అన్వేషించండి

Latest Gold-Silver Prices Today: గోల్డ్‌, సిల్వర్‌ రేట్లలో మహా పతనం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Gold-Silver Prices: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 96,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 25,860 వద్ద ఉంది.

Latest Gold-Silver Prices 08 June 2024: యూఎస్‌ జాబ్‌ డేటా అంచనాలను మించడం, పసిడి కొనుగోళ్లను చైనా నిలిపేయడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు ఒక్కరోజులోనే 3% క్షీణించింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,311 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలోనూ బంగారం, వెండి రేట్లు నింగిని వదిలి నేలకు దిగి వచ్చాయి. ఈ రోజు 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(24 కేరెట్లు) ధర 2,080 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(22 కేరెట్లు) ధర 1,900 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 1,550 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు భారీగా ₹ 4,500 తగ్గింది. 

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 71,670 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 65,700 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 53,760 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 96,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 71,670 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 65,700 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 53,760 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 96,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 71,670 ₹ 65,700 ₹ 53,760 ₹ 96,000
విజయవాడ ₹ 71,670 ₹ 65,700 ₹ 53,760 ₹ 96,000
విశాఖపట్నం ₹ 71,670 ₹ 65,700 ₹ 53,760 ₹ 96,000

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,255 ₹ 6,650
ముంబయి ₹ 7,167 ₹ 6,760
పుణె ₹ 7,167 ₹ 6,760
దిల్లీ ₹ 7,182 ₹ 6,585
 జైపుర్‌ ₹ 7,182 ₹ 6,585
లఖ్‌నవూ ₹ 7,182 ₹ 6,585
కోల్‌కతా ₹ 7,167 ₹ 6,570
నాగ్‌పుర్‌ ₹ 7,167 ₹ 6,570
బెంగళూరు ₹ 7,167 ₹ 6,570
మైసూరు ₹ 7,167 ₹ 6,570
కేరళ ₹ 7,167 ₹ 6,570
భువనేశ్వర్‌ ₹ 7,167 ₹ 6,570

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 5,878 ₹ 6,345
షార్జా ‍‌(UAE) ₹ 5,878 ₹ 6,345
అబు ధాబి ‍‌(UAE) ₹ 5,878 ₹ 6,345
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,097 ₹ 6,411
కువైట్‌ ₹ 6,021 ₹ 6,375
మలేసియా ₹ 6,233 ₹ 6,554
సింగపూర్‌ ₹ 6,152 ₹ 6,795
అమెరికా ₹ 5,889 ₹ 6,223

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 1,080 తగ్గి ₹ 25,860 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తిర కథనం: ఈ క్రెడిట్‌ కార్డ్‌ మీ దగ్గరుంటే ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లోకి ఫ్రీ ఎంట్రీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
Haindava Sankharavam: రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
Sydney Test Live Updates: ఇండియాకు స్వల్ప లీడ్.. 181 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. రాణించిన బమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్
ఇండియాకు స్వల్ప లీడ్.. 181 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. రాణించిన బమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్
Hyderabad Regional Ring Road: త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
Haindava Sankharavam: రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
Sydney Test Live Updates: ఇండియాకు స్వల్ప లీడ్.. 181 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. రాణించిన బమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్
ఇండియాకు స్వల్ప లీడ్.. 181 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. రాణించిన బమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్
Hyderabad Regional Ring Road: త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
PF Balance Check: మూడేళ్లు పని చేస్తే మీ PF అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్‌ ఉంటుంది?, ఇలా చెక్‌ చేయండి
మూడేళ్లు పని చేస్తే మీ PF అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్‌ ఉంటుంది?, ఇలా చెక్‌ చేయండి
Hrithik Roshan: ఇదన్యాయం హృతిక్ - అందరూ జనవరి1న ప్రారంభించారు - నువ్వు పూర్తి చేస్తావా ?
ఇదన్యాయం హృతిక్ - అందరూ జనవరి1న ప్రారంభించారు - నువ్వు పూర్తి చేస్తావా ?
Telugu TV Movies Today: చరణ్ - తారక్‌ల ‘ఆర్ఆర్ఆర్’, ‘యమదొంగ’ to సాయి తేజ్ ‘రిపబ్లిక్’, ‘విరూపాక్ష’ వరకు - ఈ శనివారం (జనవరి4) టీవీలలో వచ్చే సినిమాలివే
చరణ్ - తారక్‌ల ‘ఆర్ఆర్ఆర్’, ‘యమదొంగ’ to సాయి తేజ్ ‘రిపబ్లిక్’, ‘విరూపాక్ష’ వరకు - ఈ శనివారం (జనవరి4) టీవీలలో వచ్చే సినిమాలివే
Rohit Sharma On Retirement: రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ, సిడ్నీ టెస్టు నుంచి తప్పించడంపై ఏమన్నాడంటే
రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ, సిడ్నీ టెస్టు నుంచి తప్పించడంపై ఏమన్నాడంటే
Embed widget