అన్వేషించండి

CBSE Term 2 Exams Schedule: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

CBSE Term 2 Exams Schedule: 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ ను సీబీఎస్ఈ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్-మే నెలలో టర్మ్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

CBSE Term 2 Exams Schedule: సీబీఎస్ఈ 10, 12 తరగతులకు సంబంధించిన డేట్ షీట్(టైం టేబుల్) శుక్రవారం సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతులకు ఏప్రిల్-మే నెలలో టర్మ్ 2 పరీక్షలను నిర్వహిస్తోంది. 2021-2022 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ పరీక్షలను రెండు టర్మ్ ల్లో నిర్వహిస్తుంది. చాలా రాష్ట్రాల విద్యా బోర్డులు కూడా అదే నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి. 

సీబీఎస్ఈ టర్మ్-2 పరీక్ష తేదీలు: 

10వ తరగతికి ఏప్రిల్ 26 నుంతి మే 24 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు డేటా షీట్ అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in , cbsecademic.nic.inలో విడుదల చేసింది. సీబీఎస్ఈ అడ్మిట్ కార్డులను అభ్యర్థుల సంబంధిత పాఠశాలల నుండి తీసుకోవాల్సి ఉంటుంది.  ఏప్రిల్‌ 26 నుంచి థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. ఈ పరీక్షలను ఆఫ్‌లైన్‌ మోడ్‌లోనే నిర్వహించనున్నట్టు బోర్డు గత నెలలోనే ప్రకటించింది. పరీక్షల నిర్వహణపై రాష్ట్రాలతో చర్చించిన తర్వాత దేశంలోని కోవిడ్‌ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టర్మ్‌-2 పరీక్షలను ఆఫ్‌లైన్‌ మోడ్‌లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. సీబీఎస్‌ఈ బోర్డు వెబ్‌సైట్‌లో శాంపిల్‌ క్వశ్చన్‌ పేపర్ల మాదిరిగానే పరీక్షల ప్రశ్నాపత్రం ఉంచనుంది. కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. అయితే ఇప్పటికే టర్మ్‌-1 పరీక్షలు పూర్తి నిర్వహించింది. 10, 12వ తరగతుల విద్యార్థులకు ఏప్రిల్‌ 26 నుంచి పరీక్షలు మొదలవుతాయి. కరోనా కారణంగా స్కూళ్లు మూసివేతను దృష్టిలో ఉంచుకుని రెండు పరీక్షల మధ్య తగిన వ్యవధి ఇచ్చామని బోర్డు తెలిపింది. డేట్‌ షీట్‌ను జేఈఈ మెయిన్‌ సహా ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది. 

సీబీఎస్ఈ 10వ తరగతి టర్మ్-2 పరీక్షల షెడ్యూల్ : 

  • ఇంగ్లీష్ లాంగ్వేజ్, సాహిత్యం: ఏప్రిల్ 27
  • గణితం స్టాండర్డ్, బేసిక్ : మే 5
  • హోమ్ సైన్స్: మే 2
  • సైన్స్: మే 10 
  • సోషల్ సైన్స్ : మే 14
  • హిందీ కోర్సు ఏ, కోర్సు బి : మే 18
  • కంప్యూటర్ అప్లికేషన్స్: మే 23

పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీబీఎస్ఈ 12వ తరగతి డేటా షీట్ 2022: 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి టర్మ్ 2 బోర్డు పరీక్షల తేదీ షీట్‌ను విడుదల చేసింది. టర్మ్ 1, టర్మ్ 2 అనే రెండు దశల్లో బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని సీబీఎస్ఈ ఇంతకుముందు ప్రకటించింది. టర్మ్ 1 పరీక్ష ఫలితాలు ఇంకా ప్రకటించలేదు.  

CBSE Term 2 Exams Schedule: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలCBSE Term 2 Exams Schedule: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

CBSE Term 2 Exams Schedule: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

CBSE Term 2 Exams Schedule: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

టాప్ హెడ్ లైన్స్

FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget