అన్వేషించండి

Ex Showroom Price vs On Road Price: ఎక్స్-షోరూమ్ వర్సెస్ ఆన్-రోడ్ ప్రైస్: కొత్త వాహనం కొనే ముందు ఎదురయ్యే ఈ ధరల వ్యత్యాసాల గురించి వివరణ

Ex Showroom Price vs On Road Price Major Differences: కొత్త కారు లేదా బైక్ కొనేటప్పుడు ఎక్స్-షోరూమ్ ధరకు ఆన్-రోడ్ ధరకు మధ్య ఉండే మేజర్ వ్యత్యాసాలు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Ex Showroom Price vs On Road Price Major Differences and Cost Breakdown: చాలా మంది వాహనదారులు షోరూమ్‌కి వెళ్లినప్పుడు అనుకున్న బడ్జెట్ కంటే ఫైనల్ కొటేషన్ ధర భారీగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంటారు. అడ్వర్టైజ్మెంట్లలో కనిపించే ఎక్స్-షోరూమ్ ధరకు డీలర్‌షిప్ ఇచ్చే ఆన్-రోడ్ ధరకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఈ భారీ వ్యత్యాసానికి గల కారణాలు రిజిస్ట్రేషన్ ఖర్చులు, ఇన్సూరెన్స్, రోడ్ టాక్స్, డీలర్‌షిప్ లెవెల్ ఛార్జీలు. వీటి గురించి ముందే అవగాహన లేకపోవడం వల్ల వాహనం కొనే సమయంలో బడ్జెట్ ప్లానింగ్ పూర్తిగా దెబ్బతింటుంది.

Read Also: 30 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్, 11 లక్షల కన్నా తక్కువ ధరలో Hyundai Venue Hybrid

ఎక్స్-షోరూమ్ ,ఆన్-రోడ్ ధరల మీనింగ్..

ఎక్స్-షోరూమ్ ప్రైస్ (Ex-Showroom Price) అంటే వాహనం రోడ్డుపైకి రావడానికి ముందు ఉండే బేసిక్ ధర. ఇందులో తయారీ ఖర్చు, జీఎస్‌టీ, డీలర్ మార్జిన్ మాత్రమే కలిసి ఉంటాయి. లీగల్ గా రోడ్డుపై నడపడానికి అవసరమైన ఏ ఖర్చులు ఇందులో కలపరు. అందుకే కంపెనీలు బేస్ ప్రైస్ మాత్రమే ప్రకటిస్తాయి. కాగా ఆన్-రోడ్ ప్రైస్ (On-Road Price) అంటే అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత కస్టమర్ డెలివరీ తీసుకోవడానికి చెల్లించే ఫైనల్ అమౌంట్. ఇందులో ఆర్‌టీఓ రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్, ఫాస్టాగ్, హ్యాండ్లింగ్ ఛార్జీలు అన్నీ యాడ్ అవుతాయి. ముఖ్యంగా రోడ్ టాక్స్ కారణంగానే ధరల్లో భారీ మార్పు వస్తుంది.

Read Also: Mahindra BE6 Discount: మహీంద్రా ఈవీపై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి

రాష్ట్రాల మధ్య ధరల వ్యత్యాసం.. ఇన్సూరెన్స్ ముఖ్యం

ఒకే వాహనానికి వేర్వేరు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధరలు వేరుగా ఉండటానికి ప్రధాన కారణం రోడ్ టాక్స్ స్ట్రక్చర్. కొన్ని రాష్ట్రాలు వాహనం వాల్యూ బట్టి, మరికొన్ని రాష్ట్రాలు ఇంజిన్ సైజ్, ఫ్యూయల్ టైప్ బట్టి టాక్స్ వేస్తాయి. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ధరను పెంచుతుంది. కొత్త కారుకు థర్డ్ పార్టీ, ఓన్ డ్యామేజ్ కవరేజ్ కోసం సెగ్మెంట్‌ను బట్టి రూ. 30,000 నుండి రూ. 80,000 వరకు అదనంగా అవుతుంది. ప్రీమియం ఎస్‌యూవీలకు ఈ ఖర్చు ఇంకా ఎక్కువ అవుతుంది.

ఆప్షనల్ యాడ్-ఆన్స్.. లోన్ లెక్కలపై ఇంపాక్ట్..

ఉదాహరణకు రూ. 15 లక్షల ఎక్స్-షోరూమ్ ధర ఉన్న కారుకు రోడ్ టాక్స్ రూ. 1.50 లక్షలు, ఇన్సూరెన్స్ రూ. 55,000, ఫాస్టాగ్ ఫీజు రూ. 8,000, బేసిక్ యాక్సెసరీస్ రూ. 20,000 కలుపుకుంటే ఫైనల్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 17.3 లక్షల వరకు చేరుకుంటుంది. ద్విచక్ర వాహనాల విషయంలోనూ ఇదే రూల్ వర్తిస్తుంది. డీలర్‌షిప్‌లు ఇచ్చే కొటేషన్‌లో యాక్సెసరీస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ, యాంటీ రస్ట్ ట్రీట్మెంట్, ఆర్‌ఎస్‌ఏ ప్యాకేజీలు ఆప్షనల్ మాత్రమే. లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకులు ఆన్-రోడ్ ధర ఆధారంగా ఫైనాన్స్ ఇస్తాయి కాబట్టి ఈ అదనపు ఖర్చులు డౌన్ పేమెంట్, ఈఎమ్ఐ మొత్తాన్ని పెంచుతాయి. వాహనం కొనేటప్పుడు కేవలం ఎక్స్-షోరూమ్ ధర కాకుండా రియలిస్టిక్ ఆన్-రోడ్ ధరను బట్టే బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం మంచిది.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget