అన్వేషించండి

Telangana Elections 2023: సనత్ నగర్ లో తలసానితో కోట నీలిమ ఫైట్, పద్మారావు హ్యాట్రిక్ కొడతారా ?

బీఆర్ఎస్‌ సిట్టింగ్‌లకు మెజార్టీ స్థానాలను కేటాయించింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లతో పాటు కొత్త వారిని బరిలోకి దించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి ఢీ కొట్టబోతున్నారు.

Sanath Nagar Assembly Seat: అధికార బీఆర్ఎస్‌ సిట్టింగ్‌లకు మెజార్టీ స్థానాలను కేటాయించింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లతో పాటు కొత్త వారిని బరిలోకి దించింది. ఉమ్మడి హైదరాబాద్‌ జిల్లాలోని సనత్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి కోట నీలిమ, అధికార పార్టీ తరపున తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తలపడుతున్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్ 1994, 99, 2008 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున, 2018 ఎన్నికల్లో సనత్ నగర్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున ఎ.సంతోష్‌ కుమార్‌, బీఆర్ఎస్ తరపున పద్మారావు బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు 2014, 2018  ఎన్నికల్లో గెలుపొందారు. హ్యాట్రిక్ విజయం సాధించాలని మరోసారి బరిలోకి దిగారు.

ఎమ్మెల్యేతో మాజీ ఎంపీ ఢీ 
ముషీరాబాద్‌  నుంచి అంజన్‌కుమార్‌ యాదవ్‌, బీఆర్ఎస్‌ నుంచి ముఠా గోపాల్ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ముఠా గోపాల్ గెలుపొందారు. మలక్‌పేటలో కాంగ్రెస్‌ నుంచి షేక్‌ అక్బర్‌, బీఆర్‌ఎస్‌ తరపున తీగల అజిత్ రెడ్డి తలపడుతున్నారు. కార్వాన్‌లో  కాంగ్రెస్ నుంచి  ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌హజ్రి, బీఆర్ఎస్‌ నుంచి క్రిష్ణయ్య పోటీ చేస్తున్నారు. చాంద్రయణగుట్టలో కాంగ్రెస్‌ నుంచి బోయ నగేశ్‌, బీఆర్ఎస్ తరపున సీతారాంరెడ్డి...యాకత్‌పుర కాంగ్రెస్ నుంచి కె. రవి రాజు, బీఆర్ఎస్‌ నుంచి సామ సుందర్ రెడ్డి బరిలోకి దిగారు. బహదూర్‌పుర కాంగ్రెస్ తరపున రాజేశ్‌ కుమార్‌ పులిపాటి, బీఆర్ఎస్‌ నుంచి అలి బక్రీ పోటీ చేస్తున్నారు.  

మైనంపల్లి వర్సెస్ మర్రి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏడు స్థానాలకు కాంగ్రెస్‌ సీట్లు ప్రకటించింది. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, బీఆర్ఎస్‌ నుంచి మర్రి రాజశేఖర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామాయంపేట నుంచి రెండు పర్యాయాలు, మెదక్‌ నుంచి ఒకసారి, మల్కాజ్‌గిరి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు ఎమ్మెల్సీగాను పని చేసిన అనుభవం ఉంది. మర్రి రాజశేఖర్‌రెడ్డి గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌,  మంత్రి చామకూర మల్లారెడ్డిని ఢీ కొట్టబోతున్నారు. మల్లారెడ్డి రెండోసారి మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఆయన 2014లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా గెలుపొందారు. రెండోసారి మేడ్చల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. 

కేపీ వివేకానంద హ్యాట్రిక్ కొడతారా ?
కుత్బుల్లాపూర్‌లో హస్తం పార్టీ నుంచి కొలన్‌ హన్మంత్‌ రెడ్డి, గులాబీ పార్టీ తరపున కేపీ వివేకానంద ఫైట్‌ చేయబోతున్నారు. కేపీ వివేకానంద ముచ్చటగా మూడోసారి కుత్బుల్లాపూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో టీడీపీ నుంచి గెలుపొందగా, 2018లో బీఆర్ఎస్‌ తరపున విజయం సాధించారు. చెవేళ్లలో హస్తం పార్టీ నుంచి భీమ్ భరత్, బీఆర్ఎస్‌ నుంచి కాలే యాదయ్య బరిలోకి దిగారు. కాలే యాదయ్య ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగారు. 2014, 2018లో  ఇదే స్థానం యాదయ్య గెలుపొందారు. పరిగిలో కాంగ్రెస్‌ నుంచి రామ్మోహన్‌ రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి కొప్పుల మహేశ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. వికారాబాద్‌లో హస్తం పార్టీ నుంచి మాజీ మంత్రి ప్రసాద్‌ కుమార్‌, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బీఆర్ఎస్‌ నుంచి బరిలోకి దిగారు. ఉప్పల్‌లో కాంగ్రెస్ తరపున పరమేశ్వర్‌ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బండారి లక్ష్మారెడ్డి పోటీ పడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget