UP Election: యూపీలో నో బాహుబలి, ఓన్లీ బజరంగ్‌బలి: అమిత్ షా
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శనాస్త్రాలు సంధించారు. అఖిలేశ్.. మతం, కులం అనే కళ్లద్దాలు పెట్టుకుంటారని కౌంటర్ వేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీపై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. యూపీలో ఎక్కడా బాహుబలి లేదని, బజరంగ్‌బలి మాత్రమే ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీతాపుర్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
Today there is no 'bahubali' in UP, only 'Bajrangbali' now...SP, BSP, Congress would do appeasement politics, insult the armed forces, would bail out terrorists. While BJP works for the poor, youth, women: BJP leader and Home Minister Amit Shah in Sitapur, UP pic.twitter.com/VBQ5TiaONG
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 21, 2022
ఏంటీ బాహుబలి?
యూపీలో బాహుబలి మాట ఎక్కడా వినపడదని అమిత్ షా చేసిన కామెంట్లు కొత్తేం కాదు. ఇంతకుముందు కూడా అమిత్ షా ఇలా అన్నారు.
Also Read: Fodder Scam Case: లాలూకు ఐదేళ్లు జైలు శిక్ష- దాణా కుంభకోణం కేసులో కోర్టు తీర్పు