అన్వేషించండి

Stock Market Update: ఫెడ్‌ భయంతో ఫ్లాట్‌గా సూచీలు.. ఆఖరికి?

ఉదయం నుంచి తీవ్ర ఒడుదొడుకులకు లోనైన సూచీలకు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపులో మార్పులేమీ చేయకపోవడంతో మదుపర్లు ఊపిరిపీల్చుకున్నారు.

భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి తీవ్ర ఒడుదొడుకులకు లోనైన సూచీలకు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపులో మార్పులేమీ చేయకపోవడంతో మదుపర్లు ఊపిరిపీల్చుకున్నారు. 

మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం రోజు ముగింపు 57,788తో పోలిస్తే నేడు 58,243 వద్ద మొదలైంది. ఆరంభంలో ఒడుదొడుకుల మధ్య ట్రేడైంది. 57,683 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆపై కాస్త కోలుకొని 58,337 వద్ద గరిష్ఠాన్ని అందుకొని చివరకు 113 పాయింట్ల లాభంతో 57,901 వద్ద ముగిసింది.

క్రితం రోజు 17,221 వద్ద ముగిసిన నిఫ్టీ ఉదయం 17,373 వద్ద ఆరంభమైంది. 17,184 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకి 17,379 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 27 పాయింట్ల లాభంతో 17,248 వద్ద ముగిసింది.

బ్యాంకు నిఫ్టీ 204 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 37,092 వద్ద ఆరంభమైన సూచీ 37,159 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. ఆపై 36,385 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 36,548 వద్ద ముగిసింది.

నిఫ్టీలో 28 కంపెనీలు లాభాల్లో, 22 నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫీ, బీపీసీఎల్‌, విప్రో, రిలయన్స్‌ లాభపడ్డాయి. హిందాల్కో, సిప్లా, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ను మినహాయిస్తే మిగతా రంగాల సూచీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి.

Stock Market Update: ఫెడ్‌ భయంతో ఫ్లాట్‌గా సూచీలు.. ఆఖరికి?

Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?

Also Read: Digital Payment Incentive: ఈ డెబిట్‌ కార్డుతో చెల్లింపులు చేస్తే రూ.1300 కోట్ల బహుమతులు.. కేబినెట్‌ ఆమోదం!

Also Read: Multibagger Stocks: 5 ఏళ్లు.. 10 స్టాక్స్‌.. రూ.10 లక్షలు పెట్టుబడి.. రూ.1.7 కోట్ల లాభం

Also Read: Cars Price Increase: కొత్త సంవత్సరంలో ఈ కార్ల ధరలు పైకి.. ఈ సంవత్సరమే కొనేయండి!

Also Read: Gold-Silver Price: శుభవార్త.. నేడు భారీగా తగ్గిన బంగారం ధర, వెండి స్వల్పంగా.. ఇవాల్టి ధరలు ఇవీ..

Also Read: Petrol-Diesel Price, 16 December: వాహనదారులకు షాక్! ఈ నగరాల్లో ఎగబాకిన పెట్రో, డీజిల్ ధర.. ఇక్కడ మాత్రం స్థిరం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Green Talent: గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Green Talent: గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
PM Fasal Bima Yojana: రైతులకు గుడ్ న్యూస్ - వరికి బీమా ప్రీమియం గడువు పొడిగింపు
రైతులకు గుడ్ న్యూస్ - వరికి బీమా ప్రీమియం గడువు పొడిగింపు
Harish Rao on KTR Arrest: కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Viral News: ఒరే ఆజాము ఎంత గ్యాంగ్‌స్టర్‌వి అయితే మాత్రం గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే రోజు ఇలా చేయాలా ? - అదిత్యనాథ్ ఒక చూపు చూస్తే ...
ఒరే ఆజాము ఎంత గ్యాంగ్‌స్టర్‌వి అయితే మాత్రం గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే రోజు ఇలా చేయాలా ? - అదిత్యనాథ్ ఒక చూపు చూస్తే ...
Tibet Earthquake: నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
Embed widget