అన్వేషించండి

Nizamabad Kidnap : నిజామాబాద్ లో ఆరు నెలల బాలుడి కిడ్నాప్, పాత బట్టలను ఇస్తానని చెప్పి అపహరణ

Nizamabad Kidnap : నిజామాబాద్ నగరంలో గుర్తుతెలియని మహిళలు ఆరు నెలల బాలుడ్ని కిడ్నాప్ చేశారు. భిక్షాటన చేసుకుని జీవించే మహిళ నుంచి ఆమె కొడుకుకి బట్టలు ఇస్తానని చెప్పి కిడ్నాప్ చేశారు.

నిజామాబాద్ నగరంలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. భిక్షాటన చేస్తున్న మహిళ కొడుకుకి బట్టలు ఇస్తామని చెప్పి బాలుడ్ని తీసుకొని మాయలేడీలు పరారయ్యారు.  దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. మాయలేడీలు బాలుడ్ని కిడ్నాప్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.  

నగరంలో మాయలేడీలు 

నిజామాబాద్ నగరంలో మాయలేడీల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. అమాయక యువకులను మోసం చేయటమే కాకుండా చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నారు. నగరంలో తాజాగా ఓ బాలుడ్ని మహిళలను కిడ్నాప్ చేసిన ఘటన వెలుగు చూసింది. నగరంలోని చౌరస్తా వద్ద భిక్షాటన చేస్తున్న లక్ష్మీ అనే మహిళ నుంచి ఆమె కొడుకు కార్తీక్(ఆరు నెలలు) ను బట్టలు ఇస్తామని తీసుకెళ్లారు. ఎంతసేపటికీ బాలుడ్ని తిరిగి తీసుకురాకపోయే సరికి లక్ష్మీ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. బాలుడ్ని ఎక్కడికి తీసుకెళ్లారన్న దానిపై ఆరాతీస్తున్నారు. కిడ్నాప్ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కిడ్నాప్ కేసును ఛేదించేందుకు సీపీ నాగరాజు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.

Also Read : బిచ్చగాడితో గొడవ పెట్టుకుని మరీ చంపేశారు ! ఇలాంటి సైకోలు కూడా ఉంటారా?

పాత దుస్తులు ఇస్తానని చెప్పి కిడ్నాప్ 

ఆరు నెలల బాలుడి అపహరణ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. లక్ష్మీ అనే మహిళ తన ఇద్దరు పిల్లలు కావేరి 8 ఏళ్లు, కార్తీక్‌ 6 నెలల కలిసి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది. వినాయక్‌నగర్‌లో టిఫెన్ సెంటర్ వద్ద ఉండగా ఓ మహిళ పరిచయమైంది. పాత దుస్తులు ఇస్తానని చెప్పి తనతో పాటు లక్ష్మీని, పిల్లలను రావాలని కోరింది. వాళ్లను తీసుకుని కొంత దూరం నడిచి వెళ్లాక లక్ష్మీ నుంచి ఆరు నెలల బాలుడ్ని తీసుకుని సదరు మహిళ ముందుకెళ్లింది. అక్కడ ఓ ఇంటిని చూపిస్తూ దుస్తులు తీసుకొస్తానని, వాళ్లను అక్కడే ఆగాలని చెప్పింది. ఎంతసేపు వేచిచూసిన మహిళ రాకపోయే సరికి అనుమానం వచ్చిన లక్ష్మీ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన 4వ టౌన్ ఎస్సై సందీప్‌ దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలతో కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. 

Also Read : Crime News : 36 ఏళ్ల మహిళపై పోక్సో కేసు - ఎంత ఘోరానికి పాల్పడిందంటే ?

Also Read : విశాఖలో కలకలం - విద్యార్థిపై దాడి చేసిన గసగసాలు, ఎలక !

టాప్ హెడ్ లైన్స్

Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget