అన్వేషించండి

Petrol-Diesel Price, 30 August: హమ్మయ్య! నేడు పెట్రోలు ధరలో ఊరట, మీ నగరంలో ఎంత ఉందో చూడండి

హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.82 గా ఉంది. విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరలు (Petrol Price in Vijayawada) నేడు మరికాస్త తగ్గాయి.

Petrol Diesel Prices Today: కొన్నాళ్ల క్రితం వరకు మన దేశంలో ఇంధనం ధరలు ఎగబాకుతూ, క్రమంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల, పెట్రోలు & డీజిల్‌ మీద ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి తగ్గించింది. దీంతో ధరల్లో భారీగా మార్పు కనిపించింది. పెట్రోల్ ధర రూ.9 కి పైగా, డీజిల్ ధర రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో పెట్రోలు ధర రూ.109-110 శ్రేణిలో, డీజిల్‌ ధర రూ.100 దిగువన స్థిరంగా ఉంటున్నాయి.

తెలంగాణలో ధరలు (Petrol Price in Telangana) 
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Pricein Hyderabad) గత మూడు నెలలకు పైగా నిలకడగా ఉంటున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.82 గా ఉంది. ఇక వరంగల్‌లోనూ (Petrol Price in Warangal) ధరలు నేడు  స్థిరంగా ఉన్నాయి. నేడు (ఆగస్టు 30) పెట్రోల్ ధర నేడు రూ.109.10 గా ఉంది. డీజిల్ ధర రూ.97.29 గా నిలకడగానే ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు అతి స్వల్పంగా రూ.0.19 పైసలు పెరిగి రూ.111.27 కి చేరింది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి నేడు రూ.99.31 గా ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే, గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇంధన ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు (Petrol Price in Andhra Pradesh) 
విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరలు (Petrol Price in Vijayawada) నేడు మరికాస్త తగ్గాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.44 పైసలు తగ్గి రూ.111.38 గా ఉంది. డీజిల్ ధర రూ.0.38 పైసలు తగ్గి రూ.99.16 గా ఉంది.

విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర (Petrol Price in Visakhapatnam) నేడు పెరిగింది. ఇవాళ పెట్రోల్ ధర నిన్నటితో పోలిస్తే ఇవాళ స్థిరంగా రూ.111.28 గా ఉంది. డీజిల్ ధర నేడు రూ.0.74 పైసలు పెరిగి రూ.99.01 గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో  పెట్రోల్ ధర (Petrol Price in Tirupati) నేడు రూ.0.39 పైసలు తగ్గి రూ.111.96 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.37 పైసలు తగ్గి రూ.99.64 గా ఉంది.

పెట్రోలు, డీజిల్‌ ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూలేనంతగా పెరిగాయి. ఈ కారణంగానే ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా కదులుతోంది. నిన్నటితో పోలిస్తే, ఇవాళ (ఆగస్టు 30) ముడి చమురు బ్యారెల్ ధర అతి స్వల్పంగా తగ్గి 93.53 డాలర్ల స్థాయికి చేరింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget