X
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Super 12 - Match 14 - 23 Oct 2021, Sat up next
ENG
vs
WI
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Petrol-Diesel Price, 11 September 2021: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు... తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప వ్యత్యాసాలు.. ఇతర ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

దేశంలోని ప్రధాన నగరాల్లో శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

FOLLOW US: 

గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం(సెప్టెంబర్ 11) ఉదయం ఆరు గంటలకు దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. ఏపీ, తెలంగాణలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి. 


తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ ధరలు 


తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26, లీటర్ డీజిల్ ధర రూ. 96.69గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.95ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.39గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.99గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.96.44గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.13గా ఉండగా,  డీజిల్ ధర రూ. 97.49గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.69గా ఉండగా డీజిల్ ధర రూ.97.02గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26, డీజిల్ ధర రూ.96.69గా ఉంది. 


Also Read: Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే వానలు.. బంగాళాఖాతంలో అల్ప పీడనమే కారణం..


ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు 


విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.06, లీటర్ డీజిల్ ధర రూ.98.93 వద్ద ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.71 ఉండగా డీజిల్ ధర రూ. 97.65 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.04గా ఉండగా డీజిల్ ధర రూ.98గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.06, డీజిల్ రూ.98.93 వద్ద ఉంది. చిత్తూరు జిల్లాలో పెట్రోల ధర రూ.107.93, డీజిల్ ధర రూ.99.36 వద్ద ఉంది. 


దేశంలోని ప్రధాన నగరాల్లో


దేశ రాజధాని దిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 88.62గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26, లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.12 ఉండగా డీజిల్ ధర రూ.93.26లకు లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62, డీజిల్ ధర రూ. 91.71గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70, డీజిల్ ధర రూ.94.04 గా ఉంది. 


Also Read: Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధరలు.. వెండి కూడా అదే బాటలో.. తెలుగు రాష్ట్రాల్లో ధరలివే..

Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Reliance Q2 Results: రిలయన్స్‌ అంటే అంతే మరి! క్యూ2 ఫలితాల్లో దుమ్మురేపిన ఆర్‌ఐఎల్‌.. లాభం ఎంతో తెలుసా?

Reliance Q2 Results: రిలయన్స్‌ అంటే అంతే మరి! క్యూ2 ఫలితాల్లో దుమ్మురేపిన ఆర్‌ఐఎల్‌.. లాభం ఎంతో తెలుసా?

Gold Silver Price Today 23 October 2021 : తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర - భారీగా తగ్గిన వెండి ధర, మీ నగరంలో ధర ఎంతుందంటే…

Gold Silver Price Today  23 October 2021 :  తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర - భారీగా తగ్గిన వెండి ధర, మీ నగరంలో ధర ఎంతుందంటే…

Baroda Kisan Pakhwada: రైతన్న అభివృద్ధే లక్ష్యంగా BOB ‘బరోడా కిసాన్‌ పక్వాడా’ ఆరంభం

Baroda Kisan Pakhwada: రైతన్న అభివృద్ధే లక్ష్యంగా BOB ‘బరోడా కిసాన్‌ పక్వాడా’ ఆరంభం

Amazon Great Indian Festival: కస్టమర్లూ త్వరపడండి..! రెండు కొంటే మరింత తగ్గింపు, డిస్కౌంట్‌.. డీల్స్‌ ఇవే!

Amazon Great Indian Festival: కస్టమర్లూ త్వరపడండి..! రెండు కొంటే మరింత తగ్గింపు, డిస్కౌంట్‌.. డీల్స్‌ ఇవే!

Paytm IPO: భారీ ఐపీవోకు ముందు పేటీఎం కీలక నిర్ణయం.. ఏంటో తెలుసా?

Paytm IPO: భారీ ఐపీవోకు ముందు పేటీఎం కీలక నిర్ణయం.. ఏంటో తెలుసా?
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం

Happy Birthday Prabhas: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..

Happy Birthday Prabhas: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..