అన్వేషించండి

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, రిజల్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.  ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్‌ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్‌-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్‌-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలవారీగా చూస్తే ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్(75.27 %) మొదటి స్థానం, రంగారెడ్డి (72.82 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (72.96%) మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా సెకండియర్‌ ఫలితాల్లో ములుగు (85.08 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (80.16 %),  మేడ్చల్(72.27 %) జిల్లాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి .

ఫలితాలపై సందేహాలున్న విద్యార్థుల సౌలభ్యం కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సబితా వెల్లడించారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగింపు.

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ 2022-23 ఫ‌లితాల‌ను విడుద‌ల చేశాం. మార్చి 15 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. విద్యార్థి ద‌శ‌లో ఇంట‌ర్ అనేది కీల‌క‌మైంది. జీవితానికి ట‌ర్నింగ్ పాయింట్. మన రాష్ట్రంలో ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ 9,45,153 మంది హాజ‌ర‌య్యారు. 1473 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. 26 వేల మంది సేవ‌లందించారు. ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు స‌హ‌క‌రించిన అన్ని విభాగాల వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు అని స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విష‌యంలో ఇంట‌ర్ వెయిటేజీని తీసేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. పిల్ల‌లు ఎవ‌రూ కూడా ఒత్తిడికి గురి కావొద్ద‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలైన సంగతి తెలిసిందే. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.  ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్‌ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్‌-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్‌-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో ఏ జిల్లా టాప్‌- ఏ జిల్లా ఉత్తీర్ణత పడిపోయింది?
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఇవాళ (మే 9న) విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.  ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను telugu.abplive.com, tsbie.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు. 
జిల్లాలవారీగా ఫలితాల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Svanidhi Yojana : గ్యారంటీ లేకుండా రూ.90 వేల వరకు రుణం ఇచ్చే పథకం ఏమిటో తెలుసా?
గ్యారంటీ లేకుండా రూ.90 వేల వరకు రుణం ఇచ్చే పథకం ఏమిటో తెలుసా?
GST Reforms 2025 : జీఎస్టీ తగ్గింపుతో  ఎలాంటి బైక్ కొనడం బెటర్ ? పల్సర్‌ కొనడానికి ఇదే మంచి ఛాన్సా?
జీఎస్టీ తగ్గింపుతో ఎలాంటి బైక్ కొనడం బెటర్ ? పల్సర్‌ కొనడానికి ఇదే మంచి ఛాన్సా?
Bairabi–Sairang Railway Line: కుతుబ్ మీనార్ కంటే ఎత్తైన బ్రిడ్జ్ -మిజోరంలో రైల్వే అద్భుతం
కుతుబ్ మీనార్ కంటే ఎత్తైన బ్రిడ్జ్ -మిజోరంలో రైల్వే అద్భుతం
Asia Cup 2025 :ఆసియా కప్ 2025 ముందే టీమ్ ఇండియాకు టెన్షన్, కంగారు పెట్టిస్తున్న గణాంకాలు
ఆసియా కప్ 2025 ముందే టీమ్ ఇండియాకు టెన్షన్, కంగారు పెట్టిస్తున్న గణాంకాలు
Advertisement

వీడియోలు

Adilabad Ganapathi Navaratri Special | ఆదిలాబాద్ గణపతి పందిళ్లలో మహారాష్ట్ర ఆచారం | ABP Desam
Afganistan vs Pakistan | పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్ బంపర్ విక్టరీ | ABP Desam
Kohli on Bengaluru Stampede | 2 నెలల తర్వాత బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన కోహ్లీ | APB Desam
Robin Utappa vs Virat Kohli | కోహ్లీపై చేసిన కామెంట్స్‌పై ఊతప్ప పశ్చాత్తాపం | ABP Desam
Ashwin on Slapgate Issue | లలిత్ మోదీపై రవిచంద్రన్ అశ్విన్ సీరియస్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Svanidhi Yojana : గ్యారంటీ లేకుండా రూ.90 వేల వరకు రుణం ఇచ్చే పథకం ఏమిటో తెలుసా?
గ్యారంటీ లేకుండా రూ.90 వేల వరకు రుణం ఇచ్చే పథకం ఏమిటో తెలుసా?
GST Reforms 2025 : జీఎస్టీ తగ్గింపుతో  ఎలాంటి బైక్ కొనడం బెటర్ ? పల్సర్‌ కొనడానికి ఇదే మంచి ఛాన్సా?
జీఎస్టీ తగ్గింపుతో ఎలాంటి బైక్ కొనడం బెటర్ ? పల్సర్‌ కొనడానికి ఇదే మంచి ఛాన్సా?
Bairabi–Sairang Railway Line: కుతుబ్ మీనార్ కంటే ఎత్తైన బ్రిడ్జ్ -మిజోరంలో రైల్వే అద్భుతం
కుతుబ్ మీనార్ కంటే ఎత్తైన బ్రిడ్జ్ -మిజోరంలో రైల్వే అద్భుతం
Asia Cup 2025 :ఆసియా కప్ 2025 ముందే టీమ్ ఇండియాకు టెన్షన్, కంగారు పెట్టిస్తున్న గణాంకాలు
ఆసియా కప్ 2025 ముందే టీమ్ ఇండియాకు టెన్షన్, కంగారు పెట్టిస్తున్న గణాంకాలు
Vizag Food Festival: నేటి నుంచి వైజాగ్‌లో మూడు రోజుల పాటు ఫుడ్ ఫెస్టివ‌ల్
నేటి నుంచి వైజాగ్‌లో మూడు రోజుల పాటు ఫుడ్ ఫెస్టివ‌ల్
Hyundai Creta Loan: నెలకు రూ.50 వేలు సంపాదించే వాళ్లు కూడా హ్యుందాయ్ క్రెటా కొనవచ్చా? కార్‌ లోన్‌, EMI చెక్‌ చేస్కోండి
మీ జీతం 50k అయితే, Hyundai Creta మీ గ్యారేజీలో ఉంటుంది!
Mahabubabad Farmers Attack: మహబూబాబాద్‌లోని యూరియా గోదాంపై రైతుల దాడి- ఎరువుల బస్తాలు ఎత్తుకెళ్లిన అన్నదాతలు
మహబూబాబాద్‌లోని యూరియా గోదాంపై రైతుల దాడి- ఎరువుల బస్తాలు ఎత్తుకెళ్లిన అన్నదాతలు
Maruti Victoris vs Grand Vitara vs Hyundai Creta - ఏది పవర్‌ఫుల్‌ SUV? ఫుల్‌ క్లారిటీ ఇదిగో!
Maruti Victoris vs Grand Vitara vs Hyundai Creta - ఏది పవర్‌ఫుల్‌ SUV?
Embed widget