అన్వేషించండి

Weekly Horoscope: ఆగస్టు 3 నుంచి 9 - ఉద్యోగ మార్పులు, ప్రేమలో విజయం.. మేషం నుంచి మీనం వరకూ ఈ వారం రాశిఫలం!

Weekly Tarot Rashifal 3 To 9 August 2025: ఆగస్టు 3 నుంచి 9 ఈ వారం మీ రాశిఫలం తెలుసుకోండి. జాగ్రత్తగా ఉండాల్సిన రాశి ఏది?

Weekly Horoscope 03 to 09 August 2025: ఆగష్టు 03 సోమవారం నుంచి 09 శనివారం వరకూ వారఫలాలు 

మేష రాశి (Aries  Weekly Horoscope) 

శక్తితో నిండిన వారం, ఉద్యోగం వ్యాపారంలో విజయం
కొత్త బాధ్యతలకు సూచన
ప్రయాణ యోగం ఉంటుంది - పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు
కుటుంబం మరియు కెరీర్ ని బ్యాలెన్స్‌ చేసుకుంటారు
ప్రేమ జీవితం, ఆరోగ్యం బాగుంటాయి
పరిష్కారం: సుందరకాండ పారాయణం చేయండి

వృషభ రాశి (Taurus  Weekly Horoscope)

ఈ వారం తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకండి, కుటుంబం ఆర్థిక ఒత్తిడి విషయంలో జాగ్రత్తగా ఉండండి
పిత్రార్జిత ఆస్తి వివాదం లేదా కుటుంబంలో సమస్యలు 
కెరీర్‌లో రిస్క్ తీసుకోవడం మానుకోండి
జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది
పరిష్కారం: శ్రీసూక్తం పారాయణం చేయండి

మిథున రాశి (Gemini  Weekly Horoscope) 

ఈ వారం మిథున రాశి కెరీర్‌లో పురోగతి  ప్రేమలో కొత్త ప్రారంభానికి అవకాశం
కొత్త డీల్ లేదా నూతన వ్యాపారం ప్రారంభం
విదేశాలకు సంబంధించిన ప్రయోజనాలకు సూచన 
ఆకర్షణ ,  కొత్త సంబంధాల అవకాశం
పరిష్కారం: గణేశ చాలీసా పారాయణం చేయండి

కర్కాటక రాశి (Cancer  Weekly Horoscope)  

ఈవారం కర్కాటక రాశి వారికి సవాళ్లు ఎదురైనా విజయం లభిస్తుంది
కష్టాల తర్వాత కూడా పనుల్లో వేగం పెరుగుతుంది
కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, ప్రయాణ యోగం
తప్పుడు అవగాహనల పట్ల జాగ్రత్త వహించండి
పరిష్కారం: శివ చాలీసా పారాయణం చేయండి

సింహ రాశి (Leo  Weekly Horoscope)
 
సింహ రాశి  వారికి ఈ వారం ఖర్చులు పెరుగుతాయి, కానీ భావోద్వేగ నియంత్రణ అవసరం
రుణాలు లేదా చట్టపరమైన విషయాలలో తిరగాల్సిన అవసరం వస్తుంది
ఆత్మీయ సంబంధాలలో విభేదాలు వచ్చే అవకాశం
మిమ్మల్ని మీరు నమ్మండి
పరిష్కారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయండి

కన్యా రాశి  (Virgo  Weekly Horoscope) 
 
ఈ వారం కన్యారాశివారికి పోరాటం తర్వాత విజయం లభిస్తుంది. సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది.
వారం ఆరంభంలో కన్నా వారాంతంలో ఉపశమనం ఉంటుంది
వ్యాపారంలో పురోగతి ఉంటుంది
ప్రియమైన వారిని కలిసే అవకాశం
పరిష్కారం: గణపతి అధర్వశీర్ష పారాయణం చేయండి

తులా రాశి (Libra  Weekly Horoscope) 

తులా రాశివారికి ఈవారం విజయం, గౌరవం, ప్రేమ కలయికగా ఉంటుంది
ఆగిపోయిన ధనం లభిస్తుంది
పరీక్షలు ,  ఉన్నత విద్యలో విజయం
ప్రేమ ప్రతిపాదనను అంగీకరించవచ్చు
పరిష్కారం: దుర్గా చాలీసా పారాయణం చేయండి

వృశ్చిక రాశి (Scorpio   Weekly Horoscope) 

వృశ్చిక రాశి వారు ఈవారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి 
రుణాలు, పన్నులు లేదా ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం
వారం చివరిలో పనిలో వేగం పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది
ప్రేమలో సమతుల్యత అవసరం
పరిష్కారం: సుందరకాండ పారాయణం చేయండి

ధనుస్సు రాశి  (Sagittarius Weekly Horoscope) 

ధనుస్సు రాశి వారికి ఈ వారం కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది, వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది
ఆస్తి లాభం ఉంటుంది  కొత్త పథకాల ప్రారంభిస్తారు
రాజకీయాలలో ఉన్నత పదవికి అవకాశం
ప్రేమ కుటుంబ జీవితంలో సమతుల్యత
పరిష్కారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయండి

మకర రాశి (Capricorn Weekly  Horoscope)

మకర రాశి వారు ఈ వారం లక్ష్యంపై దృష్టి పెట్టడం ముఖ్యం, త్వరలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు
కెరీర్‌పైశ్రద్ధ,  ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త అవసరం
ఆర్థిక విషయాలలో విజయం సాధిస్తారు
వైవాహిక జీవితంలో అవగాహన అవసరం
పరిష్కారం: శివ రుద్రాష్టకం పారాయణం చేయండి

కుంభ రాశి  (Aquarius  Weekly Horoscope) 

కుంభరాశివారికి ఈవారం అద్భుతంగా ఉంటుంది. సంబంధాలలో స్థిరత్వం
కోర్టు కేసు లేదా డీల్‌లో విజయం
గౌరవం , కుటుంబ కీర్తిని పొందుతారు
వైవాహిక జీవితం బావుంటుంది
పరిష్కారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి

మీన రాశి (Pisces  Weekly Horoscope) 

మీన రాశి వారికి ఈ వారం ప్రతి దిశలో శుభం, ప్రేమ, గౌరవం లభిస్తాయి
శత్రువులపై విజయం, కోర్టు కేసులో విజయం
వ్యాపార విస్తరణ, తీర్థయాత్రలకు అవకాశం
ప్రేమ సంబంధాలలో బలం
పరిష్కారం: శ్రీ సూక్తం పారాయణం చేయండి

ప్ర. ఈ వారం ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉందా?
 మిథున, తులా, కుంభ రాశి వారికి కెరీర్‌లో కొత్త మలుపు వచ్చే అవకాశం ఉంది.

ప్ర. ఏ రాశి వారు ఖర్చుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి?
సింహ, వృశ్చికం, మకర రాశి వారు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి.

ప్ర. ప్రేమ సంబంధాలకు వారం అనుకూలంగా ఉందా?
మిథునం, తులా, మీన రాశి వారికి ప్రేమ జీవితంలో ప్రత్యేక పురోగతి సాధ్యమవుతుంది.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Manchu Manoj : 'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే
'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే
Happy New Year 2026 : గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Embed widget