అన్వేషించండి

Jubilee Hills Kidnap Case : జూబ్లీహిల్స్ పబ్ కేసులో బాలికపై లైంగికదాడి, నిందితుల్లో ప్రజాప్రతినిధుల కుమారులు!

Jubilee Hills Kidnap Case : జూబ్లీహిల్స్ లోని పబ్ నుంచి బాలిక కిడ్నాప్ , లైంగిక దాడి కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల్లో ప్రజాప్రతినిధుల కుమారులు ఉన్నట్లు తెలుస్తోంది. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Jubilee Hills Kidnap Case : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పరిధిలో ఓ పబ్‌కు వచ్చిన బాలిక(17)పై లైంగిక దాడి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనలో అత్యాచారం జరిగినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరి యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితుల్లో ప్రజాప్రతినిధుల కుమారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి వద్ద దింపుతామని నమ్మించి బాలికను కారులో కొంతమంది యువకులు తీసుకెళ్లారు. బాలిక మెడపై గాయాలు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఆమెతో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు పెట్టారు. 

పోక్సో చట్టం కింద కేసులు

జూబ్లీహిల్స్ పబ్ బాలిక కిడ్నాప్ కేసులో ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు తెలిశాయి. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో సెక్షన్ కిందా జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలిక తండ్రి బాలిక వివరాలు సీల్డ్ కవర్లో పోలీసులకు అందించారు. బాలిక గత నెల 28న జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కు పార్టీకి వెళ్లిందని బాలిక తండ్రి పేర్కొన్నారు.  ఆమెను రెడ్ కలర్ మెర్సిడెజ్ బెంచ్ తీసుకెళ్లినట్లు, ఆ కారును ఇన్నోవా కారు వెంబడించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. TS 09 FL 6460 నెంబర్ మెర్సిడెజ్ బెంచ్ కారు బాలిక బలవంతంగా తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు. తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించి మెడపై గాయం చేశారని తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి తమ కూతురు షాక్ లో ఉందని ఆయన తెలిపారు. 354, 323 సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసులను నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 

Jubilee Hills Kidnap Case : జూబ్లీహిల్స్ పబ్ కేసులో బాలికపై లైంగికదాడి, నిందితుల్లో ప్రజాప్రతినిధుల కుమారులు!

అసలు నిందితులు ఎవరు? 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఓ పబ్ బాలిక కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఇప్పటికే ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను కిడ్నాప్ చేసేందుకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెర్సిడెస్ బెంజ్ కారులో బాలికను నిందితులు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఉపయోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో గత నెల 28వ తేదీన సూరజ్, హల్దీ అనే వ్యక్తులు బాలికను పార్టీకి పిలిచారు. మధ్యాహ్నం బాలిక పబ్ కు వెళ్లింది. పబ్ నుంచి బాలికను కారులో బయటకు తీసుకెళ్లారు. ఈ సమయంలో మరో ఆరుగురు అమ్మాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు కార్లలో బాలికలను బయటకు తీసుకెళ్లారు యువకులు. ఒక కారులో బాలికతో యువకులు అసభ్యంగా ప్రవర్తించారని బాధిత బాలిక తెలిపింది. నిందితుల నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. ఈ విషయంపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget