కృతి శెట్టి.. ‘ఉప్పెన’ సినిమాలో మురిపించి కుర్రకారును మెస్మరైజ్ చేసిన క్యూటీ పుట్టిన రోజు నేడు (సెప్టెంబరు 21). - Image Credit: Krithi Shetty/Instagram
2021లో నటించిన ఆమె నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ తర్వాత అవకాశాలు ఆమె కోసం క్యూ కట్టాయి. - Image Credit: Krithi Shetty/Instagram
‘ఉప్పెన’ చిత్రం షూటింగులో ఉండగానే.. ఆమె తమ తర్వాతి చిత్రంలో హీరోయిన్ అని నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. - Image Credit: Krithi Shetty/Instagram
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో నాని హీరోగా నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’లో నటిస్తోంది. - Image Credit: Krithi Shetty/Instagram
సుధీర్ బాబు నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నాగార్జున-నాగచైతన్య చిత్రం ‘బంగార్రాజు’, నితిన్ సరసన ‘మాచెర్ల నియోజకవర్గం’ సినిమాలో నటిస్తోంది. - Image Credit: Krithi Shetty/Instagram
తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న మరో ద్విభాష చిత్రంలో కూడా బేబమ్మ ఛాన్స్ కొట్టేసింది. - Image Credit: Krithi Shetty/Instagram
అరే.. బేబమ్మ ఎక్కడ పుట్టిందో చెప్పుకోలేదు కదూ. ముంబయిలో 2003లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరులో ఉంటోంది. - Image Credit: Krithi Shetty/Instagram
ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటించేది. హిందీలో ఓ వెబ్ సీరిస్‌లో కూడా నటించింది. - Image Credit: Krithi Shetty/Instagram
ప్రస్తుతం వరుస షూటింగులతో బిజీగా గడిపేస్తున్న బేబమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలతోపాటు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా. - Image Credit: Krithi Shetty/Instagram
కృతి శెట్టి.. అందానికే ఆకృతి ఉంటే నీలా ఉంటుందేమో! ‘ఉప్పెన’ బ్యూటీ బేబమ్మ బర్త్‌డే నేడు - Image Credit: Krithi Shetty/Instagram

Urfi Javed: ఉఫ్.. ఇది కూడా ఓ డ్రెస్సేనా ఉర్ఫీ!?
Anchor Anasuya: కొంటె చూపులతో కవ్విస్తున్న యాంకర్ అనసూయ
Anchor Suma: కనకాంబరం కలర్ శారీలో యాంకర్ సుమ ఫోజులు
Rakesh Engagement Pics: ఘనంగా రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత నిశ్చితార్థ వేడుక
Krithi Shetty Photos: చూపుల్తో గుచ్చి గుచ్చి చంపేస్తోన్న కృతి
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?