X

Income Tax Filing: 31 చివరి తేదీ..! ఐటీఆర్‌ ఆలస్యమైతే పెనాల్టీ తప్పదు..! ఇలా చేయండి..!

పన్ను చెల్లింపుదారులు గడువు వరకు వేచిచూడకుండా ముందుగానే ఐటీఆర్‌ దాఖలు చేస్తే మంచిది. ఆలస్యంగా ఐటీఆర్‌ చేస్తున్నందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే సమస్యల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది.

FOLLOW US: 

ఆదాయ పన్ను చెల్లించేందుకు ఎదురు చూస్తున్నారా? ఇంకా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయలేదా? అయితే త్వరపడండి! 2021-2022 ఆర్థిక ఏడాదికి ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు డిసెంబర్‌ 31 చివరి తేదీ.

పన్ను చెల్లింపుదారులు గడువు వరకు వేచిచూడకుండా ముందుగానే ఐటీఆర్‌ దాఖలు చేస్తే మంచిది. ఎందుకంటే గడువు సమీపించే కొద్దీ దాఖలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది. సాంకేతిక ఇబ్బందుల వల్ల ఐటీఆర్‌ సమర్పించకపోతే మీరు సమస్యల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది. పైగా ఆలస్యంగా ఐటీఆర్‌ చేస్తున్నందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రోజుకు 4 లక్షల మంది ఐటీఆర్‌ దాఖలు చేస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇప్పుడు ఆదాయపన్ను చెల్లించడం చాలా సులభం. ఐటీ వెబ్‌సైట్‌కు వెళ్లి తేలికగా పన్ను చెల్లింపు చేయొచ్చు. ఈ-ఫైలింగ్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటే చాలు. సరికొత్త ఇన్‌కం టాక్స్‌ పోర్టల్లో ఐటీఆర్‌ను దాఖలు చేసే ప్రక్రియ ఇదే!

  • మొదట ఆదాయపన్ను ఈ పోర్టల్‌కు వెళ్లాలి.
  • హోమ్‌పేజీలోని 'లాగిన్‌'ను క్లిక్‌ చేయండి.
  • 'enter your user ID' వద్ద మీ పాన్ నంబర్‌ ఎంటర్‌ చేయండి. కంటిన్యూపై ప్రెస్‌ చేయండి.
  • 'సెక్యూర్‌ యాక్సెస్‌ మెసేజ్‌' రాగానే కంటిన్యూ నొక్కండి.
  • టెక్ట్స్‌ మెసేజ్‌ లేదా వాయిస్‌ కాల్‌ ద్వారా మీరు ఆరు అంకెల ఓటీపీని పొందొచ్చు.
  • మీ నమోదిత ఆధార్‌ నంబర్‌ లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ఉపయోగించుకొనీ ఐటీ వెబ్‌పోర్టల్‌లో లాగిన్‌ కావొచ్చు.
  • మీరు ఆధార్‌ ఉపయోగిస్తే మీ నంబర్‌, ఓటీపీని సైట్లో ఎంటర్‌ చేయాలి.
  • నెట్‌ బ్యాంకింగ్‌ ఉపయోగిస్తే మీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి.
  • లాగిన్‌ ప్రక్రియ ముగియగానే 2021-22 ఐటీఆర్‌ సమర్పించొచ్చు.

Also Read: IPOs This Week: డబ్బుల వర్షమే..! ఈ వారం ఐపీవోకు 4 కంపెనీలు ..! వివరాలు ఇవే

Also Read: EPF Interest Credit: ఈపీఎఫ్‌వో 8.5% వడ్డీ చెల్లించింది.. మీకు ఎంతొచ్చిందో ఇలా చెక్‌ చేసుకోండి!

Also Read: Airtel vs Jio vs VI Plans: జియో, ఎయిర్‌టెల్‌, విలో ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్‌ ఉన్నాయంటే!

Also Read: Corporate FD Rates: బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ వస్తున్న ఎఫ్‌డీలివి! కాస్త ఎక్కువ రాబడే..!

Also Read: RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి

Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం ఉపసంహరించుకుంటోందా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: ITR Abp Desam Business Income Tax Filing ITR filing last date File ITR New Tax Portal ITR Submission

సంబంధిత కథనాలు

Anand Mahindra Thanks KTR: నా చిరకాల స్వప్నం నేరవేరింది.. థ్యాంక్యూ కేటీఆర్.. హుందాగా స్పందించిన ఐటీ మంత్రి

Anand Mahindra Thanks KTR: నా చిరకాల స్వప్నం నేరవేరింది.. థ్యాంక్యూ కేటీఆర్.. హుందాగా స్పందించిన ఐటీ మంత్రి

Petrol-Diesel Price, 18 January: నేడు చాలా చోట్ల నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ ఇంకా స్థిరంగానే.. తాజా రేట్లు ఇలా..

Petrol-Diesel Price, 18 January: నేడు చాలా చోట్ల నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ ఇంకా స్థిరంగానే.. తాజా రేట్లు ఇలా..

Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..

Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..

Petrol-Diesel Price, 17 January: గుడ్‌న్యూస్! నేడు స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ మాత్రం పెరుగుదల.. ఇవాళ రేట్లు ఇలా..

Petrol-Diesel Price, 17 January: గుడ్‌న్యూస్! నేడు స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ మాత్రం పెరుగుదల.. ఇవాళ రేట్లు ఇలా..

Gold-Silver Price: ఇవాళ స్వల్పంగా దిగొచ్చిన బంగారం.. నేటి వెండి రేట్లు ఇలా..

Gold-Silver Price: ఇవాళ స్వల్పంగా దిగొచ్చిన బంగారం.. నేటి వెండి రేట్లు ఇలా..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

TSRTC: ఈ సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీకి ఆదాయం అదుర్స్.. అదే బాగా కలిసొచ్చింది!

TSRTC: ఈ సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీకి ఆదాయం అదుర్స్.. అదే బాగా కలిసొచ్చింది!

Chicken During Fever: జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదా? హ్యాపీగా తినవచ్చు... కానీ ఈ జాగ్రత్తలతో...

Chicken During Fever: జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదా? హ్యాపీగా తినవచ్చు... కానీ ఈ జాగ్రత్తలతో...

Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత

Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత