అన్వేషించండి
Crime News: రాజేంద్రనగర్‌లో పోలీసులపై గంజాయి ముఠా కాల్పులు - ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
Hyderabad News: రాజేంద్రనగర్‌లో గంజాయి ముఠా రెచ్చిపోయింది. తమను పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడింది. నిందితులను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
![Crime News: రాజేంద్రనగర్‌లో పోలీసులపై గంజాయి ముఠా కాల్పులు - ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు ganza batch firing on police in rajendranagar Crime News: రాజేంద్రనగర్‌లో పోలీసులపై గంజాయి ముఠా కాల్పులు - ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/10/53e4c5db14cb9558a821cfc7db4ecd111725950454117876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గంజాయి ముఠాపై పోలీసుల కాల్పులు
Source : ABP Desam
Ganza Batch Firing On Police In Hyderabad: రాజేంద్రనగర్‌లో (Rajendra Nagar) పోలీసులపై కాల్పులు కలకలం రేపాయి. ఓ గంజాయి ముఠా తమను పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. వెంటాడి మరీ నిందితులను పట్టుకున్నారు. 200 కిలోల గంజాయితో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Revanth Reddy: హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
అమరావతి
ఇండియా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion