అన్వేషించండి

Nalgonda: ప్రియుడితో వెళ్లిపోయిన భార్య, తిరిగొచ్చేస్తానని మళ్లీ భర్తకు ఫోన్ - ఊహించని షాక్ ఇచ్చిన భర్త

Medak: ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకొని తన పరువు తీసిందని ఆరోపిస్తూ భర్త తన భార్యను హత్య చేశాడు.

కట్టుకున్న భర్త భార్యను ఉరేసి చంపిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఆమె ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకొని తన పరువు తీసిందని ఆరోపిస్తూ భర్త తన భార్యను హత్య చేశాడు. భార్య తల్లిదండ్రులు మెదక్‌ జిల్లాలోని శంకరంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ జరిపిన పోలీసులు అసలు విషయాలను వెల్లడించారు.

మెదక్‌ జిల్లాలోని శౌకత్‌ పల్లి గ్రామానికి చెందిన మాడావత్‌ శంకర్‌ అనే వ్యక్తి మునుగోడు మండలం కొరటికల్‌ సమీపంలో రోడ్డు పనిలో కూలీగా పని చేస్తున్నాడు. ఇతను మెదక్‌ జిల్లా ఎస్‌ కొండాపురం గ్రామానికి చెందిన సరిత అలియాస్‌ శిరీష అనే 21 ఏళ్ల యువతి ప్రేమించుకుంటున్నారు. రెండు కుటుంబాల్లోనూ ఒప్పించి నాలుగు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు రెండు నెలలపా సఖ్యతతోనే కలిసి ఉన్నారు. అనంతరం, ఉగాది పండుగకు ఏప్రిల్‌ 1న పుట్టింటికి వెళ్లిన సరిత అదే గ్రామానికి చెందిన గుగులోతు సురేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతని వెళ్లిపోయిందనే ఆరోపిస్తూ భర్త ఆమెను హత్య చేశాడు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏప్రిల్‌ 18న సరిత, సురేష్‌ను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాల పెద్దల పంచాయతీ మధ్య ఇద్దరికీ కౌన్సెలింగ్‌ చేశారు. అప్పుడు తలూపిన ఆమె తర్వాత సురేష్‌తోనే మళ్లీ వెళ్లి పోయింది. కొన్నిరోజుల తర్వాత సరిత తన ప్రియుడు సురేష్‌ ఫోన్‌ నుంచి భర్త శంకర్‌కు కాల్‌ చేసి ‘నీతో పాటు వస్తాను నన్ను తీసుకెళ్లిపో’ అని కొరింది. ఆ తర్వాత తన తల్లిగారింటికి చేరుకున్న సరిత ఈ నెల 10న మరోసారి తండ్రి పూలా సింగ్‌ ఫోన్‌ నుంచి భర్త శంకర్‌కు కాల్‌ చేసి తనను తీసుకెళ్లమని కోరడంతో సరే అన్నాడు. పూలా సింగ్‌ తన పెద్ద అల్లుడు ముడావత్‌ బాబుకు విషయం చెప్పగా.. అతడు హైదరాబాద్‌లో శంకర్‌కు సరిత అప్పగించి వెళ్లిపోయాడు. ఇక అంతా ముగిసిందని కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

పరువు తీసిందనే కోపంతో హత్య
యువతి తనను మోసం చేసి మరొకరితో లేచిపోయిందని, తద్వారా తన పరువు మొత్తం పోయిందని మనసులో పెట్టుకున్న మాడావత్‌ శంకర్‌.. ఎలాగైనా సరితను హత్య చేయాలని భావించాడు. ఈ నెల 13న తనతో పాటు సరితను నల్గొండకు తీసుకొచ్చి ఇద్దరూ ఓ లాడ్జిలో దిగారు. కోపంతో రగిలిపోతున్న శంకర్‌ భార్య సరిత మెడకు చున్నీతో చుట్టి అదే గదిలో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. సరిత చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాతే శంకర్‌ లాడ్జి నుంచి బస్టాండ్‌కు వచ్చి తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. శంకర్‌ మళ్లీ సోమవారం నల్గొండకు వచ్చి మునుగోడు బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, పోలీసులు పట్టుకుని అరెస్ట్‌ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget