అన్వేషించండి

Most Selling Car: ఫుల్ ట్యాంక్‌తో 1000 km మైలేజీ, ఒక్క నెలలో 15,000 మంది కొన్న ఫేవరేట్‌ కారు ఇది

Hyundai Creta Price And Features: హ్యుందాయ్ క్రెటాలో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

Hyundai Creta Mileage And Features: మన దేశంలో 'హ్యుందాయ్ క్రెటా'కు ప్రజల ప్రజాదరణ ఏమాత్రం తగ్గడం లేదు, మే 2025లో కూడా వేలమంది కొన్నారు. ఈ మిడ్-సైజ్ SUVని కేవలం ఒక నెలలోనే (మే 2025) 14,860 మంది కొత్త కస్టమర్లు (Hyundai Creta Sales Report) కొనుగోలు చేశారు, ఇది ఈ బండికి ఉన్న డిమాండ్‌ రేంజ్‌ను చూపిస్తుంది. మధ్య తరగతి ప్రజలు కొనగలిగిన ధర, అధునాతన ఫీచర్లు & స్టైలిష్ డిజైన్‌ వల్ల ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడైన SUVల్లో ఒకటిగా హ్యుందాయ్ క్రెటా  నిలిచింది. 

హ్యుందాయ్ క్రెటా ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్‌ 
హ్యుందాయ్ క్రెటా 2025 వెర్షన్‌ను మూడు ఇంజిన్ ఆప్షన్స్‌లో (Hyundai Creta 2025 Engine Options) కొనవచ్చు - 17.4 నుంచి 18.2 kmpl వరకు మైలేజీని (Hyundai Creta 2025 Mileage‌) అందించే 1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్; ఎక్కువ పవర్‌కు & ఫ్యూరిఫికేషన్‌కు ప్రసిద్ధి చెందిన 1.5L టర్బో పెట్రోల్ ఇంజిన్‌; 21.8 kmpl వరకు గొప్ప ఇంధన సామర్థ్యాన్ని అందించే 1.5L డీజిల్ ఇంజిన్. ఈ ఇంజిన్లు మాన్యువల్, CVT & 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉన్నాయి, డ్రైవింగ్ స్టైల్‌లో డైవర్సిటీని అందిస్తాయి.          

హ్యుందాయ్ క్రెటా ప్రీమియం ఫీచర్లు
హ్యుందాయ్ క్రెటా క్యాబిన్ ఇప్పుడు గతంలో కంటే మరింత ప్రీమియంగా & టెక్నికల్‌గా అప్‌గ్రేడ్‌ అయింది. పనోరమిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, కనెక్టెడ్‌ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ & ప్రీమియం లెదర్ సీట్లు వంటివి కారు క్యాబిన్‌కు అడ్వాన్స్‌డ్‌ లుక్‌ ‍‌(Hyundai Creta 2025 Premium Features) ఇచ్చాయి.         

ప్రయాణీకుల భద్రత
భద్రత పరంగానూ (Hyundai Creta Safety Features) ఈ SUV అప్‌గ్రేడ్‌ అయింది, లెవల్-2 ADAS ఫీచర్లతో ప్యాక్‌ అయింది. ఈ ఫీచర్లలో లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ & టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఈ ఫోర్‌వీలర్‌ను భారతదేశంలో అత్యంత సురక్షితమైన మిడ్-సైజ్ SUVలలో ఒకటిగా నిలబెట్టాయి.      

హ్యుందాయ్ క్రెటా మైలేజ్ & ధర
డీజిల్ వేరియంట్ ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్లు & 21.8 కి.మీ. మైలేజీతో, ఫుల్‌ ట్యాంక్‌తో 1,090 km డ్రైవింగ్‌ రేంజ్‌ను ఇస్తుంది. పెట్రోల్ వేరియంట్ 18.2 కి.మీ. మైలేజీతో, ట్యాంక్‌ ఫుల్ చేస్తే 900 km వరకు ప్రయాణించగలదు. హ్యుందాయ్ క్రెటా 2025 ఎక్స్-షోరూమ్ ధర (Hyundai Creta 2025 ex-showroom price) రూ. 11 లక్షల నుంచి ప్రారంభమవుతుంది, టాప్ వేరియంట్‌ రూ. 20 లక్షల వరకు ఉంటుంది.                   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి

వీడియోలు

Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
The Raja Saab Reaction : ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Embed widget