By: ABP Desam | Updated at : 06 Dec 2021 09:10 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
హ్యుండాయ్ త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనుంది.
హ్యుండాయ్ మోటార్ ఇండియా మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. రానున్న మూడు సంవత్సరాల్లో ఇవి భారతదేశంలో రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉంది. తాజాగా హ్యుండాయ్ బియాండ్ మొబిలిటీ అనే క్యాంపెయిన్ ద్వారా హ్యుండాయ్ నెక్సో, ఇతర కార్లకు హ్యుండాయ్ పబ్లిసిటీ చేస్తుంది. తక్కువ ధరలో ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్నట్లు హ్యుండాయ్ తెలిపింది.
బడ్జెట్ ధరలో చిన్న ఎస్‌యూవీలతో హ్యుండాయ్ ఈ విభాగం మాస్ మార్కెట్‌పై గురి పెట్టిందనేది అధికారికమే. దీని హ్యుండాయ్ ఎంతగానో దృష్టిపెట్టింది కూడా. ప్రస్తుతానికి హ్యుండాయ్ దగ్గర కోనా ఈవీ మాత్రమే ఎలక్ట్రిక్ వాహనం. అయితే త్వరలో ఈ శ్రేణిలో మరిన్ని వాహనాలు వచ్చే అవకాశం ఉంది.
అప్‌డేటెడ్ కోనా ఎలక్ట్రిక్ వాహనంతో పాటు అయోనిక్ 5 కూడా త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది లగ్జరీ ఎస్‌యూవీ శ్రేణిలో లాంచ్ కానుంది. అయితే మాస్ మార్కెట్‌ను సొంతం చేసుకోవాలంటే మాత్రం తక్కువ ధరలో చిన్న ఎస్‌యూవీలను లాంచ్ చేయడం ఒక్కటే దారి.
ఈ ఎలక్ట్రిక్ వాహనాల స్పేస్‌లో ప్రస్తుతం కొన్ని కార్లు మాత్రమే ఉన్నాయి. కానీ సేల్ అవుతున్న కార్ల సంఖ్య మాత్రం బాగా పెరుగుతోంది. అయినా మొత్తం కార్ల సేల్స్‌లో ఇవి తక్కువ మాత్రమే. అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెరగడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల అడాప్షన్ వేగంగా జరుగుతూ ఉండటంతో త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు వచ్చే అవకాశం ఉంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Jeep Meridian: ఫార్చ్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?
World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?
Mahindra Scorpio N: కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అయ్యేది అప్పుడే - ప్రకటించిన కంపెనీ!
Maruti Suzuki New Facility: కొత్త ప్లాంట్ పెడుతున్న మారుతి సుజుకి - రూ.20 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల ఉద్యోగాలు - ఎక్కడో తెలుసా?
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు
Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్ 303, నిఫ్టీ 99 డౌన్ - ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్!
Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?