By: ABP Desam | Updated at : 03 Dec 2021 05:00 PM (IST)
Edited By: Ramakrishna Paladi
hdfc bank
బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మంచి వడ్డీరేట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ప్రైవేటు రంగ బ్యాంకు ఈ మధ్యే వడ్డీరేట్లను సవరించింది. ఈ మార్పుతో కస్టమర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మరింత ఎక్కువ వడ్డీని పొందొచ్చు. 2021, డిసెంబర్ 1 నుంచి పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి.
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.50 నుంచి 5.50 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. ఇక సీనియర్ సిటిజన్లు అయితే 3 నుంచి 6.25 శాతం వరకు ప్రయోజనం పొందొచ్చు. ఈ బ్యాంకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితితో ఎఫ్‌డీలు చేసుకోవచ్చు.
ఎన్ని రోజులకు ఎంత వడ్డీ వస్తుందంటే..!
Also Read: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?
Also Read: బిగ్ రికార్డ్ బద్దలు కొట్టేందుకు అశ్విన్ రెడీ..! ఏంటో తెలుసా?
Also Read: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!
Also Read: శ్రేయస్‌నూ కరుణ్ నాయర్‌లా తప్పిస్తారా? సీనియర్ల కోసం త్యాగం తప్పదా?
Also Read: రెండో టెస్టు నుంచి రహానే, జడేజా, ఇషాంత్ శర్మ ఔట్.. బీసీసీఐ ప్రకటన
Also Read: వెంకటేశ్‌కు 4000% పెరిగిన సాలరీ..! ఐపీఎల్ తాజా కోటీశ్వరులు వీరే
With HDFC Bank, make Loan Against Securities #DigitallyYours
— HDFC Bank (@HDFC_Bank) December 2, 2021
Raise funds from your investments in just 3 easy steps!
T&C Apply
To know more, visit: https://t.co/SwCmnIE4f5 #LoanAgainstSecurities #BankWithEase #BankFromHome pic.twitter.com/TARDOqVSPL
Cryptocurrency Prices: ఆదివారం లాభాల్లోనే! బిట్‌కాయిన్ @రూ.22.43 లక్షలు
IT Scrutiny Notice: ఇన్కమ్ టాక్స్ నోటీసులకు స్పందించడం లేదా! కొత్త గైడ్‌లైన్స్‌తో పరేషాన్!
Germany Economic Recession: రెసెషన్లో జర్మనీ - భారత్‌కు ఎంత నష్టం?
Tata Punch vs Hyundai Exter: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు - ఏది బెస్టో తెలుసా?
Cryptocurrency Prices: మిక్స్డ్ నోట్లో క్రిప్టోలు - బిట్‌కాయిన్‌కు మాత్రం ప్రాఫిట్!
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!