అన్వేషించండి

Kolkata Doctor Case: కూతురి డెడ్‌బాడీ చూసేందుకు 3 గంటల ఎదురు చూపులు, కోల్‌కత్తా డాక్టర్‌ తల్లిదండ్రుల నరకయాతన

Kolkata Doctor Murder: కోల్‌కత్తా డాక్టర్ తల్లిదండ్రులు తన కూతురి డెడ్‌బాడీని చూసేందుకు మూడు గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని చెప్పారు. ఓ ఛానల్‌కి ఈ విషయం వెల్లడించారు.

Kolkata Doctor Murder Case: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఇప్పటికే ఈ కేసుని CBI కి బదిలీ చేసింది హైకోర్టు. బెంగాల్‌లోని శాంతి భద్రతలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. బాధితురాలి పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటకు వచ్చాక ఆందోళనలు మరింత పెరిగాయి. అత్యంత దారుణంగా హింసించి అత్యాచారం చేసి చంపాడు నిందితుడు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే...ఇటీవల బాధితురాలి తల్లిదండ్రులు చెప్పిన వివరాలు సంచలనమవుతున్నాయి. తమ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని సమాచారం అందించారు. ఎంతో ఆవేదనతో హాస్పిటల్‌కి వెళ్తే దాదాపు మూడు గంటల పాటు కూర్చోబెట్టారు. ఆ తరవాత కానీ డెడ్‌బాడీని చూపించలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వివరాలు చెప్పారు. 

"నాకు ఫోల్ కాల్ వచ్చింది. వాళ్లు చెప్పే దాన్ని బట్టే నా కూతురుకి ఏదో జరిగి ఉంటుందని అర్థమైంది. నా భార్య ఏడవడం మొదలు పెట్టింది. నా కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని హాస్పిటల్ వాళ్లు చెప్పారు. ఇప్పుడు మమ్మల్ని కలవడానికి చాలా మంది వస్తున్నారు. వాళ్లందరినీ ఒకటే అడుగుతున్నా. మాకు న్యాయం చేయండి. నా కూతురు ఎలాగో తిరిగి రాదు. కనీసం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం"

- బాధితురాలి తండ్రి

హాస్పిటల్ ఆవరణలోనే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తల్లిదండ్రులకు చెప్పారు వైద్యులు. అప్పటి నుంచి వాళ్లు షాక్‌లోనే ఉన్నారు. బాధితురాలి తల్లి ఇంకా ఈ విషయం నమ్మలేకపోతోంది. కూతురి ముఖం చూపించాలని అక్కడి అధికారులను వేడుకుంది. అయినా మూడు గంటల పాటు అక్కడే కూర్చోబెట్టారు. ఆ తరవాత చూపించారు. (Also Read: Viral News: క్లాస్‌రూమ్‌లో బాలికపై అత్యాచారయత్నం చేసి టీచర్, కేకలు వేయడంతో పరారీ)

"దాదాపు మూడు గంటల తరవాత బాధితురాలి తండ్రి లోపలికి వెళ్లాడు. డెడ్‌బాడీని ఫొటో తీసుకుని బయటకు వచ్చి మాకు చూపించాడు. ఆమె ఒంటిపైన నూలుపోగు కూడా లేదు. తనను దారుణంగా హింసించారని శరీర భాగాలు చూస్తేనే అర్థమవుతోంది. కళ్లద్దాలు పగిలిపోయాయి. వాటి ముక్కలు కళ్లలో ఇరుక్కుపోయాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లోనూ ఇదంతా ఉంది"

- బాధితురాలి బంధువు

మొత్తం నాలుగు పేజీల పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. అత్యంత దారుణంగా హింసించి చంపినట్టు తేలింది. పొట్ట, వేళ్లతో పాటు ఎడమ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు కళ్ల నుంచి తీవ్రంగా రక్తస్రావమైంది. ప్రైవేట్ పార్ట్స్‌లోనూ రక్తస్రావమైనట్టు రిపోర్ట్‌ వెల్లడించింది. జననాంగానికీ గాయమైంది. 

Also Read: Kolkata News: కోల్‌కత్తా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం! పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget