News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

Uttar Pradesh Crime: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందన్న కోపంతో ఓ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

FOLLOW US: 
Share:

Uttar Pradesh Crime: 

యూపీలో దారుణం..

ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌లో దారుణం జరిగింది. ఓ గర్భిణిని కుటుంబ సభ్యులే నిప్పంటించారు. నవాడా కుర్డ్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఆమె శరీరం దాదాపు 70% వరకూ కాలిపోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మొదట స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. కానీ..అక్కడ చికిత్స అందించడం కష్టమైంది. అక్కడి నుంచి మరో హాస్పిటల్‌కి పంపించి అక్కడ వైద్యం కొనసాగిస్తున్నారు. బాధితురాలి తల్లి, సోదరుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...బాధితురాలికి ఇంకా పెళ్లి కాలేదు. గ్రామంలోని ఓ యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. ఈ క్రమంలోనే అతడికి శారీరకంగా దగ్గరై గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. సెప్టెంబర్ 28న ఆ యువతి తల్లి, సోదరుడు ఆమెని దగ్గర్లోని అడవిలోకి బలవంతంగా లాక్కెళ్లారు. వద్దని బతిమాలుతున్నా పెట్రోల్ చల్లారు. ఆపై నిప్పంటించారు. ఆ మంటలు తట్టుకోలేక గట్టిగా కేకలు వేసింది. ఒళ్లంతా కాలిపోయింది. స్థానికులు గుర్తించి ఆమెని ఆసుపత్రికి తరలించారు. నిందితులిద్దరిపైనా హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. 

Published at : 29 Sep 2023 11:12 AM (IST) Tags: Uttar pradesh crime news Uttar Pradesh Crime Hapur Crime woman set on fire

ఇవి కూడా చూడండి

Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

UP Crime: టెస్ట్ చేస్తుండగా పేలిన గన్, మహిళ తలలోకి బులెట్ - పోలీస్ స్టేషన్‌లోనే ఘటన

UP Crime: టెస్ట్ చేస్తుండగా పేలిన గన్, మహిళ తలలోకి బులెట్ - పోలీస్ స్టేషన్‌లోనే ఘటన

Mexico Voilent Clash: మెక్సికోలో గ్యాంగ్‌స్టర్‌లు గ్రామస్థులకు మధ్య కొట్లాట, 11 మంది మృతి

Mexico Voilent Clash: మెక్సికోలో గ్యాంగ్‌స్టర్‌లు గ్రామస్థులకు మధ్య కొట్లాట, 11 మంది మృతి

Hyderabad Crime News : అప్పు తీర్చలేదని దంపతుల హత్య- హైదరాబాద్‌లో దారుణం

Hyderabad Crime News : అప్పు తీర్చలేదని దంపతుల హత్య- హైదరాబాద్‌లో దారుణం

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

టాప్ స్టోరీస్

Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి

Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి

Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

Balineni YSRCP :  మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా  - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

Naa Saami Ranga song: నా సామి రంగ - మాసీ & క్యాచీ సాంగ్‌తో వచ్చిన నాగార్జున

Naa Saami Ranga song: నా సామి రంగ - మాసీ & క్యాచీ సాంగ్‌తో వచ్చిన నాగార్జున

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా