అన్వేషించండి

Warangal News : వరంగల్ లో దారుణం, ఎల్ఎల్‌బీ విద్యార్థినిపై ఎమ్మెల్యే పీఏ అత్యాచారం!

Warangal News : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఎల్ఎల్బీ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.

Warangal News :వరంగల్ జిల్లా హన్మకొండ న‌గ‌రంలో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ క‌ళాశాల‌లో ఎల్ఎల్‌బీ చదువుతున్న విద్యార్థిని (23)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. నిందితుల్లో ఎమ్మెల్యే పీఏ ఉండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థిని హ‌న్మకొండ‌లోని ఓ క‌ళాశాల‌లో ఎల్ఎల్‌బీ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతోంది. త‌న‌పై లైంగిక‌దాడి జ‌రిగింద‌ని బుధవారం ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జ‌రిపి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఎమ్మెల్యే పీఏ ఉండ‌టం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే పీఏతోపాటు అత‌డి స్నేహితుడు, హాస్టల్ నిర్వాహ‌కురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసును విచార‌ణ జ‌రుపుతున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

అశ్లీల వీడియోలు చూసి విద్యార్థినిపై లైంగిక దాడి 

హైదరాబాద్ హయత్ నగర్ లో జరిగిన పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లిదండ్రుల ఫోన్ తీసుకున్న ఓ అబ్బాయి అశ్లీల వీడియోలు చూడడం అలవాటు చేసుకున్నాడు. వాటినే తన స్నేహితులకు కూడా చూపిస్తూ అలవాటుగా మార్చుకున్నారు. ఆ వీడియోల్లో లాగే చేయాలని నిర్ణయించుకుని పథకం ప్రకారమే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దాన్ని వీడియో తీసి బెదిరింపులకు పాల్పడి మరోసారి దారుణానికి ఒడిగట్టారు. 

తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్ లో 

హయత్ నగర్ కు చెందిన ఓ బాలుడు తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్ తీసుకొని అశ్లీల వీడియోలు చూడడం అలవాటు చేసుకున్నాడు. తన ఫ్రెండ్స్‌కి కూడా ఆ వీడియోల గురించి చెప్పాడు. వాళ్లంతా కలిసి వీడియోలు చూశారు. రోజూ క్లాస్ అయిపోగానే వారంతా కలిసి ఎవరూ లేని ప్లేస్‌కు వెళ్లి అశ్లీల వీడియోలు చూసేవారు. నెల రోజుల పాటు వీడియోలు చూశాక వారి మైండ్‌ పూర్తిగా అలాంటి ఆలోచనలతో నిండిపోయింది. వారిలో కోరికలు మొదలయ్యాయి. ఆ వీడియోల్లో ఉన్నట్లుగానే చేయాలని నిర్ణయించుకున్నారు. వీడియోల్లో ఉన్నట్టుగా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆ విద్యార్థులు.. తమ క్లాస్‌మీట్‌కు వల వేశారు. ఓ అమాయకురాలైన అమ్మాయిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె చదువుతున్నది పదో తరగతే అయినప్పటికీ మాససికంగా చిన్న పిల్లల ప్రవర్తించడంతో ఆమెనే వాళ్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు మాయ మాటలు చెప్పి స్వాతంత్ర దినోత్సవం నాడు మొదటి సారి అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు అమ్మాయిని జీవితాన్ని పాడు చేశారు. అయితే ఈ తతంగాన్ని అంతా అందులో ఉండే మరో అబ్బాయి వీడియో తీశాడు. దాన్ని చూపిస్తూ రెండో సారి కూడా అత్యాచారానికి పాల్పడ్డారు.  

రెండోసారి కూడా 

వీడియోల్లో ఉన్నట్టుగా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆ విద్యార్థులు.. తమ క్లాస్‌మేట్‌కు వల వేశారు. ఓ అమాయకురాలైన అమ్మాయిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె చదువుతున్నది పదో తరగతే అయినప్పటికీ మాససికంగా చిన్న పిల్లల ప్రవర్తించడంతో ఆమెనే వాళ్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు మాయ మాటలు చెప్పి స్వాతంత్ర దినోత్సవం నాడు మొదటి సారి అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు అమ్మాయిని జీవితాన్ని పాడు చేశారు. అయితే ఈ తతంగాన్ని అంతా అందులో ఉండే మరో అబ్బాయి వీడియో తీశాడు. దాన్ని చూపిస్తూ రెండో సారి కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

Wife Kills Husband With Snake: చివరికి మొగుళ్లను ఇలా కూడా చంపుతున్నారా ? - డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుని పాముకాటుతో భర్తను హత్య చేసిన భార్య!
చివరికి మొగుళ్లను ఇలా కూడా చంపుతున్నారా ? - డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుని పాముకాటుతో భర్తను హత్య చేసిన భార్య!
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
Embed widget