అన్వేషించండి

Ram Kapoor: రూ.5 కోట్ల కారుతో యావత్‌ దేశాన్ని షేక్‌ చేస్తున్న రామ్‌ కపూర్‌ - తొలి భారతీయుడిగా రికార్డ్‌

Ultra Luxurious Car: టీవీ యాక్టర్‌ రామ్ కపూర్ కోట్ల విలువైన లగ్జరీ SUVని కొనుగోలు చేశాడు, దీని విలువ 5 కోట్లకు పైగా ఉంటుంది. అతని కారు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ram Kapoor Becomes First Indian To Own Lamborghini Urus SE: ప్రముఖ టీవీ & బాలీవుడ్ నటుడు రామ్ కపూర్‌, తమ కొత్త కారుతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఇటీవల, అతను కొత్త అల్ట్రా-హై-ఎండ్ లగ్జరీ హైబ్రిడ్ SUV "లాంబోర్గిని ఉరుస్‌ SE"ని కొనుగోలు చేశాడు. దీని ధర రూ. 5.21 కోట్లుగా చెబుతున్నారు. ఈ మోడల్‌ను కొనుగోలు చేసిన మొదటి భారతీయుడిగా రామ్‌ కపూర్‌ రికార్డ్‌ సృష్టించాడు. అంటే.. భారతదేశంలోనే అత్యంత ధనవంతులు అయిన అంబానీ, అదానీ దగ్గర కూడా ఈ కారు లేదు.

తన కొత్త కారు లాంబోర్గిని ఉరుస్‌ SE దగ్గర తన భార్య గౌతమి కపూర్‌తో కలిసి నిలబడి తీయించుకున్న ఫొటోను రామ్‌ కపూర్‌ తన సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటో వెంటనే వైరల్‌ అయింది, ఈ కారు ధర, ఫీచర్ల గురించి దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. రామ్‌ కుమార్‌ తన భార్యతో కలిసి కొత్త కారు దగ్గర సెలబ్రేట్‌ చేసుకున్నట్లు ఆ ఫొటోను బట్టి తెలుస్తోంది.

కారు లుక్ & స్టైల్ ఎలా ఉంది?
ఈ విలాసవంతమైన SUV కోసం రామ్ కపూర్ "వెర్డే జియా" (Verde Gea) అనే ప్రత్యేకమైన ఆకుపచ్చ పెయింట్ ఫినిషింగ్‌ను ఎంచుకున్నాడు, ఇది భారతీయ రోడ్లపై ఏ బండిపైనా కనిపించదు. కారు లోపలి భాగంలో బోల్డ్ ఆరెంజ్‌ కలర్‌ అసెంట్‌తో కూడిన స్లీక్‌ బ్లాక్‌ నలుపు థీమ్‌ను ఎంచుకున్నారు. ఈ లుక్‌ ప్రీమియం & పెర్ఫార్మెన్స్‌ పరిపూర్ణ కలయికను చూపిస్తుంది.

ఇంజిన్ & హైబ్రిడ్ టెక్నాలజీ
రామ్ కపూర్ కొత్త లాంబోర్గిని ఉరుస్‌ SE SUV 4.0L ట్విన్-టర్బోచార్జ్‌డ్‌ V8 ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 620 hp పవర్ & 800 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 25.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌తో యాడ్‌ అింది, మొత్తం అవుట్‌పుట్‌ను 800 hp & 950 Nmకి తీసుకువెళుతుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేసిన ఈ SUV ఒక లగ్జరీ వాహనం మాత్రమే కాదు, ఒక పవర్‌హౌస్ కూడా. దీని హైబ్రిడ్ సిస్టమ్ దీనిని వేగవంతమై, ఫ్యూయల్‌-ఎఫిషియెంట్‌ & అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కారులా మారుస్తుంది. ఈ వాహనం సూపర్‌కార్ లాంటి పెర్ఫార్మెన్స్‌ అందిస్తుంది, అదే సమయంలో SUVలో ఉండే సౌకర్యాన్ని & స్పేస్‌ను కూడా ఆస్వాదించవచ్చు.

విలాసవంతమైన లోపలి భాగం
ఈ హై-ఎండ్ SUVలో అల్ట్రా ప్రీమియం అప్‌హోల్‌స్టెరీ, టచ్‌ స్క్రీన్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ అడ్జస్ట్‌మెంట్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 3D సౌండ్ సిస్టమ్ & సెన్స్-రెస్పాన్సివ్ డ్రైవింగ్ మోడ్స్‌ వంటి ఫ్యూచరిస్టిక్‌ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ లగ్జరీకి కొత్త నిర్వచనాన్ని ఇస్తాయి & డ్రైవింగ్ అనుభవాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళతాయి.

రామ్ కపూర్ కార్ల కలెక్షన్
వాస్తవానికి, రామ్‌ కపూర్‌ కార్ల ప్రేమికుడు. అతని దగ్గర హై-ఎండ్ కార్ కలెక్షన్‌ ఉంది. ఇప్పటికే Porsche 911 Carrera S, Mercedes-AMG G63, BMW X5 & Audi Q7 కార్లు రామ్‌ కుమార్‌ గరాజ్‌లో ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
RE క్లాసిక్ 350కి ఆర్మీ టచ్.. కొత్త గోర్ఖా ఎడిషన్ కొనేముందు తెలుసుకోవాల్సిన 7 సంగతులు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి అట్రాక్టివ్‌ లుక్.. గోర్ఖా ఎడిషన్‌లో ఉన్న 7 ప్రత్యేకతలు ఇవే

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Embed widget