అన్వేషించండి

TS EAMCET: ఎంసెట్‌ తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి, వివరాలు ఇలా!

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో అత్యధిక శాతం విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) కోర్సునే ఎంచుకొన్నారు. సీఎస్‌ఈ, ఐటీ తత్సమాన కోర్సుల్లో 98.49% సీట్లు భర్తీ అయ్యాయి.

తెలంగాణలో ఎంసెట్ ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రి పూర్తయింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో అత్యధిక శాతం విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) కోర్సునే ఎంచుకొన్నారు. సీఎస్‌ఈ, ఐటీ తత్సమాన కోర్సుల్లో 98.49% సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్‌ఈలో మొత్తం 18,682 సీట్లు ఉంటే 18,666 సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 6 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. డేటా సైన్స్‌లో 99.64%, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌లర్నింగ్‌లో 98.97% సీట్లు భర్తీ అయ్యాయి.

ఎంసెట్‌ తొలి విడుత సీట్ల కేటయింపును సాంకేతిక విద్యాశాఖ అధికారులు సెప్టెంబరు 6న పూర్తిచేశారు. యూనివర్సిటీ కాలేజీల్లో 84.99%, ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 77.94%, ప్రైవేట్‌ కాలేజీల్లో 84.56% చొప్పున సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా తొలి విడతలో 84.45% సీట్లు భర్తీ అయినట్టు అధికారులు ప్రకటించారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 4,943 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబరు 13లోగా ఫీజు చెల్లించాలని, 17 నుంచి 21లోపు జిరాక్స్‌ సర్టిఫికెట్లను కాలేజీల్లో సమర్పించి రిపోర్ట్‌చేయాలని అధికారులు సూచించారు.

కాలేజీల వారీగా సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంజినీరింగ్‌లో మొత్తం 45 రకాల కోర్సులుండగా, పలు కోర్సుల్లో వందకు వందశాతం సీట్లు నిండాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్‌స్ట్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్ట్‌ అండ్‌ టెలిమ్యాటిక్స్‌, మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌, బీటెక్‌ మెకానికల్‌ విత్‌ ఎంటెడ్‌ మాన్యుఫ్రాక్టరింగ్‌ సిస్టమ్స్‌, బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో సీట్లు వందశాతం భర్తీ అయ్యాయి. మొదటి విడుతలోనే మొత్తం సీట్లు భర్తీకాగా, వీటిల్లో సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటం గమనార్హం. ఒక యూనివర్సిటీ కాలేజీ, 31 ప్రైవేట్‌ కాలేజీల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి.

Also Read:  AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల

ఇంజినీరింగ్‌లో కోర్‌ కోర్సు అయిన మెకానికల్‌, ఈఈఈ, సివిల్‌ ఇంజినీరింగ్‌ సీట్లకు రోజురోజుకు డిమాండ్‌ పడిపోతున్నది. ఈ మూడు కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తిచూపించడంలేదు. ఎంసెట్‌ మొదటి విడత సీట్ల కేటాయింపులో మెకానికల్‌లో అతి తక్కువగా 31. 92% సీట్లు భర్తీకాగా, సివిల్‌ ఇంజినీరింగ్‌లో 36.38% సీట్లు మాత్రమే నిండాయి. ఇక ఈఈఈలో 56.49% సీట్లు నిండితే ఒక్క ఈసీఈలో మాత్రమే 92.13% సీట్లు నిండాయి. ఖాళీగా ఉన్న సీట్లలో ఈ మూడు బ్రాంచిలకు సంబంధించి సీట్లే అధికంగా ఉన్నాయి.

Also Read:

నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!
తెలంగాణ‌లోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన' కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. పదోతరగతి నుంచి ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. ఈ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో సెప్టెంబరు 12న భూదాన్ పోచంపల్లిలోని సంస్థలో హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget