By: ABP Desam | Updated at : 28 Jun 2022 12:01 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market @12 PM 28 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం నష్టాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందకపోవడంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. రూపాయి విలువ మరింత పతనం అవుతుండటం కలవరపెడుతోంది. ఉదయం గ్యాప్‌డౌన్‌తో ఓపెనైన సూచీలు ప్రస్తుత కోలుకుంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 50 పాయింట్ల నష్టంతో 15,780, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 191 పాయింట్ల నష్టంతో 52,865 వద్ద కదలాడుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 53,161 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 52,846 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 52,౭౭౧ వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,023 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 191 పాయింట్ల నష్టంతో 52,965 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
సోమవారం 15,832 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 15,757 వద్ద ఓపెనైంది. 15,710 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,702 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 40 పాయింట్ల నష్టంతో 15,780 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతోంది. ఉదయం 33,578 వద్ద మొదలైంది. 33,503 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,697 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 185 పాయింట్ల నష్టంతో 33,626 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 23 కంపెనీలు లాభాల్లో 27 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్ ఎం, ఓఎన్‌జీసీ, యూపీఎల్, హీరోమోటో కార్ప్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటాన్, ఏసియన్ పెయింట్స్, దివిస్ ల్ఆయబ్, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దాదాపుగా మేజర్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఆటో సూచీలు ఎగిశాయి.
Petrol - Diesel Rates Today: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Gold-Silver Prices Today: జాబ్స్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!
Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్ చేతిలో ఉంటే చాలు, టాప్ క్లాస్ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి
Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్ మార్క్ దాటిన ఫారెక్స్ నిల్వలు
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!
/body>