అన్వేషించండి

Indonesian teacher : 13 మంది బాలికలపై అత్యాచారం - టీచర్‌కు మరణశిక్ష !

ఇండొనేషియాలో ఓ టీచర్ పదమూడు మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాయి. అతనికి మరణశిక్ష సరైనదని కోర్టు తీర్పు చెప్పింది.


విద్యా బుద్దులు నేర్పమని స్కూలుకు పంపితే పిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డాడో కీచక గరువు. 13 మంది విద్యార్థులపై ఏళ్ల తరబడి అత్యాచారం చేశాడు. చివరికి పాపం పండింది. మరణ శిక్ష పడింది. అయితే ఇది జరిగింది ఇండియాలో కాదు ఇండొనేషియాలో. ఇండోనేషియాలోని జావా రాష్ట్రంలో హెన్రి విరావన్ అనే 36 ఏళ్ల వ్యక్తి ఓ ఇస్లామిక్ బోర్డింగ్ స్కూలును నడుపుతున్నాడు. అతనిపై నమ్మకంతో పలువురు తల్లిదండ్రులు విద్యార్థులను అక్కడ చేర్పించారు. దాన్నే అలుసుగా తీసుకున్న హెన్రి విరావన్ 13 మంది విద్యార్థినిలపై అత్యాచారానికి పాల్పడటం ప్రారంభించాడు. 

భర్తకు కుక్కల మందు పెట్టి చంపిన భార్య, కారణం తెలిసి అవాక్కైన పోలీసులు

2016 నుంచి 2021 వరకూ ఈ దురాగతం నడిచింది. చివరికి పాపం ఎప్పటికైనా పండాల్సిందే. తాను చేసే అత్యాచారాల గురించి బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి చాలా కాలం పాటు వారిని సైలెంట్‌గా ఉంచాడు. 12 నుంచి 16 ఏళ్ల వయసు ఉన్న బాలికల్ని మాత్రమే టార్గెట్ చేసేవాడు. మొత్తంగా పదమూడు మందిని జీవితాల్ని ఇలా నాశనం చేశాడు. వీరిలో ఎనిమిది మంది వరకూ గర్భం దాల్చినట్లుగా తేలింది. విషయం తెలిసిన తర్వాత బాలికల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హెన్రి విరవన్‌పై పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపారు.

ప్రాణం తీసిన పోస్ట్ వెడ్డింగ్ షూట్- నదిలో కొట్టుకుపోయిన నవ జంట

 విచారణ తర్వాత ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అయితే ఆ శిక్ష సరిపోదని.. మరణ శిక్ష విధించాలని బాధిత బాలిక తల్లిదండ్రులు  మరోసారి కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు మరణశిక్ష విధించడమే సరైన శిక్షగా తేల్చింది. ఇండోనేషియాలో ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్నదేశం. అక్కడ విరివిగా ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్స్ ఉంటాయి. అలాంటి చోట్ల బాలికలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు కొంత కాలంగా వస్తున్నాయి. అక్కడి చైల్డ్ ప్రొటెక్షన కమిషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. 

ఉద్యోగం రావడం లేదని బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య, 2 వారాలపాటు ఆసుపత్రిలోనే, కానీ !

ఈ క్రమంలో ఇలాంటి నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే  మరణశిక్ష అమలు విషయంలో ఆ దేశంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నా..  హెన్రి ఒరావన్ విషయలో మాత్రం అందరూ స్వాగతించారు. ఇస్లామిక్ బోర్డింగ్ స్కూళ్లలో ఎక్కువ మంది నిరుపేదలే చేరుతూ ఉంటారు. అందుకే స్కూల్స్ నిర్వాహకులు దారుణంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

ACB Raids: రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో దీపావళి వేళ వరుస అగ్నిప్రమాదాలు.. భారీగా ఆస్తి నష్టం, తప్పిన ప్రాణనష్టం
హైదరాబాద్‌లో దీపావళి వేళ వరుస అగ్నిప్రమాదాలు.. భారీగా ఆస్తి నష్టం, తప్పిన ప్రాణనష్టం..
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget