అన్వేషించండి
Advertisement
Andhra Pradesh Assembly Election Results : వైసీపీ కన్నా జనసేనకే ఎక్కువ సీట్లు - జగన్‌ను పూర్తిగా తిరస్కరించిన ఏపీ జనం
Andhra Pradesh Assembly Election Results Janasena : వైసీపీ పూర్తిగా బలహీనపడింది. సీట్ల ప్రకారం చూస్తే.. జనసేన కన్నా తక్కువ సీట్లకు పడిపోయింది. ఈ పరిస్థితిని వైసీపీ నేతలు కూడా ఊహించలేకపోతున్నారు.
Janasena became the strongest party after TDP : జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించింది. వైసీపీ కన్నా బలమైన పార్టీగా నిలిచింది. వైసీపీ కన్నా నాలుగైదు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ సాధించడం ద్వారా వైసీపీ చేస్తున్న విమర్శలకు సరైన సమాదానం చెప్పింది. ట్రెండ్స్ ను బట్టి చూస్తే జనసేన ఇరవైకిపైగా స్థానాల్లో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే వైసీపీ కేవలం పదిహేను స్థానాల్లోపు సరిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయి.
వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేసింది. కానీ జనసేన పార్టీ 21 చోట్ల మాత్రమే పోటీ చేసింది. దాదాపుగా 95 శాతం స్ట్రైక్ రేట్‌తో జనసేన పార్టీ విజయం సాధించింది. అభ్యర్థులకు వచ్చిన మెజార్టీలు కూడా ఊహించని రీతిలో ఉన్నాయి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
సినిమా
జాబ్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement