అన్వేషించండి

Bajaj Upcoming Dual Sport Motorcycle: బజాజ్ నుంచి సరికొత్త డ్యుయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్: లీకైన టెస్ట్ మ్యూల్ పిక్చర్స్.. అదిరిపోయే ఫీచర్లు

బజాజ్ బ్రాండ్ నుంచి వస్తున్న ఫస్ట్ డ్యుయల్ స్పోర్ట్ ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్ టెస్టింగ్ పిక్చర్స్ ఆన్ లైన్ లో లీక్ కావడంతో బైక్ లవర్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Bajaj Upcoming Dual Sport Motorcycle Spotted Testing: టూవీలర్ లవర్స్ అంతా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు రియాలిటీగా మారేలా కనిపిస్తోంది. బజాజ్ బ్యాడ్జ్ తో ఒక సరికొత్త డ్యుయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్ మార్కెట్ లోకి రావడానికి రెడీ అవుతోంది. రీసెంట్ గా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఒక క్యామఫ్లేజ్ మోటార్ సైకిల్ పిక్చర్ దీనికి బలాన్ని చేకూరుస్తోంది. హీరో ఎక్స్‌పల్స్ కు గట్టి పోటీ ఇచ్చేలా బజాజ్ ఈ బైక్ ను డిజైన్ చేస్తోందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ పై బజాజ్ కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయకపోయినా, లీకైన పిక్చర్స్ లోని కొన్ని ఎలిమెంట్స్ వల్ల ఇది బజాజ్ అప్‌కమింగ్ బైక్ అని ఈజీగా అర్థమవుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by On 2 Wheels (@on2wee)

Read Also: Most Selling Electric Cars: మే నెలలో ఎలక్ట్రిక్ కార్లు రికార్డ్ సేల్స్ చేసిన టాప్ 5 కంపెనీలు ఇవే

లీకైన పిక్చర్స్ లో కనిపించిన డిజైన్.. 

లీకైన ఇమేజ్ ల ప్రకారం ఈ కొత్త బైక్ కు స్పోక్ వీల్స్ సెట్ ను ఇచ్చారు. ఇవి సాధారణంగా డ్యుయల్ స్పోర్ట్ మోటార్ సైకిళ్లకు ఉండే ఒక మెయిన్ ఫీచర్. ఈ టెస్ట్ మ్యూల్ లో ఫ్రంట్ సైడ్ 19 ఇంచ్ వీల్, రియర్ సైడ్ 17 ఇంచ్ వీల్ ఉన్నట్లు కనిపిస్తోంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ ఎండ్ లో అప్‌సైడ్ డౌన్ (USD) ఫోర్క్స్, రియర్ ఎండ్ లో మోనోషాక్ సస్పెన్షన్ ను ఉపయోగించారు. ఇక బ్రేకింగ్ డ్యూటీస్ కోసం రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ ను అమర్చారు. హార్డ్ కోర్ ట్రైల్ రైడర్లకు ఈ 19-17 ఇంచ్ వీల్ కాంబినేషన్ అంతగా నచ్చకపోవచ్చు కానీ, ఒక పర్ఫెక్ట్ డ్యుయల్ స్పోర్ట్ బైక్ కు ఇది మోస్ట్ బ్యాలెన్స్‌డ్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.

Read Also: Maruti Suzuki May Sales Record: అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్

ఎక్స్‌పల్స్ తరహాలోనే హై సెట్ మఫ్లర్.. 

ఈ మోటార్ సైకిల్ మొత్తం క్యామఫ్లేజ్ స్టిక్కర్లతో కవర్ చేసినప్పటికీ, దాని ఓవరాల్ సిల్హౌట్ కంప్లీట్ గా డ్యుయల్ స్పోర్ట్ లుక్ లో ఉంది. రైజ్డ్ హ్యాండిల్ బార్స్ తో పాటు ఫ్రంట్ ఎండ్ లో ఒక పెద్ద ఆఫ్ రోడ్ స్టైల్ మఫ్లర్ క్లియర్ గా కనిపిస్తోంది. ఫ్యూయల్ ట్యాంక్ కు రెండు వైపులా ష్రౌడ్స్ ను ఇచ్చారు. హీరో ఎక్స్‌పల్స్ లాగే దీని బెండ్ పైప్ కూడా కంబషన్ ఛాంబర్ చుట్టూ రన్ అవుతూ హై-సెట్ మఫ్లర్ కు కనెక్ట్ అయింది. ప్రస్తుతం దీని ఇంజిన్ డిస్ ప్లేస్‌మెంట్ గురించి కామెంట్ చేయడం కష్టమే అయినా, బజాజ్ తన లైనప్ లో మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ను ఆఫర్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

లాంచ్ టైమ్ లైన్ తో పాటు అడ్వాన్స్డ్ ఫీచర్లు.. 

ఈ సరికొత్త ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్ లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది లాంచ్ అయ్యాక మార్కెట్ లో ఆల్రెడీ ఉన్న హీరో ఎక్స్‌పల్స్ 210, కావసాకి కేఎల్ఎక్స్ 230 వంటి మోడల్స్ కు గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, డ్యుయల్ ఛానల్ ఏబీఎస్ తో పాటు మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ఒక అడ్వాన్స్డ్ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ (TFT LCD) ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ను ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. లాంగ్ రైడ్స్ తో పాటు సిటీ కమ్యూటింగ్ కు కూడా సూట్ అయ్యేలా బజాజ్ ఈ వెహికల్ ను డెవలప్ చేస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget