By: ABP Desam | Updated at : 15 Dec 2021 06:45 PM (IST)
Edited By: Ramakrishna Paladi
మల్టీ బ్యాగర్ స్టాక్స్
స్టాక్ మార్కెట్లో సంపదను వృద్ధి చేయొచ్చని చాలామందికి తెలుసు! సుదీర్ఘ కాలం పెట్టుబడులు కొనసాగించడం వల్ల మంచి రాబడులు వస్తాయని ఎన్నోసార్లు నిరూపితమైంది. అయితే ఎప్పుడు, ఎలాంటి స్టాక్‌లో ఎన్నాళ్లు పెట్టుబడి పెట్టాలన్నదే అసలు సమస్య. ఇది తెలియకపోవడం వల్లే చాలామంది నష్టపోతుంటారు. లేదా అనుకున్నంత సందపను ఆర్జించలేకపోతున్నారు.
ఐదేళ్ల కాలంలో పది కంపెనీల షేర్లలో రూ.10 లక్షల పెట్టుబడి పెట్టడం వల్ల ఇప్పుడు రూ.1.7 కోట్లు వచ్చిన ఉదాహరణ ఇది. ఈ కాలంలో ఆ కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందాయి. ఇన్వెస్టర్లకు సంపదను పంచిపెట్టాయి. అదానీ ట్రాన్స్‌మిషన్, దీపక్ నైట్రేట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, తన్లా ప్లాట్‌ఫామ్స్, రుచి సోయా, అల్కలీ అమైన్స్, వైభవ్ గ్లోబల్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, పీ అండ్ జీ హెల్త్, ఎస్కార్ట్స్‌లో ఐదేళ్ల క్రితం పెట్టుబడి ఇప్పుడు భారీ స్థాయిలో వృద్ధి చెందింది.
2016-21 మధ్య కాలంలో అదానీ ట్రాన్స్‌మిషన్ ఏకంగా 93 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.38 కోట్ల నుంచి రూ.999కి చేరుకుంది. ఈ కంపెనీ పీఈ నిష్పత్తి సైతం 10 నుంచి 82కు పెరిగింది. ఇదే సమయంలో దీపక్ నైట్రేట్ 90, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 86, తన్లా ప్లాట్‌ఫామ్స్ 85, రుచిసోయా 81, అల్కలీ అమైన్స్ 79, వైభవ్ గ్లోబల్ 64, అపోలో ట్యూబ్స్ 60, పీ అండ్ జీ హెల్త్ 57, ఎస్కార్ట్స్ 56 శాతం సీఏజీఆర్ సాధించాయి. ఆసక్తికరంగా ఇందులో 7 కంపెనీల పీఈ రేషియో ఐదేళ్ల క్రితం 20లోపే ఉండటం గమనార్హం. అంటే తక్కువ పీఈ రేషియో ఉండి వేగంగా అభివృద్ధి సాధించే కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల సంపదను సృష్టించొచ్చు.
Also Read: Bank Strike: కస్టమర్ అలర్ట్.. ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్
Also Read: Upcoming Budget EVs: కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లపై ఓ లుక్కేయండి!
Also Read: Elon Musk: ఆ క్రిప్టోకరెన్సీని పేమెంట్‌గా యాక్సెప్ట్ చేస్తానన్న ఎలాన్ మస్క్.. ఏ కాయిన్ అంటే?
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్.. రూ.130 తగ్గిన పసిడి ధర.. నిలకడగా వెండి, నేటి ధరలు ఇవీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Stock Market News Today: రెండు నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల లాభం - మార్కెట్ ర్యాలీ వెనకున్న శక్తులు ఇవే
Share Market Opening Today 04 December 2023: మార్కెట్‌లో మహా విస్ఫోటనం - సరికొత్త రికార్డ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ
Latest Gold-Silver Prices Today 04 December 2023: చుక్కలు దాటిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Stocks To Watch Today 04 December 2023: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' LIC, Granules, CAMS, Hero
Petrol-Diesel Price 04 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?
/body>