అన్వేషించండి

Curvv Vs Basalt: టాటా కర్వ్ వర్సెస్ సిట్రోయెన్ బసాల్ట్ - రెండిటి మధ్య తేడాలేంటి? ఏది బెస్ట్?

Tata Curvv And Citroen Basalt: టాటా కర్వ్, సిట్రోయెన్ బసాల్ట్ కార్లు త్వరలో మనదేశంలో లాంచ్ కానున్నాయి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండిట్లో ఏది బెస్ట్ అనుకోవచ్చు?

Tata Curvv Vs Citroen Basalt: రెండు కొత్త కూపే ఎస్‌యూవీలు భారత మార్కెట్లో పోటీ పడబోతున్నాయి. అవే టాటా కర్వ్, సిట్రోయెన్ బసాల్ట్. ఇప్పుడు టాటా కర్వ్, సిట్రోయెన్ బసాల్ట్‌ల్లో అత్యంత తక్కువ ధరలో ఉన్న వెర్షన్ల స్పెసిఫికేషన్‌లను పరిశీలిద్దాం. సిట్రోయెన్ బసాల్ట్ స్టార్టింగ్ రేంజ్ గురించి చెప్పాలంటే... ఈ కాంపాక్ట్ SUV నాలుగు మీటర్ల కంటే పెద్దదిగా ఉంటే, ఈ కారు టాటా కర్వ్ ఎంట్రీ లెవల్ పెట్రోల్ వేరియంట్‌తో నేరుగా పోటీపడనుంది.

సిట్రోయెన్ బసాల్ట్ ఇంజిన్ ఇలా...
సిట్రోయెన్ బసాల్ట్ పెట్రోల్ వేరియంట్‌లో 1.2 లీటర్ టర్బో యూనిట్ ఇంజిన్‌ను అందించారు. దీన్ని సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌లో కూడా అందించారు. ఈ ఇంజన్ చవకైన నేచురల్లీ యాస్పిరేటెడ్ యూనిట్. ఈ సిట్రోయెన్ కారు ఇంజన్ 110 బీహెచ్‌పీ పవర్, 210 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త కారులో స్టాండర్డ్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది. దీంతో పాటు ఈ కారులో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందించారు.

టాటా కర్వ్ ఇంజిన్ ఇలా...
టాటా కర్వ్ ఎంట్రీ లెవల్ మోడల్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ టాటా మోటార్స్ నెక్సాన్‌లో కూడా ఉంది. ఈ ఇంజన్ 120 బీహెచ్‌పీ పవర్, 170 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. టాటా కర్వ్‌కు బసాల్ట్ వంటి 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఇవ్వవచ్చు. అదే సమయంలో ఈ కారుకు టాటా నెక్సాన్ వంటి ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన 7 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కూడా అందించవచ్చు.

టాటా కర్వ్ డీజిల్ వేరియంట్ ఆప్షన్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది కొత్త టర్బో పెట్రోల్ ఇంజన్ కంటే పవర్ ఫుల్ కావచ్చు. అదే సమయంలో ఈ వేరియంట్ ధర బసాల్ట్ కంటే ఎక్కువగా ఉండవచ్చు.

Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్

టాటా కర్వ్, సిట్రోయెన్ బసాల్ట్ మధ్య తేడా ఏంటి?
టాటా కర్వ్ అనేది సిట్రోయెన్ బసాల్ట్ కంటే పొడవైన, వెడల్పు గల కారు. టాటా కర్వ్‌లో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీంతో పాటు ఈ కారులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కూడా అమర్చారు. సిట్రోయెన్ బసాల్ట్ ఒక కాంపాక్ట్ కారు. కానీ సిట్రోయెన్ పేరుతో ఈ కారు ప్రజలను ఆకర్షించగలదు. ఈ కారులో పదునైన కట్ లైన్లు ఉన్నాయి. ఇందులో పాత తరహా పుల్ టైప్ హ్యాండిల్స్ ఇన్‌స్టాల్ చేశారు.

సిట్రోయెన్ బసాల్ట్ ధర టాటా కర్వ్ కంటే తక్కువగా ఉండవచ్చు. కానీ కర్వ్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర బసాల్ట్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌కి సమానంగా ఉండవచ్చు. సిట్రోయెన్ ముఖ్యమైన ఉత్పత్తిగా బసాల్ట్ మార్కెట్లోకి పరిచయం కానుంది. టాటా నెక్సాన్ తర్వాత టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో ఏర్పడిన ఖాళీని పూరించడానికి కర్వ్ కూడా ప్రయత్నిస్తుంది.

Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget