అన్వేషించండి

Honda: 10 ఎలక్ట్రిక్ బైకులను రంగంలోకి దింపుతున్న హోండా, పోటీ మామూలుగా ఉండదు మరి!

వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. రానున్న రోజుల్లో కాలుష్య రహిత వాహనాల వైపే వినియోగదారులు మొగ్గు చూపే అవకాశం ఉండటంతో హోండా కంపెనీ కీలక ప్రకటన చేసింది.

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో రోజు రోజుకి కంపెనీల మధ్య పోటీ పెరుగుతున్నది. రాబోతున్నది ఎలక్ట్రిక్ ప్రపంచం అని గ్రహించి భారీగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో హోండా తన ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయడానికి సిద్దం అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో నిలబడటం కోసం రాబోయే ఐదేళ్లలో ఈ జపనీస్ ఆటోమేకర్ 10 కొత్త ఎలక్ట్రిక్ బైకులను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మోడల్స్ ను  2025లోగా మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.   

అంతేకాదు.. తన ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన  ప్రతిష్టాత్మక లక్ష్యాలను వెల్లడించింది.  ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ తో పాటు పాటు స్కూటర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.  ఇవి 2040 నాటికి కంపెనీ కార్బన్ న్యూట్రాలిటీని సాధించడంలో సహాయపడుతున్నట్లు భావిస్తోంది. ఎలక్ట్రిక్ టూవీలర్స్ విభాగంలో  ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి.. హోండా కంపెనీ 2025 నాటికి 10 కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. హోండా ఈ వాహనాలను  మూడు రకాలుగా వర్గీకరించింది.  1. కమ్యూటర్ EVలు, 2. కమ్యూటర్ EM(ఎలక్ట్రిక్ మోపెడ్‌లు)/EB (ఎలక్ట్రిక్ సైకిళ్లు) 3. ఫన్ EVలు.

కమ్యూటర్ EV

ఇవి ప్రధానంగా  వాణిజ్య అవసరాలకు ఉపయోగపడనున్నాయి.  జపాన్ పోస్ట్,  వియత్నాం పోస్ట్ కార్పొరేషన్ ఇప్పటికే హోండా ఇ: బిజినెస్ బైక్ సిరీస్‌ ను ఉపయోగించుకుంటున్నాయి.  ఈ సంవత్సరం చివరి నాటికి థాయిలాండ్ పోస్ట్ కంపెనీ లిమిటెడ్‌కు విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. రాబోయే మోడల్‌ లు హోండా మొబైల్ పవర్ ప్యాక్ (MPP)  బ్యాటరీలు మంచి పరిధిని అందించబోతున్నాయి. ఈ వ్యాపార-ఆధారిత యూనిట్‌ లను రహదారిపై ఉంచడంలో సహాయపడతాయి. అదే సమయంలో మౌలిక సదుపాయాలను, స్వాప్ చేయగల బ్యాటరీ సాంకేతికతను కూడా విస్తరిస్తాయి.

కమ్యూటర్ EV

ఇవి ఆసియా, యూరప్, జపాన్‌లోని వినియోగదారులకు కూడా అందిస్తుంది. ఇందులో భాగంగా 2024 - 2025లో రెండు కొత్త మోడల్‌ లు వస్తాయని భావిస్తున్నది. అయితే, బ్రాండ్ కమ్యూటర్ EM/EB మార్కెట్‌లో అత్యధిక లాభాలను పొందాలని భావిస్తోంది. ఈ విభాగం ప్రపంచ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అమ్మకాలలో 90 శాతం (~50 మిలియన్ యూనిట్లు) క్లెయిమ్ చేస్తుంది. EMs/EBలు చైనాలో బాగా ప్రాచుర్యం పొందాయి. 2024 నాటికి ఆసియా, యూరప్,  జపాన్‌ లో ఐదు కాంపాక్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్‌లను విడుదల చేయడం ద్వారా ఆ బూమ్‌ ను అందిపుచ్చుకునేందుకు హోండా భావిస్తోంది.

ఫన్ EV

హోండా 50km/h (31 mph) కంటే ఎక్కువ వేగంతో నాలుగు ఫన్ EVలను కూడా ఆవిష్కరించనుంది. మూడు పూర్తి పరిమాణ మోడల్‌లు అడల్ట్ రైడర్‌లను ఆకర్షిస్తాయి. మరొక బైక్ ను యంగ్ జనరేషన్ కోసం విడుదల చేస్తుంది. టీజర్  ఆధారంగా, ఇది క్రూయిజర్, నేక్డ్,  స్కూటర్‌  ఆఫర్‌లను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే U.S, యూరప్, జపాన్‌లో వీటిని 2024-2025 వరకు వేచి ఉండాలి.

మొత్తంగా 2026 నాటికి తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విక్రయాలను ఒక మిలియన్ యూనిట్లకు, 2030 నాటికి 3.5 మిలియన్ యూనిట్లకు పెంచాలని హోండా భావిస్తోంది.  టీమ్ రెడ్ భారతదేశంలో 2023 (E20) మరియు 2025 (E100) నాటికి గ్యాసోలిన్-ఇథనాల్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్‌లను ప్రారంభించాలని భావిస్తున్నది.

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra EV: సేఫ్టీలో సత్తా చాటిన టాటా సియెర్రా ఈవీ: పెద్దలు, పిల్లల రక్షణ పరీక్షల్లో బెస్ట్ స్కోర్లు సొంతం
సేఫ్టీలో సత్తా చాటిన టాటా సియెర్రా ఈవీ: పెద్దలు, పిల్లల రక్షణ పరీక్షల్లో బెస్ట్ స్కోర్లు సొంతం
3-Cylinder Vs 4-Cylinder: 3-సిలిండర్‌ లేదా 4-సిలిండర్‌.. మీ ఫ్యామిలీ కారుకు ఏ ఇంజిన్ సరిపోతుందో తెలుసుకోండి
3 సిలిండర్ ఇంజిన్‌ vs 4 సిలిండర్ ఇంజిన్.. ఏ కారు బెస్ట్? మైలేజ్, పెర్ఫార్మెన్స్‌, వైబ్రేషన్స్‌ పూర్తి వివరాలు
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
ప్రయాణానికి 'సేఫెస్ట్‌ కారు' అని నిరూపించుకున్న Mahindra XEV 9S.. భారత్ NCAP పరీక్షల్లో '5 స్టార్ సేఫ్టీ రేటింగ్'
మహీంద్రా XEV 9S కారు చాలా సేఫ్‌ గురూ! క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget