అన్వేషించండి

Nana Patekar: బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌కు బిగ్ రిలీఫ్ - తను శ్రీ దత్తా లైంగిక ఆరోపణల కేసు కొట్టేసిన ముంబై కోర్టు

Tanushree Sutta Allegations: బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన మీటూ ఆరోపణలను తాజాగా కోర్టు కొట్టేసింది. నిర్ణీత కాల వ్యవధిలో ఫిర్యాదు చేయలేదని.. సరైన ఆధారాలు లేవని పేర్కొంది.

Mumbai Court Dismisses Tanushree Dutta Meetoo Case Against Bollywood Actor Nana Patekar: బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌కు (Nana Patekar) బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై హీరోయిన తనుశ్రీ దత్తా (Tanushree Dutta) వేసిన లైంగిక వేధింపుల కేసును ముంబై కోర్టు కొట్టేసింది. దీనిపై నిర్ణీత టైంలో కంప్లైంట్ చేయలేదని.. తగిన ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. అందువల్ల ఇది విచారణకు అర్హత కాదని పేర్కొన్న న్యాయస్థానం.. చట్ట ప్రకారం మూడేళ్ల లోపు ఫిర్యాదు చేస్తేనే విచారణకు అర్హత ఉందని.. పదేళ్ల నాటి ఘటనను విచారించడం కుదరదని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. కాగా.. 2018లో #Metoo ఉద్యమంలో నటి తనుశ్రీ దత్తా ప్రముఖ పాత్ర పోషించారు.

నానా పాటేకర్‌పై ఆరోపణలు చేసిన నటి

2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా కోసం ఓ పాట చిత్రీకరణ సమయంలో నానా పాటేకర్ సహా అతనితో పాటు ఉన్న మరో ముగ్గురు తనను వేధించారని తనూశ్రీ దత్తా ఆరోపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె బహిరంగంగానే ఈ ఆరోపణలు చేయడంతో పలువురు హీరోయిన్లు తమకు జరిగిన చేదు అనుభవాలపై ఆరోపణలు చేశారు. తనూశ్రీ ఆరోపణలపై 2018లో పోలీసులు కేసు నమోదు చేయగా.. విచారణలో అలాంటిదేమీ జరగలేదని తేల్చారు. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవాలని పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. దీనిపై తనూశ్రీ 2019లో మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సరైన ఆధారాలు లేని కారణంగా.. నిర్ణీత కాల వ్యవధిలో ఫిర్యాదు రానందున ఆ కేసులు కొట్టేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

Also Read: 'కోర్ట్' మూవీ నచ్చకుంటే నా 'హిట్ 3' చూడొద్దు - ఆ రెండింటికీ లింక్ పెట్టిన నేచురల్ స్టార్ 'నాని'.. ఎందుకో తెలుసా..?

తనూశ్రీ దత్తా తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'వీరభద్ర' సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా అంతగా విజయం సాధించకపోవడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అనంతరం హిందీలో '36 చైనా టౌన్', 'ధూల్', 'గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్' వంటి సినిమాల్లో నటించారు. 2018లో ఆమె చేసిన 'మీటూ' ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. తాజాగా.. కోర్టు సరైన ఆధారాలు లేవని ఆ కేసులను కొట్టేసింది.

Also Read: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Embed widget