అన్వేషించండి

Charmme Kaur: నీ హగ్, నీ లవ్ మిస్ అవుతున్నా, మళ్లీ లైఫ్‌లోకి రమ్మంటూ ఛార్మి ఎమోషనల్ పోస్ట్

Charmme Kaur: అందాల తార ఛార్మి బాగా ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. నీ ప్రేమ, నీ హగ్ మిస్ అవుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఆమె ఎవరి గురించి ఇంతలా బాధపడుతుందంటే?

Charmme Kaur Emotional Post: ఛార్మీ కౌర్, తెలుగు సినీ అభిమానులకు ఆమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 'లక్ష్మీ', 'స్టైల్', 'మాస్', 'రాఖీ' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘అనుకోకుండా ఒక రోజు’, ‘మంత్ర’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి  పూరి కనెక్ట్స్ బ్యానర్​ లో సినిమాలు నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి ‘ఇస్మార్ట్ శంకర్’, ‘లైగర్’ సహా పలు సినిమాలు తెరకెక్కాయి. అటు పూరి జగన్నాథ్, ఛార్మి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ పలు వార్తలు వచ్చాయి. వీరి రిలేషన్ కారణంగా పూరి భార్య కూడా చాలా ఇబ్బంది పడిందనే టాక్ వినిపించింది. అయితే, ఈ విషయం గురించి అటు ఛార్మి గానీ, ఇటు పూరి గానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.   

సోషల్ మీడియాలో ఛార్మి ఎమోషనల్ పోస్టు

కాసేపు ఛార్మి ఇతర విషయాల గురించి పక్కన పెడితే, తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన ఓ ఎమోషనల్ పోస్టు బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె తన పోస్టులో ఏం రాసిందంటే? “నువ్వు దూరమై రెండు సంవత్సరాలు అవుతోంది. నీ హగ్, నీ లవ్ ను మిస్ అవుతున్నాను. నువ్వు నాకు ఎంతో ఇష్టం. మళ్లీ నా జీవితంలోకి తిరిగి రా. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణం అవుతుంది” అని ఛార్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పోస్టును చూసి చాలా ఛార్మి ఎవరి గురించి బాధ పడుతుందో? అని ఆరా తీస్తున్నారు. నిజానికి ఛార్మి తన పెట్ డాగ్ ను గుర్తు చేసుకుని ఈ పోస్టు పెట్టింది. తను ఇష్టంగా పెంచుకున్న బుజ్జి డాగ్ గురించి రాసుకొచ్చింది. ఆమె అల్లారు ముద్దుగా చూసుకున్న తన పెట్ రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆ విషయాన్ని మరోసారి తలుచుకుంటూ ఈ పోస్టు పెట్టింది.  ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమె పెట్ డాగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Charmmekaur (@charmmekaur)

‘డబుల్ ఇస్మార్ట్’ పనుల్లో బిజీ బిజీ

అటు విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించిన ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఈడీ కేసులను కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాకు దూరం అయ్యింది. తాజాగా మళ్లీ యాక్టివ్ అవుతోంది. ప్రస్తుతం ఛార్మి, పూరి జగన్నాథ్ తో కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా చేస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది.   

Read Also: 50 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ - భార్య ట్వింకిల్‌ ఖన్నాకు అక్షయ్ కుమార్ అభినందనలు

టాప్ హెడ్ లైన్స్

God Of War: తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
Aamir Khan Net Worth: వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget