News
News
X

Payal Ghosh: ఎన్టీఆర్ హీరోయిన్ పై యాసిడ్ ఎటాక్.. అంతా ప్లాన్ ప్రకారమే..

ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చిన కొందరు వ్యక్తులు తనపై దాడి చేసినట్లు హీరోయిన్ పాయల్ ఘోష్ వెల్లడించింది.

FOLLOW US: 

ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చిన కొందరు వ్యక్తులు తనపై దాడి చేసినట్లు హీరోయిన్ పాయల్ ఘోష్ వెల్లడించింది. ముంబైలో ఓ షాపులో మందులు కొనుక్కొని తిరిగి వచ్చి కారులో కూర్చుంటున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. పాయల్ తనపై జరిగిన దాడికి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ.. ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె తన కారులోకి వెళ్తుండగా.. కొంతమంది మాస్క్ ధరించిన వ్యక్తులు రాడ్ తో దాడి చేశారని వారి చేతిలో యాసిడ్ బాటిల్ కూడా ఉందని పాయల్ తెలిపింది. 

Also Read: లహరి మావయ్యగా రవి.. ఫన్నీ టాస్క్ తో నవ్వించే ప్రయత్నం..

అయితే ఈ దాడి నుంచి తాను తప్పించుకున్నట్లు.. కానీ ఎడమ చేతికి గాయాలయ్యాయని తెలిపింది. దాడి జరుగుతున్న సమయంలో గట్టిగా అరవడంతో వారు అక్కడ నుంచి పారిపోయారని తెలిపింది. ఇలాంటి సంఘటన తన జీవితంలో ఎప్పుడూ జరగలేదని.. ఇదే మొదటిసారి అని పాయల్ చెప్పుకొచ్చింది. ఈ విషయంపై పోలీస్ కేసు నమోదు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ దాడికి సంబంధించి ఎవరినైనా.. అనుమానిస్తున్నారా అనే విషయంపై కొన్ని కామెంట్స్ చేసింది పాయల్. 

తెలిసినవాళ్లు కాదు కానీ ఓ ప్లాన్ ప్రకారం చేశారని.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ సంఘటన తరువాత నుంచి ప్రతి క్షణం తనకు భయమేస్తుందని.. దాన్ని తలుచుకుంటుంటే ఇప్పటికీ కంగారుగానే ఉంటుందని వివరించింది. 

పాయల్ కెరీర్ విషయానికొస్తే.. 'ప్రయాణం' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత 'ఊసరవెల్లి' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. 'పటేల్ కీ పంజాబీ షాదీ' అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఆమెకి నిరాశే ఎదురైంది. ఇదిలా ఉండగా.. గతేడాది ఈ బ్యూటీ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై మీటూ ఆరోపణలు చేసింది.  

View this post on Instagram
 
A post shared by Payal Ghosh official fanclub (@payalghoshfancl)

Also Read: 'బేబమ్మ' బర్త్ డే స్పెషల్.. వరుస సినిమా అప్డేట్స్..

Also Read: కృతి శెట్టి.. అందానికే ఆకృతి ఉంటే నీలా ఉంటుందేమో! ‘ఉప్పెన’ బ్యూటీ బేబమ్మ బర్త్‌డే నేడు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Published at : 21 Sep 2021 05:43 PM (IST) Tags: Actress Payal Ghosh Payal Ghosh Payal Ghosh acid attack

సంబంధిత కథనాలు

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా,  రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా, రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

టాప్ స్టోరీస్

Stalin Letter To Jagan : ఏపీ - తమిళనాడు మధ్య జల జగడం ! రెండు ప్రాజెక్టుల్ని నిలిపివేయాలని జగన్‌కు స్టాలిన్ లేఖ !

Stalin Letter To Jagan :  ఏపీ - తమిళనాడు మధ్య జల జగడం ! రెండు ప్రాజెక్టుల్ని నిలిపివేయాలని జగన్‌కు స్టాలిన్ లేఖ !

Horoscope Today, 14 August 2022: ఈ రాశులవారు స్టేటస్ కోసం ఖర్చుచేయడం మానుకోవాలి, ఆగస్టు 14 రాశిఫలాలు

Horoscope Today, 14 August 2022:  ఈ రాశులవారు స్టేటస్ కోసం ఖర్చుచేయడం మానుకోవాలి, ఆగస్టు 14 రాశిఫలాలు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!