అన్వేషించండి

New Hyundai Venue Facelift: అదిరిపోయే ఫీచర్లతో కొత్త వెన్యూ - లాంచ్‌కు ఇంకా 10 రోజులే!

2022 హ్యుండాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌కు ఇంకా 10 రోజులే ఉన్నాయి. దీని బ్రోచర్ ద్వారా ఫీచర్లు బయటకు వచ్చాయి.

హ్యుండాయ్ వెన్యూ ఫేస్ లిఫ్ట్ కొత్త మోడల్ జూన్ 16వ తేదీన మనదేశంలో లాంచ్ కానుంది. ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్లో రూ.21,000 చెల్లించి 2022 వెన్యూని బుక్ చేసుకోవచ్చు. ఈ కారు బ్రోచర్‌లో దీని ఫీచర్లను చూడవచ్చు.

హోం టు కార్ విత్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, 60కి పైగా బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు, వెనకవైపు రిక్లైనర్ సీట్లు కొత్త వెన్యూలో ఉన్నాయి. హోం టు కార్ ఆప్షన్ ద్వారా వినియోగదారులకు రిమోట్ క్లైమెట్ కంట్రోల్, రిమోట్ డోర్ లాక్/అన్‌లాక్, ఫైండ్ మై కార్, టైర్ ప్రెజర్ ఇన్ఫర్మేషన్, ఫ్యూయల్ లెవల్ ఇన్ఫర్మేషన్, స్పీడ్ అలెర్ట్, టైమ్ ఫెన్సింగ్ అలెర్ట్, ఐడిల్ టైం అలెర్ట్ వంటి ఫీచర్లు అందించనున్నారు.

ఈ, ఎస్, ఎస్+/ఎస్(వో), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్(వో) వేరియంట్లలో ఈ కారు కొనుగోలు చేయవచ్చు. ఆరు సింగిల్ టోన్, ఒక డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో కొత్త వెన్యూని కొనుగోలు చేసే అవకాశం ఉంది. సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లలో టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, డెనిమ్ బ్లూ, ప్లాటినం బ్లాక్, పోలార్ వైట్, ఫీరీ రెడ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఫీరీ రెడ్ ఆప్షన్‌లో ఫాంటం బ్లాక్ రూఫ్ వేరియంట్ కూడా కొనుగోలు చేయవచ్చు.

2022లో లాంచ్ కానున్న కొత్త వెన్యూ విజువల్‌గా కూడా అప్‌గ్రేడ్ కానుంది. ముందువైపు పెద్ద గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ అందించారు. కొత్త వెన్యూలో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ యూనిట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మాన్యువల్ ఆటోమేటిక్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

10 ప్రాంతీయ భాషలను హ్యుండాయ్ వెన్యూ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం సపోర్ట్ చేయనుంది. ఈ కారు ఇటీవలే మూడు లక్షల సేల్స్ మార్కును దాటింది. ఈ విషయాన్ని హ్యుండాయ్ అధికారికంగా ప్రకటించింది. లాంచ్ అయిన మొదటి ఆరు నెలల్లోనే 50 వేల మార్కును హ్యుండాయ్ వెన్యూ దాటింది. 2020 జూన్ నాటికి లక్ష మైలురాయిని, 2021 డిసెంబర్ నాటికి 2.5 లక్షల మైలురాయిని వెన్యూ సేల్స్ దాటాయి. అంటే కేవలం తర్వాతి ఆరు నెలల్లోనే మరో 50 వేల హ్యుండాయ్ వెన్యూ యూనిట్లు అమ్ముడుపోయాయన్న మాట. 

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

టాప్ హెడ్ లైన్స్

Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
Toyota Glanza కొనేవాళ్లకు బోలెడన్ని EMI ఆఫర్లు.. రూ.1.60 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే చాలు!
Toyota Glanza కొనడం ఇప్పుడు చాలా సులభం, నెలకు రూ.10,000 కూడా అవసరం లేదు!
Triumph నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్! అక్టోబర్‌ 6న ఏం జరగబోతోంది?
అక్టోబర్‌ 6.. కుర్రాళ్ల కోసం దసరా ముందే వస్తోంది, వెయిట్‌ అండ్‌ వాచ్‌!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget