Education:2520 ఈ నంబర్ కి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా...

సాధారణంగా గణితంలో నంబర్లు 2 రకాలు..ఒకటి సరి, మరొకటి బేసి. కొన్ని నంబర్లను సరిసంఖ్యలతో విభజించగలం, కొన్ని నంబర్లను బేసి సంఖ్యలతో విభజించగలం. కానీ ఈ ఒక్క నంబర్ మాత్రం అన్ని సంఖ్యలతో విభజించగల. అదేంటంటే

FOLLOW US: 

గణితంలో 1 నుంచి 10 వరకు ఉన్న అన్ని సంఖ్యల ద్వారా ఏ సంఖ్యనూ విభజించలేం. కానీ ఈ ఒక్క సంఖ్య మాత్రం చాలా వింతగా ఉంటుంది. ఇది చూసి ప్రపంచంలో గణిత శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఈ సంఖ్యను గుర్తించిన భారతీయ గణిత శాస్త్రవేత్తలు తెలివితేటలకు సాహో అనకుండా ఉండలేకపోయారు. ఇంతకీ ఆ సంఖ్య ఏంటంటే 2520. ఇది చాలా నంబర్లలో ఒకటి కావొచ్చు కానీ గణిత శాస్త్రవేత్తల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించిన నంబర్ ఇది. ఎందుకంటే ఇది  1 నుంచి 10 వరకూ ఏ నంబర్ తో అయినా విభజించవచ్చు. అది సరి అయినా, బేసి అయినా అంటే ఈవెన్ నంబర్ అయినా ఆడ్ నంబర్ అయినా శేషం సున్నానే వస్తుంది. ఇది నిజంగా అద్భుతం, అసాధ్యం అనిపిస్తుంది. 

2520 నంబర్ ప్రత్యేకతను ప్రాక్టికల్ గా చూస్తే 
2520/1= 2520
2520/2= 1260
2520/3= 840
2520/4= 630
2520/5= 504
2520/6= 420
2520/7= 360
2520/8= 315
2520/9= 280
2520/10= 252

Also Read: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు వానలే వానలు..పలుజిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు

కేవలం ఈ ఒక్క ప్రత్యేకత మాత్రమే కాదు ఈ నంబర్ కి మరో విశేషం ఉంది. అదేంటంటే (7*30*12) ఈ మూడింటిని గుణిస్తే వచ్చే ఆన్సర్ ఇదే.  ఇందులో ప్రత్యేకత ఏంటంటే హిందూ సంవత్సరానికి సంబంధించి
వారానికి రోజులు =7
నెలకి రోజులు     = 30
ఏడాదికి నెలలు = 12
ఈ మూడు గణిస్తే 7*30=210...............210*12= 2520

Also Read: చిరంజీవి 43 ఏళ్లు సినీ జర్నీపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఇదంతా  20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా పేరు సంపాందించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్ ప్రతిభే. తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబరు 22 న రామానుజన్ జన్మించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు. జీఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్‌మెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్‌లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది. ఆ పుస్తకంలో ఆల్‌జీబ్రా, అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలకు సంబంధించిన 6165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్‌లు సైతం నానా తంటాలు పడేవారు. అయితే వారు అర్థం చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండా అలవోకగా పరిష్కరించేవారు.

Also Read: ఈ రాశుల వారు పెద్ద బాధ్యతలు తలకెత్తుకుంటారు, ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ALso Read: పెరిగిన ఇంధన ధరలు.. ఇక్కడ భారీ తగ్గుదల, కొన్ని చోట్ల స్థిరం

Als Read: మరింత పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్‌లో ఇంకా.. వెండి కూడా అదే దారిలో..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 23 Sep 2021 08:26 AM (IST) Tags: 6 '2520' a special number Even Number Odd Number 1 2 3 4 5 7 8 9 10 Smallest Positive Number Evenly Divisible By All Of The Numbers 1 to 10..

సంబంధిత కథనాలు

Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు

Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు

Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు

Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు

TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్

TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్

AP ICET 2022 : ఏపీ ఐసెట్-2022 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

AP ICET 2022 : ఏపీ ఐసెట్-2022 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

NEET PG 2022: నీట్ పీజీ- 2022 పరీక్ష వాయిదాపై సుప్రీం కీలక నిర్ణయం

NEET PG 2022: నీట్ పీజీ- 2022 పరీక్ష వాయిదాపై సుప్రీం కీలక నిర్ణయం

టాప్ స్టోరీస్

Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ

Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ

Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!

Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !