అన్వేషించండి

Gold-Silver Prices Today 22 Oct: బంగారం పరుగుకు స్మాల్‌ బ్రేక్‌ - ఈ రోజు 24K, 22K, 18K రేట్లు ఎంతో తెలుసా?

Gold-Silver Prices: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 1,09,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 27,190 వద్ద ఉంది.

Latest Gold-Silver Prices 22 October 2024: మధ్యప్రాచ్యంలోని పరిణామాలతో పాటు ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో, భారతదేశంలో బంగారం ధరలు రికార్డ్‌ స్థాయిలో రేటు పలుకుతున్నాయి. 24K ఎల్లో మెటల్‌ 10 గ్రాముల రేటు (పన్నులు కలిపి) రూ. 80,000 మార్క్‌ను దాటగా, 22K గోల్డ్‌ తొలిసారిగా రూ. 73,000 మార్కును క్రాస్‌ చేసింది. వెండి ధర కిలోకు రూ. 1,00,000 స్థాయి పైనే ఉంది. మధ్యప్రాచ్యంలో అనిశ్చితితో అంతర్జాతీయ మార్కెట్‌లోనూ గోల్డ్‌ మెరుపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం, ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,750 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు, బంగారం పరుగును ఆపి చిన్న బ్రేక్‌ తీసుకుంది. ఈ రోజు, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 10 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 10 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 10 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు 100 రూపాయలు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 79,650 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 73,010 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 59,740 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 1,09,100 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 79,650 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 73,010 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 59,740 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 1,09,100 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా పెరుగుతాయి. **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 79,650  ₹ 73,010  ₹ 59,740  ₹ 1,09,100 
విజయవాడ ₹ 79,650  ₹ 73,010  ₹ 59,740  ₹ 1,09,100 
విశాఖపట్నం ₹ 79,650  ₹ 73,010  ₹ 59,740  ₹ 1,09,100 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)  
చెన్నై ₹ 7,301 ₹ 7,965  
ముంబయి ₹ 7,301 ₹ 7,965  
పుణె ₹ 7,301 ₹ 7,965  
దిల్లీ ₹ 7,301 ₹ 7,965  
 జైపుర్‌ ₹ 7,301 ₹ 7,965  
లఖ్‌నవూ ₹ 7,301 ₹ 7,965  
కోల్‌కతా ₹ 7,301 ₹ 7,965  
నాగ్‌పుర్‌ ₹ 7,301 ₹ 7,965  
బెంగళూరు ₹ 7,301 ₹ 7,965  
మైసూరు ₹ 7,301 ₹ 7,965  
కేరళ ₹ 7,301 ₹ 7,965  
భువనేశ్వర్‌ ₹ 7,301 ₹ 7,965  

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 7,016 ₹ 7,576
షార్జా ‍‌(UAE) ₹ 7,016 ₹ 7,576
అబు ధాబి ‍‌(UAE) ₹ 7,016 ₹ 7,576
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 7,087 ₹ 7,545
కువైట్‌ ₹ 6,811 ₹ 7,430
మలేసియా ₹ 7,158 ₹ 7,508
సింగపూర్‌ ₹ 7,087 ₹ 7,802
అమెరికా ₹ 6,894 ₹ 7,315

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 340 తగ్గి ₹ 27,190 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తిర కథనం: పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ - ఈ వ్యాపారాల్లో లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Delhi Tour Secrets :  నారా లోకేష్ ఢిల్లీ మంత్రాంగం వెనుక రాజకీయం - పదే పదే అమిత్ షాతో ఏం చర్చిస్తున్నారు ?
నారా లోకేష్ ఢిల్లీ మంత్రాంగం వెనుక రాజకీయం - పదే పదే అమిత్ షాతో ఏం చర్చిస్తున్నారు ?
BRS Politics : కేసీఆర్ లేకుండానే సాగిపోతున్న తెలంగాణ రాజకీయాలు - కేటీఆర్ ఇక పూర్తి స్థాయి చార్జ్ తీసుకున్నట్లేనా ?
కేసీఆర్ లేకుండానే సాగిపోతున్న తెలంగాణ రాజకీయాలు - కేటీఆర్ ఇక పూర్తి స్థాయి చార్జ్ తీసుకున్నట్లేనా ?
YS Jagan and Sharmila : జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
Rains Update: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మేం ఉండగా ఒక్క ఘటన లేదు, రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్బంకర్‌లో దర్జాగా బతికిన సిన్వర్, వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్యాడ్స్ కోసం వేల కోట్ల ఖర్చు, ట్రంప్‌ని వెనక్కి నెట్టి కమలా హారిస్వీడియో: ఒక్క క్షణంలో ఫోన్ మాయం! షాకింగ్ సీసీటీవీ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Delhi Tour Secrets :  నారా లోకేష్ ఢిల్లీ మంత్రాంగం వెనుక రాజకీయం - పదే పదే అమిత్ షాతో ఏం చర్చిస్తున్నారు ?
నారా లోకేష్ ఢిల్లీ మంత్రాంగం వెనుక రాజకీయం - పదే పదే అమిత్ షాతో ఏం చర్చిస్తున్నారు ?
BRS Politics : కేసీఆర్ లేకుండానే సాగిపోతున్న తెలంగాణ రాజకీయాలు - కేటీఆర్ ఇక పూర్తి స్థాయి చార్జ్ తీసుకున్నట్లేనా ?
కేసీఆర్ లేకుండానే సాగిపోతున్న తెలంగాణ రాజకీయాలు - కేటీఆర్ ఇక పూర్తి స్థాయి చార్జ్ తీసుకున్నట్లేనా ?
YS Jagan and Sharmila : జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
Rains Update: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
Amaravati Drone Summit 2024: కాసేపట్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ప్రారంభం- సాయంత్రం జరిగే షో కోసం అందరూ వెయిటింగ్
కాసేపట్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ప్రారంభం- సాయంత్రం జరిగే షో కోసం అందరూ వెయిటింగ్
Road Accident: ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
Kasibugga Crime News: బర్త్‌డే పార్టీకి పిలిచి ఇద్దరు బాలికలపై యువకుల అత్యాచారం- శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దారుణం
బర్త్‌డే పార్టీకి పిలిచి ఇద్దరు బాలికలపై యువకుల అత్యాచారం- శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దారుణం
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి రూ.11,000 కోట్లు, ఫలించిన ప్రభుత్వం చర్చలు
ఏపీ రాజధాని అమరావతికి రూ.11,000 కోట్లు, ఫలించిన ప్రభుత్వం చర్చలు
Embed widget