అన్వేషించండి

New Hyundai Tucson SUV: హ్యుండాయ్‌లో ఆ ఫీచర్‌తో రానున్న మొదటి కారు ఇదే - కొత్త టక్సన్ లాంచ్‌కు రెడీ!

మనదేశంలో కొత్త హ్యుండాయ్ టక్సన్ ఎస్‌యూవీ లాంచ్ కానుంది. ఆగస్టులో ఈ కారు లాంచ్ కానుందని తెలుస్తోంది.

హ్యుండాయ్ మనదేశంలో కొత్త తరం టక్సన్ కారును లాంచ్ చేయడానికి సిద్ధం అయింది. అల్కజార్ కంటే ప్రీమియం రేంజ్‌లో ఉండనున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఇదే. ఈ కొత్త టక్సన్‌లో మార్పులు ఎక్కువగా చేశారు. దీని లుక్ కూడా ప్రీమియంగా ఉండనుంది. మరింత పొడవైన వీల్ బేస్‌ను కొత్త హ్యుండాయ్ టక్సన్‌లో ఉండనుంది.

సెవెన్ సీటర్ లే అవుట్‌తో ఈ కారు లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇక స్టైలింగ్ విషయానికి వస్తే... పారామెట్రిక్ గ్రిల్‌ను ఇందులో అందించారు. డీఆర్ఎల్స్ కూడా గ్రిల్‌లోకి హైడ్ అయి ఉండటం కొత్త హ్యుండాయ్ టక్సన్‌ స్పెషాలిటీ. ఈ కారు వెనకవైపు ల్యాంప్స్ కూడా పెద్దగా, వైడ్‌గా ఉండనున్నాయి. స్టైలింగ్ థీమ్ ముందు వెర్షన్ హ్యుండాయ్ టక్సన్‌ తరహాలోనే ఉండనుంది.

వెనకవైపు హిడెన్ వైపర్స్ ఉన్న మొదటి హ్యుండాయ్ కారు ఇదే. కొత్త హ్యుండాయ్ టక్సన్‌ ఇంటీరియర్‌లో కూడా చాలా మార్పులు చేశారు. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఉండనుంది. కనెక్టెడ్ కార్ టెక్, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, 64 కలర్ యాంబియంట్ లైటింగ్‌లు కూడా ఉన్నాయి.

ఈ టక్సన్ ఫ్లాగ్‌షిప్ ప్రొడక్ట్. అప్ డేట్ చేసిన బ్లూలింక్ సహా లేటెస్ట్ ఫీచర్లు ఎన్నిటినో ఇందులో అందించారు. త్రీ జోన్ క్లైమెట్ కంట్రోల్‌ను కూడా ఉంది. సేఫ్టీ పరంగా చూసుకుంటే ఏడీఏఎస్‌ను ఇందులో పరిచయం చేయనున్నట్లు సమాచారం.

లాంచ్‌కు దగ్గరయ్యే కొద్దీ కొత్త హ్యుండాయ్ టక్సన్‌లో ఏయే ఫీచర్లు అందించనున్నారో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టులో ఈ కారు మనదేశంలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కారు గ్లోబల్ వెర్షన్‌లో 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందించారు. మనదేశంలో 2.0 లీటర్ పెట్రోల్, 2.0 డీజిల్ ఇంజిన్ మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వీటిలో మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లు కూడా ఉండనున్నాయి. ఈ కారు ధర గురించి వివరాలు తెలియరాలేదు.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Most Selling Electric Cars: మే నెలలో ఎలక్ట్రిక్ కార్లు రికార్డ్ సేల్స్ చేసిన టాప్ 5 కంపెనీలు ఇవే
మే నెలలో ఎలక్ట్రిక్ కార్లు రికార్డ్ సేల్స్ చేసిన టాప్ 5 కంపెనీలు ఇవే
Maruti Suzuki May Sales Record: అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
Shocking FASTag Scam: ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 
ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 
Ola, Uberలకు టెన్షన్ టెన్షన్.. క్యాబ్ సేవల్ని ప్రారంభిస్తున్న VinFast.. కి.మీ.కు ఎంతంటే
Ola, Uberలకు టెన్షన్ టెన్షన్.. క్యాబ్ సేవల్ని ప్రారంభిస్తున్న VinFast.. కి.మీ.కు ఎంతంటే

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
Embed widget