అన్వేషించండి

Mahindra XUV 3XO REVx: యువత కోసం సరికొత్త ఫీచర్స్ తో SUV విడుదల! ధర, ప్రత్యేకతలు ఇవే!

మహీంద్రా తన పాపులర్ SUV XUV 3XOకి కొత్తగా REVX సిరీస్‌ను తీసుకొచ్చింది. కేవలం పెట్రోల్ వేరియంట్లతో అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్‌ ధర పరంగా మరింత యాక్సెసిబుల్‌గా, యువతను ఆకట్టుకునేలా డిజైన్‌ చేశారు.

Mahindra XUV 3XO REVx:  మహీంద్రా సంస్థ నూతన XUV 3XO రెవెక్స్ REVx మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సి-సెగ్మెంట్ ఎస్‌యూవీ విభాగంలోకి వచ్చిన ఈ వవ వెహికిల్‌లో అనేక డిజైన్ మార్పులు చేయడంతో పాటు ఫీచర్లను మెరుగుపరిచారు. దీని ప్రారంభ ధర రూ.8.94 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో మొదలవుతుంది. 

  • వేరియంట్‌లు, ఇంజిన్ వివరాలు:
     కొత్తగా వచ్చిన REVX ట్రిమ్‌లో నాలుగు వేరియంట్లు ఉన్నాయి:రెవెక్స్ ఎం-REVX M, రెవెక్స్ ఎం(ఓ)-REVX M(O), రెవెక్స్ ఏ-REVX A, REVX A AT  అందుబాటులో ఉన్నాయి
     -REVX సిరీస్‌లో 1.2 లీటర్, 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది.
    - టాప్-ఎండ్ REVX Aలో డైరెక్ట్ ఇంజెక్షన్ టెక్నాలజీతో మరింత పవర్‌ఫుల్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది
    -మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉన్నాయి.
    Mahindra XUV 3XO REVx: యువత కోసం సరికొత్త ఫీచర్స్ తో SUV విడుదల! ధర, ప్రత్యేకతలు ఇవే!
  • డిజైన్ & స్టైల్
    - కొత్తగా బాడీ కలర్ గ్రిల్, బ్లాక్ అలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ కలర్స్, REVX బ్యాడ్జింగ్, స్పోర్టీ లుక్స్‌కి ప్రత్యేక ఆకర్షణ.
    - ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ బ్లాక్ లెదరెట్ సీట్లు, ప్యానోరమిక్ సన్‌రూఫ్ (REVX Aలో), 10.25-ఇంచ్ డిజిటల్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, అడ్రెనాక్స్ కనెక్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఆర్‌16 బ్లాక్-కలర్ వీల్ కవర్లు దీనికి ప్రత్యేక ఆకర్షణ. గ్రే, టాంగో రెడ్, నెబ్యులా బ్లూ, ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్ రంగులలో ఇది లభిస్తుంది.
    Mahindra XUV 3XO REVx: యువత కోసం సరికొత్త ఫీచర్స్ తో SUV విడుదల! ధర, ప్రత్యేకతలు ఇవే!
  • భద్రత, కనెక్టివిటీ:
    క్యాబిన్ అనుభవం కోసం 4-స్పీకర్ ఆడియో సెటప్ ఉంది. భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ కంట్రోల్ (హెచ్‌హెచ్‌సి) కలిగిన ఈఎస్‌సి, అన్ని నాలుగు డిస్క్ బ్రేక్‌లు సహా 35 ప్రామాణిక ఫీచర్‌లు చేర్చారు. రెవెక్స్ ఏ మోడల్ అడ్రినోక్స్ కనెక్ట్‌తో వస్తుంది. ఇందులో అలెక్సా, ఆన్‌లైన్ నావిగేషన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటివి ఉన్నాయి.
  • వేరియంట్ ధరలు
  • - REVX M (ధర: రూ. 8.94 లక్షలు)లో LED DRLs, బ్లాక్ వీల్ కవర్స్, 26.03 సెం.మీ. ఇన్ఫోటైన్‌మెంట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 4 స్పీకర్ ఆడియో, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆల్ రౌండ్ డిస్క్ బ్రేక్స్, డ్రైవర్ సీట్ అడ్జస్ట్, రియర్ సీట్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
    - REVX M(O)లో సింగిల్ పేన్ సన్‌రూఫ్ అదనంగా లభిస్తుంది.
    - REVX A (ధర: రూ. 11.79 లక్షలు)లో ప్యానోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్‌డ్ కనెక్టివిటీ, 10.25-ఇంచ్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ కెమెరా, రియర్ వైపర్, అడ్రెనాక్స్ కనెక్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి
    Mahindra XUV 3XO REVx: యువత కోసం సరికొత్త ఫీచర్స్ తో SUV విడుదల! ధర, ప్రత్యేకతలు ఇవే!
  • మిస్సింగ్ ఫీచర్స్
    - REVX ట్రిమ్‌లో 360 డిగ్రీ కెమెరా, ADAS, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ లాంటి కొన్ని హైఎండ్ ఫీచర్లు లేవు. ఇవి AX5L వేరియంట్‌లో మాత్రమే లభిస్తాయి

పోటీ పెరిగిన SUV సెగ్మెంట్‌లో XUV 3XO తన క్రేజ్‌ను కొనసాగించేందుకు  తీసుకొచ్చిన ఈ REVX సిరీస్ యువత కోసం బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందని మహీంద్రా Mahindra భావిస్తోంది. ఇప్పటికే మహీంద్రా 3XO కు బాగా డిమాండ్ ఉంది. కొత్త వేరియంట్‌తో దానిని మరింత పెంచాలన్నది కంపెనీ ఆలోచన

టాప్ హెడ్ లైన్స్

సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget