అన్వేషించండి

Tata Curvv vs Nexon vs Harrier: నెక్సాన్ వర్సెస్ హారియర్ వర్సెస్ కర్వ్ - ఈ మూడిట్లో ఏది బెస్ట్?

Tata Curvv vs Tata Nexon vs Tata Harrier: టాటా విక్రయిస్తున్న బెస్ట్ కార్లలో నెక్సాన్, హారియర్, కర్వ్ ముందంజలో ఉంటాయి. మరి ఈ మూడిట్లో ఏది బెస్ట్?

Tata Curvv vs Nexon vs Harrier Price Comparison: టాటా మోటార్స్ గత సంవత్సరం తన మోస్ట్ అవైటెడ్ కారు కర్వ్‌ను విడుదల చేసింది. కంపెనీ మొదట దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. తరువాత దాని పెట్రోల్, డీజిల్ వేరియంట్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. టాటా కర్వ్ రూ. 10 లక్షల ధరతో లాంచ్ అయింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా ఇతర కార్లు నెక్సాన్, హారియర్ ధరలతో దాని ధరలను పోల్చినట్లయితే టాటా కర్వ్ మీకు సరైన ఆప్షన్ అవుతుందో లేదో చూద్దాం.

ఎలక్ట్రిక్‌తో పాటు టాటా కర్వ్ భారతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉంది. టాటా మోటార్స్ కర్వ్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధరను రూ. 9,99,990 వద్ద ఉంచింది. దీంతో పాటు టాటా కర్వ్ టాప్ ఎండ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 14.69 లక్షల వరకు ఉంటుంది.

Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!

టాటా నెక్సాన్ వర్సెస్ కర్వ్
టాటా నెక్సాన్ టర్బో పెట్రోల్ ప్రారంభ ధర రూ. 8 లక్షలు కాగా, దాని టాప్ ఎండ్ పెట్రోల్ డీసీఏ వేరియంట్ రూ. 15 లక్షల వరకు ఉంటుందని వెల్లడి అయింది. టాటా కర్వ్ డీసీఏ రెవోట్రాన్ ప్రారంభ ధర రూ. 12.4 లక్షలు కాగా డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ వేరియంట్ ధర రూ. 14 లక్షలుగానూ, ఎంట్రీ లెవల్ డీసీఏ ఆటోమేటిక్ ధర రూ. 16.49 లక్షలుగా ఉంది.

టాటా కర్వ్ డీజిల్ వేరియంట్ ధర రూ. 11,49,990 నుంచి ప్రారంభం అవుతుంది. దీంతో పాటు దాని టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్ ధర రూ. 17.69 లక్షలుగా ఉంది. టాటా కర్వ్ డీసీఏ డీజిల్ వేరియంట్ రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్ రూ. 10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్ ధర రూ. 15.8 లక్షలుగా ఉంది.

టాటా హారియర్ వర్సెస్ కర్వ్
కర్వ్‌ను టాటా హారియర్‌తో పోల్చినట్లయితే... టాటా హారియర్ డీజిల్‌లో మాత్రమే వస్తుంది. దాని ధర రూ. 15.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది కాకుండా హారియర్ డీజిల్ కారు టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్ ధర రూ. 26.44 లక్షల వరకు పెరుగుతుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే టాటా కర్వ్‌లో నెక్సాన్ కంటే ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి. కర్వ్ ప్రీమియం కూపే డిజైన్‌తో వస్తుంది.

టాటా మోటార్స్ కర్వ్‌లో 500 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఈ కారు 208 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. ఈ కారులో ఎల్ఈడీ లైట్లు అందించారు. భద్రత కోసం టాటా కర్వ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి. టాటా కర్వ్ హైపెరియన్ జీడీఐ వేరియంట్‌లో వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. ఈ కారులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?

టాప్ హెడ్ లైన్స్

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget