అన్వేషించండి

Petrol Diesel Price Today 01 August: అత్యంత భారీగా పెరిగిన చమురు రేట్లు - మీ ప్రాంతంలో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి

Petrol Diesel Prices: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నిరంతరం మారుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ విధానం కారణంగా మన దేశంలో పెట్రోల్‌ & డీజిల్‌ ధరలపై వాటి ప్రభావం ఉండడం లేదు.

Petrol Diesel Price 01 August 2024: తెహ్రాన్‌లో హమాస్‌ లీడర్‌ను ఇజ్రాయిల్‌ హతమార్చడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఏకంగా 4% జంప్‌ చేశాయి. ప్రస్తుతం, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.72 డాలర్లు పెరిగి 78.63 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.84 డాలర్లు పెరిగి 80.72 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై అంతర్జాతీయ రేట్లు ప్రభావం చూపడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు (Petrol-Diesel Rates Today In Telugu States):

తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)

జిల్లా పేరు  నేటి పెట్రోల్ ధర  నిన్నటి పెట్రోల్‌ ధర 
హైదరాబాద్‌ (Petrol Price in Hyderabad) ₹ 107.41  ₹ 107.41 
వరంగల్‌ అర్బన్‌ (Petrol Price in Warangal)  ₹ 106.84 ₹ 107.03
వరంగల్ రూరల్ జిల్లా (Petrol Price in Warangal Rural) ₹ 106.84 ₹ 106.84
నిజామాబాద్‌ (Petrol Price in Nizamabad)   ₹ 109.01 ₹ 109.48
నల్లగొండ (Petrol Price in Nalgonda)   ₹ 107.51 ₹ 107.14
కరీంగనర్‌ (Petrol Price in Karimnagar‌) ₹ 107.52 ₹ 108.86
ఆదిలాబాద్‌ (Petrol Price in Adilabad‌) ₹ 109.57 ₹ 109.07

తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)

జిల్లా పేరు  నేటి డీజిల్ ధర  నిన్నటి డీజిల్‌ ధర 
హైదరాబాద్‌ (Diesel Price in Hyderabad) ₹ 95.65 ₹ 95.65 
వరంగల్‌ అర్బన్‌ (Diesel Price in Warangal Rural) ₹ 95.11 ₹ 95.28
వరంగల్ రూరల్ జిల్లా (Petrol Price in Warangal Rural) ₹ 95.11 ₹ 95.11
నిజామాబాద్‌ (Diesel Price in Nizamabad) ₹ 97.14 ₹ 97.57
నల్లగొండ (Diesel Price in Nalgonda) ₹ 95.72 ₹ 95.38
కరీంగనర్‌ (Diesel Price in Karimnagar‌) ₹ 95.74 ₹ 96.99
ఆదిలాబాద్‌ (Diesel Price in Adilabad‌)  ₹ 97.66 ₹ 97.19

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)

ప్రాంతం పేరు  నేటి పెట్రోల్‌ ధర  నిన్నటి పెట్రోల్‌ ధర 
విజయవాడ (Petrol Price in Vijayawada) ₹ 109.58 ₹ 109.58
గుంటూరు (Petrol Price in Guntur) ₹ 109.58 ₹ 109.58
విశాఖపట్నం (Petrol Price in Visakhapatnam) ₹ 108.29 ₹ 108.39
తిరుపతి (Petrol Price in Tirupati) ₹ 108.98 ₹ 110.38
కర్నూలు (Petrol Price in Kurnool) ₹ 109.30 ₹ 109.85
రాజమహేంద్రవరం (Petrol Price in Rajahmundry) ₹ 108.99 ₹ 109.45
అనంతపురం (Petrol Price in Anantapur) ₹ 109.51 ₹ 108.98

ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌ ధరలు (Diesel Price in Andhra Pradesh)

ప్రాంతం పేరు  నేటి డీజిల్‌ ధర  నిన్నటి డీజిల్‌ ధర 
విజయవాడ (Diesel Price in Vijayawada) ₹ 97.42 ₹ 97.42
గుంటూరు (Diesel Price in Guntur) ₹ 97.42 ₹ 97.42
విశాఖపట్నం (Diesel Price in Visakhapatnam) ₹ 96.17 ₹ 96.27
తిరుపతి (Diesel Price in Tirupati) ₹ 96.81 ₹ 98.11
కర్నూలు (Diesel Price in Kurnool) ₹ 97.16 ₹ 97.67
రాజమహేంద్రవరం (Diesel Price in Rajahmundry) ₹ 96.85  ₹ 97.29
అనంతపురం (Diesel Price in Anantapur)  ₹ 97.36 ₹ 96.87

మరో ఆసక్తికర కథనం: భారీ షాక్‌ ఇచ్చిన గోల్డ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget