అన్వేషించండి
Crime News: ఉపాధి హామీ పనుల్లో తీవ్ర విషాదం, బండరాళ్లు మీద పడి తల్లీకూతురు మృతి
Telangana News | కూలీ పనులకు వెళ్లిన ఆ తల్లీకూతుళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పని కోసం వెళ్తే బండరాళ్లు మీద పడటంతో ఇద్దరు మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి.

ఉపాధి హామీ పనుల్లో తీవ్ర విషాదం, బండరాళ్లు మీద పడి తల్లీకూతురు మృతి
Source : ABPlive
Siddipet Crime News | సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో బండరాళ్లు మీద పడి తల్లీ కూతురు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో ఈ విషాదం జరిగింది. మృతులను తల్లి సరోజ, కూతురు మమతగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion