అన్వేషించండి

Drugs Party: ఫాం హౌస్‌ బర్త్‌డే పార్టీలో డ్రగ్స్.. ఆరుగురు ఐటీ ఉద్యోగులు అరెస్ట్.. రూ.2 లక్షల డ్రగ్స్ సీజ్

Hyderabad Crime News | వీకెండ్ వచ్చిందంటే చాలు కొందరు మత్తులో తేలుతున్నారు. డ్రగ్స్ తీసుకుని జైలుపాలవుతున్నారు. ఆరుగురు ఐటీ ఉద్యోగులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Moinabad Drugs Party | మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న పక్కా సమాచారం ఎక్సైజ్ పోలీసులు ఫాం హౌస్‌లో తనిఖీలు చేశారు. రూ.2 లక్షల విలువైన డ్రగ్స్,  3 ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆరుగురు ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేశారు.

వీకెండ్ మత్తుతో జైలుపాలు
వీకెండ్ వచ్చిందంటే చాలు ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫాం హౌస్ లలో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులలో ఈ కల్చర్ అధికం అవుతోంది. ఇటీవల సైతం గత వారం ఏపీ నుంచి కొందర్ని తీసుకొచ్చి డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తుంటే పోలీసులు ఆకస్మిక దాడులు చేసి పలువుర్ని అరెస్ట్ చేశారు. తాజాగా శనివారం అర్ధరాత్రి మొయినాబాద్ లోని  సెరీన్ ఆర్చర్డ్స్ ఫామ్ హౌస్ (Serene Orchards Farm House)లో బర్త్ డే పార్టీ జరిగింది. ఐటీ ఉద్యోగి బర్త్ డే పార్టీలో ఏల్ఎస్ డి బ్లాట్స్, హష్ అయిల్, మద్యంతో పార్టీ నిర్వహించారు. పక్కా సమాచారంతో ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ పై ఆకస్మిక దాడులు చేశారు. 


Drugs Party: ఫాం హౌస్‌ బర్త్‌డే పార్టీలో డ్రగ్స్.. ఆరుగురు ఐటీ ఉద్యోగులు అరెస్ట్.. రూ.2 లక్షల డ్రగ్స్ సీజ్

డ్రగ్ టెస్టులో ఆరుగురికి పాజిటివ్..

పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా ఆరుగురు ఐటీ ఉద్యోగులకు పాజిటివ్ గా వచ్చినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి నగరానికి డ్రగ్స్ తీసుకు వచ్చి మొయినాబాద్ ఫాం హౌస్‌లో పార్టీ నిర్వహిస్తున్నట్టు సమాచారంతో ఆకస్మిక దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ బర్త్ డే పార్టీలో ఏల్ఎస్ డి బ్లాట్స్, హష్ ఆయిల్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫాం హౌస్ నిర్వాహకుడిపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. బర్త్ డే పార్టీ కోసం అభిజిత్ అనే వ్యక్తి ఫాం హౌస్‌ను బుక్ చేసినట్లు గుర్తించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
IIT Bombay Incident: ఎగ్జామ్ హాల్‌లో చాట్‌ జీపీటీ వాడుతూ దొరికి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆ*త్మహత్య!
ఎగ్జామ్ హాల్‌లో చాట్‌ జీపీటీ వాడుతూ దొరికి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య!
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Secretariat Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
HYDRA News: లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా.. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా, వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
Mrunal Thakur Social Thriller OTT : నాలుగేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ మూవీ - సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నాలుగేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ మూవీ - సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
The Paradise : 'ఒక్కడి ఫేస్‌లోనూ నవ్వు లేదు' - ది ప్యారడైజ్‌పై ట్రోలింగ్స్... నాని, శ్రీకాంత్ ఓదెల ఇచ్చి పడేశారుగా...
'ఒక్కడి ఫేస్‌లోనూ నవ్వు లేదు' - ది ప్యారడైజ్‌పై ట్రోలింగ్స్... నాని, శ్రీకాంత్ ఓదెల ఇచ్చి పడేశారుగా...
Embed widget