అన్వేషించండి

IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !

Thar vehicle falls into well Jagtial: మొబైల్‌లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేశాడో కుర్రాడు. అంతే బావిలోకి దూసుకెళ్లిన కారు దూసుకెళ్లింది. ఆ యువకుడు మళ్లీ క్రికెట్ చూడలేడు.

Jagtial Mobile driving death: జగిత్యాల జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఉత్సాహం ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వాహనం నడుపుతూ మొబైల్ స్క్రీన్‌పై మ్యాచ్ చూస్తూ చేసిన చిన్న పొరపాటు.. ఒకే కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.  

కళ్ల ముందే ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది.. ఆ ఉత్కంఠను తట్టుకోలేక, వాహనం నడుపుతున్నామనే స్పృహ కూడా మరచి మొబైల్ స్క్రీన్‌ వైపు చూశాడు ఆ యువకుడు. అంతే, క్షణాల వ్యవధిలో నియంత్రణ కోల్పోయిన మహీంద్రా థార్ వాహనం రోడ్డు పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి శివారులో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో అరుణ్   అనే  24 ఏళ్ల యువకుడు బావిలో మునిగి ప్రాణాలు కోల్పోగా, అతనితో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.

అసలు ఏం జరిగిందంటే?

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్  పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయినా అత్యవసర పని మీద అరుణ్ తన స్నేహితులతో ప్రయాణం చేయాల్సి వచ్చింది.   తన స్నేహితులు నివేష్, అశ్విన్‌లతో కలిసి థార్ వాహనంలో డ్రైవింగ్ సీట్లో కూర్చోగా, పక్కనే ఉన్న ఫోన్‌లో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. మోరపెల్లి గ్రామ సమీపంలోకి రాగానే, మ్యాచ్‌లో ఒక కీలకమైన ఓవర్ పడటంతో అరుణ్ దృష్టి రోడ్డుపై నుంచి పూర్తిగా మొబైల్ స్క్రీన్‌పైకి మళ్లింది. వేగంగా వెళ్తున్న వాహనం ఒక్కసారిగా రోడ్డు పక్కన రక్షణ గోడ లేని లోతైన బావి వైపు దూసుకెళ్లి, అందులో పడిపోయింది.

 స్థానికుల సాహసం.. ఇద్దరు సురక్షితం 

వాహనం బావిలో పడటాన్ని గమనించిన మోరపెల్లి గ్రామస్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. బావిలో నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వాహనం లోపల చిక్కుకున్న నివేష్, అశ్విన్‌లను స్థానికులు అత్యంత సాహసోపేతంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. అయితే, డ్రైవింగ్ సీట్లో ఉన్న అరుణ్ సీట్ బెల్ట్ లాక్ అయిపోవడంతో పాటు, వాహనం ముందు భాగం నీటిలో మునిగిపోవడంతో అతను బయటకు రాలేకపోయాడు.

 రెండు గంటల పాటు సహాయక చర్యలు 

సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు, అగ్నిమాపక ,  రెస్క్యూ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ క్రేన్ సహాయంతో బావిలో మునిగిపోయిన థార్ వాహనాన్ని పైకి తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు రెండు గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగిన సహాయక చర్యల అనంతరం అరుణ్ మృతదేహాన్ని వాహనం నుంచి వెలికితీశారు. అప్పటికే అతను ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
 డ్రైవింగ్ చేస్తూ మొబైల్ చూడటం ప్రాణాంతకం  అని పోలీసులు ఎంత నెత్తీ నోరూ మొత్తుకుంటున్నా యువతలో మార్పు రావడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక చిన్న నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.          

టాప్ హెడ్ లైన్స్

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget