అన్వేషించండి

Xiaomi Electric Sedan: ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసిన షావోమీ - ప్రపంచంలోనే టాప్-5 టార్గెట్‌గా!

షావోమీ ఎలక్ట్రిక్ సెడాన్ ఎస్‌యూ7ను కంపెనీ అనౌన్స్ చేసింది.

Xiaomi Electric Car: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. ప్రపంచంలోని టాప్ ఫైవ్ ఆటోమేకర్ల జాబితాలో చేరాలనే ఆకాంక్షను కూడా వ్యక్తం చేసింది. షావోమీ ఎస్‌యూ7 అనే సెడాన్ కారును పరిచయం చేసింది.

షావోమీ ఎస్‌యూ7 సెడాన్ సంస్థ తీసుకువస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మోడల్. అత్యంత ప్రజాదరణ పొందిన షావోమీ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో ధరల విషయంలో షావోమీ చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. మరి కార్ల విషయంలో ఎలా ఉంటుందో చూడాలి.

కార్ల విషయంలో కూడా షావోమీ పెద్ద లక్ష్యాలను కలిగి ఉంది. భవిష్యత్తులో పోర్షే, టెస్లా వంటి కార్లతో పోటీ పడేలా డ్రీమ్ కారును రూపొందించాలని అనుకుంటోంది. దీని కోసం రాబోయే 15, 20 సంవత్సరాలు పూర్తి స్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది. టాప్ ఫైవ్ ఆటోమేకర్స్‌లో షావోమీ చేరడం వల్ల చైనా ఆటోమొబైల్ రంగానికి మరింత బలం చేకూరనుంది.

అనేక ఇతర కంపెనీల మాదిరిగానే షావోమీ కూడా ఈవీ సెక్టార్‌లో కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తోంది. కంపెనీ ఈ కారును గురించి 2021లోనే మొదట మాట్లాడింది. వచ్చే దశాబ్దంలో ఆటో పరిశ్రమలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం గురించి కూడా కంపెనీ తెలిపింది.

బీజింగ్‌లో జరుగుతున్న కార్యక్రమంలో షావోమీ వాహనాలలో ఉన్న ఆటోనోమస్ కెపాసిటీ ఈ విభాగంలో కనిపించే ఇతర వాహనాల కంటే భిన్నంగా ఉందని కంపెనీ తెలిపింది. షావోమీ బ్రాండ్ కార్లను చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని గ్రూప్ బీఏఐసీ యూనిట్ తయారు చేస్తుంది. వీరి వార్షిక సామర్థ్యం 2,00,000 యూనిట్లు కావడం విశేషం. అంటే సంవత్సరానికి రెండు లక్షల కార్లు ఇక్కడ తయారవుతున్నాయన్న మాట.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Best Budget Sports Bikes: రూ.1.5 లక్షల్లో బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌లు ఇవే - లిస్టులో ఏమేం ఉన్నాయి?
రూ.1.5 లక్షల్లో బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌లు ఇవే - లిస్టులో ఏమేం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Best Budget Sports Bikes: రూ.1.5 లక్షల్లో బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌లు ఇవే - లిస్టులో ఏమేం ఉన్నాయి?
రూ.1.5 లక్షల్లో బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌లు ఇవే - లిస్టులో ఏమేం ఉన్నాయి?
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Embed widget