అన్వేషించండి

TDP 1st List : శనివారం టీడీపీ మొదటి జాబితా? లిస్టులో ఉన్నది వీళ్లే!

TDP News: పది పదిహేను రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. అధికార వైసీపీ ఏడు జాబితాలను విడుదల చేసింది. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది.

Chandra Babu News: తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే మొదటి జాబితాను రేపు విడుదల చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు రేపు(శనివారం) పార్టీ సీనియర్‌లతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. శనివార జరిగే సమావేశానికి రావాలని సీనియర్లకు మెసేజ్ పంపించారు. 
జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీ తన మొదటి జాబితాను విడుదల చేయడానికి కసపరత్తు చేస్తోంది. ఇప్పటికే సీట్‌ షేరింగ్‌పై పవన్ కల్యాణ్‌తో పలు దఫాలు చర్చలు జరిపారు చంద్రబాబు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే విషయంపై మాట్లాడుకున్నారు. ఎవరు ఎన్ని సీట్లపై పోటీ చేస్తున్నారో అన్నది క్లారిటీ ఇచ్చే ఛాన్స్‌ కూడా ఉందంటున్నారు. 

పది, పదిహేను రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. అధికార వైసీపీ ఏడు జాబితాలను విడుదల చేసింది. వాటిలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయని అంటున్నారు. కూటమిగా బరిలో ఉంటామని చెబుతున్న టీడీపీ, జనసేన పోటీ చేసే అభ్యర్థులపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది క్షేత్రస్థాయి కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. వాటికి చెక్‌ చెప్పేందుకు మొదటి జాబితా రిలీజ్ చేయాలని చూస్తోంది టీడీపీ. 

బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ రాలేదు. అయినా సర్వేల ఆధారంగా కొన్ని కీలకమైన సీట్లపై స్పష్టతతో ఉన్నామని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ దఫాలో టీడీపీ 100 వరకు సీట్లు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. పొత్తులపై క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా సీట్లు ప్రకటిస్తారని అంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్‌తో చర్చించిన తర్వాత జాబితాకు తుది మెరుగులు దిద్దారు. విజయవాడలో ముగ్గురు నేతలు చర్చించి శనివారం మంచి రోజు ఉందని ఈ జాబితాను విడుదల చేయబోతున్నారు.  

టీడీపీ మొదటి జాబితాలో పేర్లు ఇవే?
1. ఇచ్ఛాపురం- బెందాళం అశోక్
2. పర్చూరు- ఏలూరి సాంబ శివరావు
3. అద్దంకి - గొట్టిపాటి రవికుమార్ 
4. కొండపి- బాల వీరాంజనేయులు
5. నెల్లూరు రూరల్‌- కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి 
6. నెల్లూరు సిటీ- నారాయణ
7. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌
8. తాడిపత్రి- జేసీ అస్మిత్ రెడ్డి 
9. హిందూపురం- బాలకృష్ణ
10. కుప్పం - చంద్రబాబు నాయుడు 
11. టెక్కలి- అచ్చెన్నాయుడు
12. విశాఖపట్నం ఈస్ట్‌- వెలగపూడి రామకృష్ణబాబు 
13. విశాఖ పట్నం వెస్ట్‌- గణబాబు 
14. పెద్దాపురం- చినరాజప్ప
15. మండపేట- జోగేశ్వరరావు
16. పాలకొల్లు - నిమ్మాల రామానాయుడు 
17. ఆమదాలవలస- కూన రవికుమార్ 
18. ఉండి- మంతెన రామరాజు 
19. మంగళగిరి- నారా లోకేష్‌ 
20. విజయవాడ ఈస్ట్‌- గద్దె రామ్మోహన్ 
21. తాడికొండ- శ్రవణ్‌కుమార్ 
22. రేపల్లె- అనగాని సత్యప్రసాద్‌
23. సత్తెనపల్లి- కన్నా లక్ష్మీనారాయణ
24. చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు
25. అనకాపల్లి- పీలా గోవింద సత్యనారాయణ
26. మాడుగుల- పైలా ప్రసాద్
27. నర్సీపట్నం- చింతకాయల అయ్యన్నపాత్రుడు
28. పాయకరావుపేట- వంగలపూడి అనిత 
29. అరకు- సియ్యారి దన్ను దొర 
30. కురుపాం- తోయక జగదీశ్వరి 
31.  పార్వతీపురం- విజయచంద్ర
32. సాలూరు- గుమ్మడి సంధ్యారాణి
33. గాజువాక- పల్లా శ్రీనివాసరావు 
34. బొబ్బిలి- రంగారావు(బేబి నాయన )
35. గజపతి నగరం- కొండపల్లి శ్రీనివాస్
36. రాజాం- కొండ్రు మురళి 
37. కొత్తపేట - బండారు సత్యనారాయణ
38. ముమ్మిడివరం- దాట్ల సుబ్బరాజు 
39. పి. గన్నవరం - రాజేష్‌ మహాసేన 
40. చింతలపూడి- సోనారోషన్
41. దెందులూరు- చింతమనేని ప్రభాకర్
42. ఏలూరు- బడేటి రాధాకృష్ణ
43. జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ
44. తుని- యనమల దివ్య
45. ఆచంట- పితాని సత్యనారాయణ
46. తణుకు- ఆరుమిల్లి రాధాకృష్ణ
47. అనపర్తి- నల్లమిల్లి రాధాకృష్ణారెడ్డి
48. రాజమండ్రి సిటీ- ఆదిరెడ్డి భవాని 
49. రాజమండ్రి రూరల్‌- గోరంట్ల బుచ్చయ్యచౌదరి 
50. బాపట్ల- నరేంద్రవర్మ 
51. వేమూరు- నక్క ఆనందబాబు 
52. పొన్నూరు- ధూళ్లిపాళ నరేంద్ర 
53. ప్రత్తిపాడు- రామాంజనేయులు 
54. గన్నవరం- యార్లగడ్డ వెంకటరావు 
55. గుడివాడ- వెనిగండ్ల రాము 
56. మచిలీపట్నం- కొల్లు రవీంద్ర 
57. పెడన- కాగిత కృష్ణ ప్రసాద్‌
58. గురజాల- యరపతినేని శ్రీనివాసరావు 
59. మాచెర్ల- జూలకంటి బ్రహ్మానందరెడ్డి 
60. వినుకొండ- గోనుగుంట్ల వెంకట సీతామారాంజనేయులు 
61. జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య
62. నందిగామ- తంగిరాల సౌమ్య
63. తిరువూరు- కొలికిపూడి శ్రీనివాస్‌ 
64. విజయవాడ సెంట్రల్- బొండా ఉమామహేశ్వరరావు 
65. చిత్తూరు - జగన్ మోహన్ 
66. గంగాధర్‌ నెల్లూరు - వీ ఎన్‌ థామస్‌
67. నగరి- గాలి భాను ప్రకాష్‌
68. పలమనేరు- అమర్‌నాథ్ రెడ్డి 
69. పూతలపట్టు- కలికిరి మురళీమోహన్‌
70. కావలి- కావ్యా కృష్ణారెడ్డి 
71. ఉదయగిరి- కాకర్ల సురేష్‌ 
72. కనిగిరి- ముక్కు ఉగ్రనర్సింహారెడ్డి 
73. ఒంగోలు- దామచర్ల జనార్దన్‌  రావు 
74. యర్రగొండుపాలెం- గూడూరి ఎరిక్షన్ రావు 
75. పీలేరు- నల్లారి కిషోర్‌ కుమార్ రెడ్డి 
76. రాయచోటి- రాంప్రసాద్ రెడ్డి 
77. గూడూరు- సునీల్‌ కుమార్‌  
78. సూళ్లూరుపేట- శ్రీపతి బాబు 
79. గుంతకళ్లు- గుమ్మనూరి జయరాం 
80. కల్యాణ దుర్గం- సురేంద్రబాబు 
81. కదిరి- కందికుంట వెంకట ప్రసాద్
82. పెనుకొండ- సవితమ్మ
83. జమ్మల మడుగు- భూపేష్ రెడ్డి
84. కడప - మాధవీ రెడ్డి  
85. మైదుకూరు- పుత్తా సుధాకర్‌ యాదవ్
86. పులివెందుల- బీటెక్‌ రవీంద్ర రెడ్డి 
87. కోడుమూరు- బొగ్గుల దస్తగిరి 
88. కర్నూలు- టీజీ భరత్‌
89. పత్తికొండ - కేఈ శ్యాంబాబు 
90. ఆళ్లగడ్డ- భూమా అఖిల ప్రియా రెడ్డి 
91. బనగానపల్లి- బీసీ జనార్దన్ రెడ్డి 
92. పాణ్యం- గౌరు చరితారెడ్డి 
93. శ్రీశైలం- బుద్దా రాజశేఖర్ రెడ్డి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Attack Case: బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్
బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్
Andhra Politics: వైసీపీ ఏదీ కలసి రావడం లేదు - జగన్‌ను సలహాదారులు ముంచేస్తున్నారా ?
వైసీపీ ఏదీ కలసి రావడం లేదు - జగన్‌ను సలహాదారులు ముంచేస్తున్నారా ?
NBK 109 Title: బాలకృష్ణ సినిమా టైటిల్ ఇదే... నందమూరి అభిమానులకు నచ్చేలా, పండగ తెచ్చేలా!
బాలకృష్ణ సినిమా టైటిల్ ఇదే... నందమూరి అభిమానులకు నచ్చేలా, పండగ తెచ్చేలా!
Telngana News: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం- 14న విచారణకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం- 14న విచారణకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయడం ట్రంప్‌కి సాధ్యమేనా?Elon Musk Vs Ambani | Starlink closer to India | ట్రంప్ ఎన్నికతో ఇండియాకు స్పీడ్‌గా స్టార్ లింక్!Shankar Maniratnam Game Changer Thug Life | మణిరత్నం శంకర్‌కి ఇది చాలా టఫ్ ఫేజ్ | ABP DesamBorugadda Anil Met Family members CCTV | బోరుగడ్డ అనిల్ రాచమర్యాదలు..మరో వీడియో వెలుగులోకి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Attack Case: బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్
బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్
Andhra Politics: వైసీపీ ఏదీ కలసి రావడం లేదు - జగన్‌ను సలహాదారులు ముంచేస్తున్నారా ?
వైసీపీ ఏదీ కలసి రావడం లేదు - జగన్‌ను సలహాదారులు ముంచేస్తున్నారా ?
NBK 109 Title: బాలకృష్ణ సినిమా టైటిల్ ఇదే... నందమూరి అభిమానులకు నచ్చేలా, పండగ తెచ్చేలా!
బాలకృష్ణ సినిమా టైటిల్ ఇదే... నందమూరి అభిమానులకు నచ్చేలా, పండగ తెచ్చేలా!
Telngana News: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం- 14న విచారణకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం- 14న విచారణకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!
Rains Update: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతో అలర్ట్, తెలంగాణలో చిరు జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతో అలర్ట్, తెలంగాణలో చిరు జల్లులు
Telangana Politics: ముఖ్య నేతల ఢిల్లీ టూర్లు పూర్తి - ఇక తెలంగాణలో రాజకీయ బాంబులు పేలుతాయా ?
ముఖ్య నేతల ఢిల్లీ టూర్లు పూర్తి - ఇక తెలంగాణలో రాజకీయ బాంబులు పేలుతాయా ?
Revanth Reddy: ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Kurnool News: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Embed widget