అతి తక్కువ బడ్జెట్ లో ఫ్యామిలీ కోసం బెస్ట్ 7 సీటర్ కార్లు

Published by: Shankar Dukanam
Image Source: pexels

పెద్ద కుటుంబం ఉన్నప్పుడు లేదా స్నేహితులతో కలిసి వెళ్లడానికి 7 సీట్ల కారు మీకు సరిగ్గా సరిపోతుంది.

Image Source: pexels

అందరికీ స్పేస్, లగేజీ కోసం బూట్ స్పేస్, మంచి మైలేజ్ ఇస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది.

Image Source: pexels

కానీ బడ్జెట్ కూడా ముఖ్యమైన విషయం. కనుక సరైన కారును ఎంచుకోవడం మీకు అంత తేలిక కాదు

Image Source: pexels

ఎర్టిటా.. మారుతి 7 సీటర్ కార్లలో ఇది ఒకటి. తక్కువ ధర, మంచి మైలేజ్, సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి.

Image Source: pexels

Renault triber.. ఈ కారు కూడా తక్కువ ధరలో 7 సీటర్ వెహికల్‌గా భావిస్తారు.

Image Source: pexels

Kia Carens .. 7 సీటర్ కార్లలో పైన పేర్కొన్న వాటి కంటే కొంచెం ఎక్కువ ధర ఉంటుంది. బెస్ట్ ఫీచర్లతో వస్తుంది

Image Source: pexels

హోండా బిఆర్-వి.. ఈ 7 సీటర్ కారు చూడటానికి లుక్ బాగుంటుంది. పైగా నమ్మదగిన కంపెనీ కారు ఇది.

Image Source: pexels

మహీంద్రా, టాటా కంపెనీలవి కూడా బెస్ట్ 7 సీటర్ కార్లు ఉన్నాయి. అవి అంత చవకైనవి కావు.

Image Source: pexels