అన్వేషించండి

2022 Hyundai Venue: కొత్త వెన్యూ బుకింగ్స్ ప్రారంభం - బుకింగ్‌కు ఎంత కట్టాలంటే?

హ్యుండాయ్ కొత్త వెన్యూ మనదేశంలో జూన్ 16వ తేదీన లాంచ్ కానుంది. ఈ కారు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

హ్యుండాయ్ వెన్యూ కొత్త మోడల్ జూన్ 16వ తేదీన మనదేశంలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. కంపెనీ వెబ్‌సైట్లో రూ.21,000 చెల్లించి 2022 వెన్యూని బుక్ చేసుకోవచ్చు. ఇందులో బోలెడన్ని కొత్త ఫీచర్లను వెన్యూ అందించింది.

హోం టు కార్ విత్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, 60కి పైగా బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు, వెనకవైపు రిక్లైనర్ సీట్లు ఇందులో ఉన్నాయి. హోం టు కార్ ద్వారా వినియోగదారులకు రిమోట్ క్లైమెట్ కంట్రోల్, రిమోట్ డోర్ లాక్/అన్‌లాక్, ఫైండ్ మై కార్, టైర్ ప్రెజర్ ఇన్ఫర్మేషన్, ఫ్యూయల్ లెవల్ ఇన్ఫర్మేషన్, స్పీడ్ అలెర్ట్, టైమ్ ఫెన్సింగ్ అలెర్ట్, ఐడిల్ టైం అలెర్ట్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

ఈ, ఎస్, ఎస్+/ఎస్(వో), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్(వో) వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉండనుంది. ఆరు సింగిల్ టోన్, ఒక డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో కొత్త వెన్యూని కొనుగోలు చేయవచ్చు. సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లలో టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, డెనిమ్ బ్లూ, ప్లాటినం బ్లాక్, పోలార్ వైట్, ఫీరీ రెడ్ వేరియంట్లు ఉన్నాయి. ఫీరీ రెడ్ ఆప్షన్‌లో ఫాంటం బ్లాక్ రూఫ్ వేరియంట్ కొనుగోలు చేయవచ్చు.

మొత్తం 10 రీజనల్ లాంగ్వేజెస్‌ను హ్యుండాయ్ వెన్యూ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం సపోర్ట్ చేయనుంది. ఈ కారు ఇటీవలే మూడు లక్షల సేల్స్ మార్కును దాటింది. ఈ విషయాన్ని హ్యుండాయ్ అధికారికంగా ప్రకటించింది. 

లాంచ్ అయిన మొదటి ఆరు నెలల్లోనే హ్యుండాయ్ వెన్యూ 50 వేల మార్కును దాటింది. 2020 జూన్ నాటికి ఈ కారు సేల్స్ లక్ష మైలురాయిని చేరుకుంది. 2021 డిసెంబర్ నాటికి 2.5 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంటే కేవలం తర్వాతి ఆరు నెలల్లోనే మరో 50 వేల యూనిట్లు అమ్ముడుపోయాయన్న మాట. 

2022లో లాంచ్ కానున్న కొత్త వెన్యూ విజువల్‌గా కూడా అప్‌గ్రేడ్ కానుంది. ముందువైపు పెద్ద గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ అందించారు. కొత్త వెన్యూలో 1.2 లీటర్ నాచురల్లీ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ యూనిట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 1.2 లీటర్ యూనిట్ 82 బీహెచ్‌పీ, 114 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

టాప్ హెడ్ లైన్స్

రూ.8.71 లక్షల కియా సోనెట్‌ను రూ.1.30 లక్షల డౌన్‌పేమెంట్‌తో కొనొచ్చు! EMI, ఫైనాన్స్ డీటెయిల్స్ ఇవే!
డ్రీమ్‌ కారు 'కియా సోనెట్‌'ను దక్కించుకోవడం ఇప్పుడు ఇంకా ఈజీ! రూ.1.30 లక్షల డౌన్‌పేమెంట్‌ చాలు!
E85 ఇంధనంతో నడిచే తొలి స్కూటర్ హోండా ADV160.. 27 లీటర్ల స్టోరేజ్‌, రూ.1.70 లక్షల ధర
రూ.5,000 అడ్వాన్స్‌తో కొత్త హోండా ADV160.. E85 వరకు ఏ ఇంధనం పోసినా నడుస్తుంది
రాయల్ ఎన్‌ఫీల్డ్ Goan Classic 350 కంటే తక్కువ ధర!.. మార్కెట్‌లోకి సరికొత్త హోండా 'రెబల్ 300'
రాయల్‌ లుక్‌తో కొత్త హోండా రెబల్ 300 లాంచ్‌.. ఈ క్రూయిజర్ బైక్‌ ధర, ప్రత్యేకతలు ఇవే!
సుజుకి నుంచి వస్తున్న చవకైన ఎలక్ట్రిక్‌ కారు ఇదే కావచ్చు! e Sky ప్రత్యేకతలు ఇవే
చిన్న కారే.. కానీ 310km భారీ రేంజ్! సుజుకి తొలి ఎలక్ట్రిక్ 'కీ కారు' వచ్చేస్తోంది

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AE Nookaraju Family Suicide Case: సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
Embed widget