అన్వేషించండి

Bajaj Avenger Street 220 Launched: బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 కొత్త వెర్షన్ లాంచ్ - రెండు సరికొత్త కలర్ ఆప్షన్స్.. క్రూయిజర్ బైక్ లో అదిరిపోయే మార్పులు

బజాజ్ ఆటో తన పాపులర్ క్రూయిజర్ మోటార్ సైకిల్ అవెంజర్ స్ట్రీట్ 220 ని సరికొత్త అప్‌డేట్స్ తో ఇండియా మార్కెట్ లో రూ. 1.30 లక్షల ధరతో రీలాంచ్ చేసింది.

Bajaj Avenger Street 220 Launched In India: ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇండియన్ మార్కెట్ కోసం అవెంజర్ స్ట్రీట్ 220 బైక్ ను అప్‌డేట్ చేసింది. ఈ మోడ్రన్ క్రూయిజర్ స్టైల్ మోటార్ సైకిల్ ప్రారంభ ధరను రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ డిసైడ్ చేసింది. సిటీ యూజ్ కోసం పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా ఈ మెషిన్ ను డిజైన్ చేశారు. మార్కెట్ లో స్ట్రీట్ 160 మోడల్ డిస్కంటిన్యూ అయిన తర్వాత బజాజ్ లైనప్ లో ఈ 220 సీసీ బైక్ ఒక మేజర్ ప్లేస్ ను దక్కించుకుంది. ఈ అప్‌డేటెడ్ మోటార్ సైకిల్ ను కంపెనీ ఇప్పటికే తన అఫీషియల్ వెబ్‌సైట్ లో లిస్ట్ చేయడంతో పాటు సేల్స్ ను కూడా స్టార్ట్ చేసింది.

Read Also: Bajaj Upcoming Dual Sport Motorcycle: బజాజ్ నుంచి సరికొత్త డ్యుయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్: లీకైన టెస్ట్ మ్యూల్ పిక్చర్స్.. అదిరిపోయే ఫీచర్లు

రెండు సరికొత్త కలర్ స్కీమ్స్.. 

ఈ కొత్త మోడల్ ఇయర్ వెర్షన్ లో బజాజ్ అవెంజర్ 220 బైక్ కు ఎబోనీ బ్లాక్, కాక్‌టైల్ రెడ్ వైన్ అనే రెండు క్రూయిజ్ కలర్ ఆప్షన్లను యాడ్ చేశారు. కలర్స్ మినహా మిగిలిన ఓవరాల్ డిజైన్ ఎలిమెంట్స్ అన్నీ పాత మోడల్ లాగే కంటిన్యూ అవుతున్నాయి. రైడర్లకు రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ ఇచ్చేలా హై-పొజిషన్డ్ హ్యాండిల్‌బార్, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్ తో ఈ బైక్ క్లాసిక్ క్రూయిజర్ లుక్ ను క్యారీ చేస్తోంది. దీనితో పాటు ట్రెడిషనల్ రౌండ్ హెడ్‌ల్యాంప్, ఫ్యూయల్ గేజ్ డిస్‌ప్లే ఉన్న యూనిక్ డిజైన్ ఫ్యూయల్ ట్యాంక్ కస్టమర్లను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి.

Read Also: Maruti Suzuki May Sales Record: అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్

పవర్‌ఫుల్ 220 సీసీ ఇంజిన్.. 

ఈ అప్‌డేటెడ్ అవెంజర్ స్ట్రీట్ 220 బైక్ లో పాత పవర్‌ఫుల్ 220 సీసీ ఎయిర్-ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను ఉపయోగించారు. ఈ మోటార్ 8,500 ఆర్పీఎమ్ వద్ద 19 హెచ్ పీ పవర్ ను, అలాగే 7,000 ఆర్పీఎమ్ వద్ద 17 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ పవర్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా రియర్ వీల్ కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. సస్పెన్షన్ కోసం ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, రియర్ సైడ్ 5-స్టెప్ ప్రిలోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్లను ఇచ్చారు. బ్రేకింగ్ విషయానికి వస్తే 280 మిమీ ఫ్రంట్ డిస్క్, 130 మిమీ రియర్ డ్రమ్ బ్రేక్స్ తో పాటు సేఫ్టీ కోసం సింగిల్ ఛానల్ ఏబీఎస్ (ABS) ను అమర్చారు.

అల్లాయ్ వీల్స్ తో ట్యూబ్ లెస్ టైర్లు.. 

అవెంజర్ క్రూయిజ్ మోడల్ లాగా కాకుండా ఈ స్ట్రీట్ వేరియంట్ లో బజాజ్ కంపెనీ ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన బ్లాక్ అల్లాయ్ వీల్స్ ను ఆఫర్ చేస్తోంది. ఇందులో ఫ్రంట్ సైడ్ 90/90-17 టైర్, రియర్ సైడ్ వైడ్ 130/90-15 టైర్ ను అమర్చారు. ట్యూబ్ లెస్ కాన్ఫిగరేషన్ వల్ల పంక్చర్లు పడినా ఈజీగా రిపేర్ చేసుకునే అడ్వాంటేజ్ దక్కుతుంది. ఈ బైక్ లో 13 లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ను ఇచ్చారు. దీని టోటల్ కెర్బ్ వెయిట్ 160 కేజీలుగా ఉంది. కేవలం 737 మిమీ తక్కువ సీట్ హైట్ ఉండటం వల్ల తక్కువ హైట్ ఉన్న రైడర్లకు కూడా ఇది చాలా కంఫర్ట్ గా ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
బజాజ్ చేతక్ EVని ఇంటికి తెచ్చుకోవడానికి లోన్‌ ఫెసిలిటీ.. కనీస డౌన్‌పేమెంట్‌, EMI పూర్తి వివరాలు
Bajaj Chetak C2501 ఎలక్ట్రిక్ స్కూటర్‌.. నెలకు కేవలం రూ.1500 EMIతో మీ సొంతం!
చలికాలంలో కారు తీసుకుని బయటకు వెళ్తున్నారా? ఈ 5 యాక్సెసరీస్ ఉంటే టెన్షన్ ఉండదు!
ఈ చలికాలంలో కారు డ్రైవింగ్ సేఫ్‌గా సాగాలంటే.. ఈ 5 యాక్సెసరీస్ తప్పనిసరి!
గూగుల్‌ మ్యాప్స్‌ మిర్రరింగ్‌ ఉన్న 8 బైక్‌లు.. పూర్తిగా కొత్త ప్రదేశంలోనూ ఈజీగా దారి తెలుసుకోవచ్చు!
బైక్‌ స్కీన్‌పైనే గూగుల్‌ మ్యాప్‌ కనిపిస్తుంది.. ధర కేవలం రూ.1 లక్షల నుంచి స్టార్ట్‌!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
Embed widget