అన్వేషించండి

Mahindra Discount: మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్ - ఏకంగా రూ.మూడు లక్షల వరకు తగ్గింపు!

Mahindra Thar Discount: ప్రస్తుతం మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. మహీంద్రా థార్‌పై కూడా భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. దీనిపై ఏకంగా రూ.లక్ష వరకు తగ్గింపును అందిస్తున్నారు.

Mahindra Discount Offers: మహీంద్రా & మహీంద్రా ఈ నెలలో తన ఎస్‌యూవీలపై గొప్ప తగ్గింపులను అందిస్తోంది. ఇందులో మహీంద్రా థార్, స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్, ఎక్స్‌యూవీ700 వంటి ఎస్‌యూవీలు ఉన్నాయి. కంపెనీ ఏ కారును ఎంత తగ్గింపుతో విక్రయిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కార్లపై రూ.లక్షకు పైగా తగ్గింపు అందిస్తుంది. ఏ ఎస్‌యూవీపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మహీంద్రా థార్ (Mahindra Thar)
ముందుగా మహీంద్రా థార్ గురించి మాట్లాడుకుందాం. దీని ఆర్‌డబ్ల్యూడీ పెట్రోల్ (ఆటోమేటిక్) వేరియంట్‌పై రూ.లక్ష తగ్గింపు, డీజిల్ (మాన్యువల్) వేరియంట్‌పై రూ.50 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. థార్ ఎక్స్ షోరూం ధర రూ. 13.58 లక్షల నుంచి ప్రారంభం కానుంది. దీంతో పాటు టాప్ వేరియంట్ ధర రూ. 21 లక్షలుగా ఉంది. 

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ (Mahindra XUV400 EV)
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ గురించి చెప్పాలంటే... ఈ ఎలక్ట్రిక్ వాహనంపై కంపెనీ రూ. మూడు లక్షల తగ్గింపును అందిస్తుంది. మీరు ఈ ఆఫర్‌ను క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో పొందవచ్చు. మీరు ఈ ఈవీని రూ. 15.49 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.

Also Read: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ (Mahindra Scorpio Classic)
స్కార్పియో క్లాసిక్ బేస్ వేరియంట్ ఎస్‌పై రూ. లక్ష వరకు తగ్గింపు అందిస్తున్నారు. ఇది కాకుండా దాని టాప్ వేరియంట్ ఎస్11 పై రూ. 50,000 వరకు తగ్గింపు అందిస్తున్నారు. 20,000 విలువైన ఉచిత యాక్సెసరీస్ కూడా ఈ తగ్గింపులో చేరాయి. స్కార్పియో క్లాసిక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.13.62 లక్షల నుంచి రూ.17.42 లక్షల మధ్య ఉంది.

మహీంద్రా స్కార్పియో ఎన్ (Mahindra Scorpio N)
మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్‌యూవీపై రూ. 50,000 వరకు నగదు తగ్గింపు ఇస్తున్నారు. దీని ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ. 13.85 లక్షలుగా ఉంది. 

Also Read: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!

టాప్ హెడ్ లైన్స్

Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget